// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Vehicle Dealers: టీఆర్ నెంబర్ లేకుండా బండి డెలివరీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
NMC Inspection: మంత్రి దామోదర రాజనర్సింహ వ్యూహం సక్సెస్.. సీట్ల భర్తీకి లైన్ క్లియర్!
Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, అన్నదాతల హక్కులను కాపాడటంలో ‘రైతు కమిషన్’ అపన్నహస్తంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ, దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సైతం పరిష్కరిస్తూ నిజమైన ‘అపన్నహస్తం’గా మారుతోంది. సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసి గిరిజన రైతులకు, పోడు భూములపై ఆధారపడి బతుకుతున్న అన్నదాతలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో కమిషన్ చూపిన చొరవ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 6లక్షల 70 వేల ఎకరాలు.. సాధారణంగా […]

Rural Employment: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. కనీస వేతనం ఫిక్స్.. తెలంగాణలో కొత్త రేట్లు ఇవే..!
ఉద్యమకారుల గడ్డపై కాంగ్రెస్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్.. ఇంటి స్థలాలు ఇచ్చేదాకా వదిలిపెట్టం

ఉద్యమకారుల గడ్డపై కాంగ్రెస్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్.. ఇంటి స్థలాలు ఇచ్చేదాకా వదిలిపెట్టం

Telangana: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, బోడుప్పల్ ప్రాంతాలు ఒక్కసారిగా రణరంగాన్ని తలపించాయి. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తలపెట్టిన “భూ పోరాటం” తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో కల్వకుంట్ల కవితకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ […]

చర్చకు రాకుండా మంత్రులు పారిపోయారన్న కేటీఆర్,  మరొక ఛాలెంజ్ విసిరిన మంత్రి జూపల్లి
తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు.. ఎలాగో తెలుసా?

తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు.. ఎలాగో తెలుసా?

University Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, ఉన్నత విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న అభ్యర్థుల కలలను సాకారం చేస్తూ, రాష్ట్రంలోని మూడు ప్రతిష్టాత్మక వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. మొత్తం 984 అధ్యాపక, ఇతర కీలక పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ […]

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. నకిలీ వీసాలతో 20 మంది మహిళలు అరెస్ట్!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. నకిలీ వీసాలతో 20 మంది మహిళలు అరెస్ట్!

Shamshabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) వేదికగా ఒక పెద్ద వీసా మోసం వెలుగుచూసింది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకున్న 20 మంది మహిళా ప్రయాణికులు నకిలీ పత్రాలతో ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు సిద్ధమైన వీరందరినీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో దొరికిపోయిన వైనం.. విమానాశ్రయంలోని అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ (Departure) విభాగంలో ఇమ్మిగ్రేషన్ […]

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!
యుద్ధం ఆగింది.. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్‌ ధరలు పీక్స్ చేరాయి,  చికెన్‌ కిలో రూ.330-గుడ్డు ధర రూ.8

యుద్ధం ఆగింది.. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్‌ ధరలు పీక్స్ చేరాయి, చికెన్‌ కిలో రూ.330-గుడ్డు ధర రూ.8

Chicken-Egg Prices:  తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్‌, కోడి గుడ్ల ధరల అమాంతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్‌ రూ.330 పలుకుతోంది. ఇక గుడ్డు ధర చెప్పనక్కర్లేదు, ఒకొక్కటి రూ.8 కు చేరింది. ఉన్నట్లుండి ధరల పెరుగుదలకు కారణమేంటి? ఇంకా పెరగడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పీక్స్ కు చేరిన నాన్ వెజ్‌ ధరలు  అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఫలితంగా నాన్‌వెజ్ మళ్లీ పెరిగాయి. […]

హైదరాబాద్‌లో దారుణం.. మేకకు ఎద్దు మాంసం, హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు
వాతావరణ శాఖ చల్లని కబురు.. వారం రోజుల పాటు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!
తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!

తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!

Colleges Bandh: తెలంగాణ విద్యాశాఖలో గత కొంతకాలంగా నలుగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం ఇప్పుడు రోడ్డెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ (BC JAC) నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్దతు ప్రకటించిన యాజమాన్యాలు బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ పిలుపునకు ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి […]

ICT Instructors: మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

ICT Instructors: మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

ICT Instructors: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు, కంప్యూటర్ ల్యాబ్‌ల వినియోగాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,288 ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 1,644 మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. 1,700 స్కూళ్ల కోసం.. మొత్తం ఇన్‌స్ట్రక్టర్లలో సమగ్ర […]

Big Stories

Advertisement
×