// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Drunk And Driving Cases: న్యూ ఇయర్ వేళ మందుబాబుల జోరు.. హైదరాబాద్, తిరుపతిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్ని తాకిన న్యూఇయర్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్ని తాకిన న్యూఇయర్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. అర్ధరాత్రి రెండు గంటల వరకు చిన్నారులు, పెద్దలు అర్థరాత్రి వరకు రోడ్లపైకి వచ్చి కొత్త సంవత్స శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ న్యూఇయర్ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ దేశాల్లో ప్రజలు అర్థరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో […]

KCR: కేసీఆర్‌తో మాజీ మంత్రులు భేటీ.. అసెంబ్లీ యుద్ధానికి గులాబీ బాస్ వ్యూహరచన
Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో లిఫ్ట్ అడుగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త, మహిళ వీడియో వైరల్
Vemulawada: కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న చిరుత.. భయం గుప్పిట్లో వేములవాడ ప్రజలు, ముఖ్యంగా ఈ గ్రామాల్లో..?

Vemulawada: కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న చిరుత.. భయం గుప్పిట్లో వేములవాడ ప్రజలు, ముఖ్యంగా ఈ గ్రామాల్లో..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. గత కొంతకాలంగా జిల్లాలోని వివిధ మండలాల్లో కనిపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత, తాజాగా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామ శివారులో ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్థులు, ముఖ్యంగా రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. రైస్ మిల్లు వద్ద ప్రత్యక్షమైన చిరుత హనుమాజీపేట శివారులోని ఒక రైస్ మిల్లు సమీపంలో చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. మిల్లులో పనిచేసే ప్రదీప్ కుమార్ అనే […]

Funny Police Poster: మందుబాబులకు పోలీసుల ‘డీజే లాకప్’ ఆఫర్.. దొరికితే స్టేషన్‌లో పార్టీ!
Raja Singh: ఛత్రపతి శివాజీ విగ్రహంపై దాడి.. రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం!
Jangaon Collector: పాపం ఈ రైతు.. సమస్య కోసం కలెక్టర్ కాళ్లపై పడ్డాడు.. మరీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా..?
Telangana Voters List: తెలంగాణపై ఈసీ ఫోకస్.. మొదలవనున్న ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ.. వెబ్ సైట్‌లో తప్పుల తడక!
Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ఎట్టకేలకు రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Jhansi Reddy: శత్రువుతో చేతులు కలిపిన ఝాన్సీ రెడ్డి? ఎర్రబెల్లితో ‘చీకటి ఒప్పందం’ బట్టబయలు!

Jhansi Reddy: శత్రువుతో చేతులు కలిపిన ఝాన్సీ రెడ్డి? ఎర్రబెల్లితో ‘చీకటి ఒప్పందం’ బట్టబయలు!

Jhansi Reddy: వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత హరిప్రసాద్ సంచలన ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెంచారు. పాలకుర్తి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఝాన్సీ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నారని, వీరిద్దరూ ఒక్కటై ‘కోవర్ట్ రాజకీయాలు’ నడుపుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హరిప్రసాద్ మాట్లాడుతూ.. పైకి ప్రత్యర్థులుగా కనిపిస్తున్న ఝాన్సీ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కలిసి పనిచేశారని ఆరోపించారు. […]

Urea Distribution: యాసంగి సీజన్‌లో యూరియా సరఫరాకు ప్రత్యేక నజర్.. రంగంలోకి స్పెషల్ ఆఫీసర్లు
CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకల వేళ రోడ్లపై వేషాలు వేస్తే తాట తీస్తా: సీపీ సజ్జనార్
Jagtial District: టూరిస్ట్ బస్సుపై పోకిరీల దాడి.. తిరగబడిన స్టూడెంట్స్, చివరకు ఏమైందంటే..?

Big Stories

Advertisement
×