E-Paper
Advertisement
Valentines Day Scams: ప్రేమ వేచి ఉండగలదు.. స్కామర్లు లేరు.. రొమాన్స్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండమంటున్న సజ్జనార్
HYDRAA: ఆక్రమణలపై హైడ్రా పంజా.. రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం!
Aswaraopeta: ఇచ్చిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇచ్చేయండి.. ఓటర్ల ఇళ్ల ముందు కాంగ్రెస్ అభ్యర్థి రచ్చ

Aswaraopeta: ఇచ్చిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇచ్చేయండి.. ఓటర్ల ఇళ్ల ముందు కాంగ్రెస్ అభ్యర్థి రచ్చ

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి వికటిస్తే ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తాయో ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేశ్.. ప్రచార సమయంలో ఓటర్లకు నగదుతో పాటు కుక్కర్లను పంపిణీ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత […]

Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎఫ్ఐఆర్.. సీఐపై తిట్ల పురాణం వెనుక అసలు కారణం ఇదే!
India US Trade Deal Protest: వాణిజ్య ఒప్పందంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్.. విదేశీ కంపెనీలకే ప్రాధాన్యమా?
TIMS Hospital: వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న సనత్ నగర్ టిమ్స్ హస్పిటల్!

TIMS Hospital: వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న సనత్ నగర్ టిమ్స్ హస్పిటల్!

TIMS Hospital: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యమంత్రి ఉగాది నాటికి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డెడ్ లైన్ విధించగా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా వైద్య పరికరాల కొనుగోలులో క్వాలిటీ లేదని నేరుగా హెల్త్ సెక్రటరీకి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. సెంట్రల్ స్టెరైల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, మార్ట్యురీ వంటి కీలక విభాగాల్లో నాణ్యత లేని పరికరాలను అమర్చుతున్నట్లు ఆరోపణలు […]

Telangana Gram Panchayat Funds: తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధుల విడుదల.. మంత్రి సీతక్క విజ్ఞప్తి
CM Revanth In Delhi: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, కేంద్రమంత్రులతో భేటీ,  ప్రాజెక్టులు.. ఆపై నిధులపై చర్చ
KCR : కేసీఆర్ మదిలో పొత్తు ఆలోచన?
BRS : అనుకున్నట్టే అయ్యింది.. బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?
GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?

GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?

GHMC:స్వేఛ్చ బ్యూరో: జీహెచ్ఎంసీలో పాలక మండలి అధికార గడువు మంగళవారంతో ముగియటంతో స్పెషలాఫీసర్ పాలనను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జయేష్ రంజన్‌ను జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు తాజాగా విభజించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా స్పెషలాఫీసర్ గా వ్యవహారించనున్నట్లు సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు జారీ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జయేష్ రంజన్ బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ […]

BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!

BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!

BRS Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీల్లో గట్టిపోటీ ఇచ్చామని పార్టీ కేడర్ కష్టపడ్డారని పేర్కొంటుంది. అన్నింటిలోనూ అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తామని ధీమాతో ఉంది. పెరిగిన పోలింగ్ శాతం, కాంగ్రెస్ రెండేళ్ల ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆపార్టీ మున్సిపల్ ఇన్ చార్జులు దీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ ను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని […]

BJP candidate: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
Musi River Project: మూసీ ప్రక్షాళనకు మొట్టమొదటి భూసేకరణ ఈ జిల్లా నుంచే ప్రారంభం

Big Stories

Advertisement
×