E-Paper
Advertisement
Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో లబ్ డబ్ నెలకొంది. గెలుస్తామా? లేదా? ఓటర్లు ఎటు ఓటు వేశారు.. ఫలితం ఎలా వస్తుందో.. లక్షలు ఖర్చుచేశాం.. ఎలా తీరుతాయనేది ఇప్పుడు వారిలో ఆందోళన స్టార్ట్ అయింది. కాలనీలవారీగా ఓటర్ లిస్టు, పోలైన ఓట్లతో బేరీజు వేసుకుంటూ సన్నిహితులతో చర్చిస్తున్నారు. పైకి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే లోలోన ఆందోళన చెందుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ముందస్తుగానే క్యాంపురాజకీయాలకు తెరదీశారు. అభ్యర్థుల్లో ఉత్కంఠ […]

CM Revanth Reddy:  హస్తినలో రేవంత్ రెడ్డి జోరు.. కార్పొరేషన్ ఫలితాలపై ధీమా.. ఢిల్లీ నుంచే వ్యూహరచన!
Municipal Results 2026: సంబురాలకు సిద్ధమైన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లో గెలుపు ధీమా!

Municipal Results 2026: సంబురాలకు సిద్ధమైన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లో గెలుపు ధీమా!

Municipal Results 2026:  రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ  ప్రారంభం.  పోలింగ్ ముగిసినప్పటి నుండి గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, వెలువడబోయే ఫలితాలను పండుగలా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. గ్రౌండ్ లెవల్లో భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాలని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు కావడంతో, ఈ ఫలితాలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మెజారిటీ మున్సిపాలిటీలు తమ ఖాతాలోనే […]

Municipal Counting: మున్సిపల్ పోరుకు నేడు అంతిమ అంకం… ఓటరు తీర్పుతో తేలనున్న స్థానిక రాజకీయ భవిష్యత్!

Municipal Counting: మున్సిపల్ పోరుకు నేడు అంతిమ అంకం… ఓటరు తీర్పుతో తేలనున్న స్థానిక రాజకీయ భవిష్యత్!

Municipal Counting:  పాలకుర్తి, స్వేచ్ఛ : ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల మహాసంగ్రామానికి నేడు క్లైమాక్స్ రానుంది. ప్రచార హోరు, మాటల యుద్ధం, ఆరోపణలు–ప్రత్యారోపణలు, హామీల వరదతో కాసేపటివరకు కదిలిపోయిన రాజకీయ వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా కౌంటింగ్ కేంద్రాల వైపు మళ్లింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో బయటపడనుండటంతో నేతల్లోనూ,కార్యకర్తల్లోనూ, అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను […]

Srushti Fertility Case: సృష్టి కేసులో బిగ్ బాంబ్.. శిశువుల స్మగ్లింగ్ రాకెట్‌లో ఈడీ ఎంట్రీ.. డాక్టర్ నమ్రత నెట్‌వర్క్ ఇక క్లోజ్?
Wine shops closed: మద్యం ప్రియులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్!
Telangana Paddy Procurement: మిల్లింగ్ గడువు పొడిగించండి.. నూక శాతంపై మినహాయింపు ఇవ్వండి: కేంద్ర మంత్రికి సీఎం వినతి
Kavitha: కేసీఆర్ ది అహంకార పాలన.. గులాబీ బాస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!
TG Municipal Election Results Live Updates: పురపోరులో కాంగ్రెస్‌దే హవా.. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే?

TG Municipal Election Results Live Updates: పురపోరులో కాంగ్రెస్‌దే హవా.. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే?

TG Municipal Election Results Live Updates: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి నిర్దేశిత కేంద్రాల్లో పోలింగ్ మెుదలు కాగా.. విజేతలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంచనాలను నిజం చేస్తూ.. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తున్నారు. మున్సిపల్ ఫలితాలు.. లేటెస్ట్ అప్‌డేట్స్ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. […]

Telangana Journalist Accreditation: మారిన అక్రిడిటేషన్ల రూపురేఖలు.. ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Telangana Journalist Accreditation: మారిన అక్రిడిటేషన్ల రూపురేఖలు.. ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Telangana Journalist Accreditation: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మల్సూర్‌లతో అక్రిడిటేషన్ ప్రక్రియపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో […]

Revanth Reddy: నేను నిరూపిస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?.. సింగరేణి, ఏపీ ప్రాజెక్టుల కేసులపై సీఎం రేవంత్ ఆగ్రహం!

Revanth Reddy: నేను నిరూపిస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?.. సింగరేణి, ఏపీ ప్రాజెక్టుల కేసులపై సీఎం రేవంత్ ఆగ్రహం!

Revanth Reddy: తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు. దివంగత నేత ఎన్టీఆర్ ఒక జాతీయ సంపదని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నానని, గతంలో పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల హామీ […]

CM Revanth Reddy: దిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం వరుస భేటీలు.. రాహుల్, ఖర్గేలకు నివేదికలు అందజేత

CM Revanth Reddy: దిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం వరుస భేటీలు.. రాహుల్, ఖర్గేలకు నివేదికలు అందజేత

CM Revanth Reddy: గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర‌ నేత‌ల‌కు తెలియ‌జేశారు. లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సంస్థాగ‌త‌) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌, గురువారాల్లో వేర్వురుగా భేటీ అయ్యారు. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 70 శాతానికి ఫ‌లితాలు కాంగ్రెస్ పార్టీకి ద‌క్కాయ‌ని, విప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీలు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని కాంగ్రెస్ […]

Dhoolipet Drug Bust: ధూళిపేట్‌లో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం, పలువురు అరెస్ట్!
Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!

Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!

Fire Safety Awareness: నిప్పుతో ఊహించ‌ని ముప్పు ఉంటుంది. 30 సెకెండ్ల స‌మ‌యంలో మంట‌లు వ్యాపించే ప‌రిస్థితి ఉంది. వ‌చ్చేది వేస‌వి కాలం.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అగ్ని ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అగ్ని మాప‌క నిబంధ‌న‌ల‌న్నీ తూచా త‌ప్ప‌కుండా అంద‌రూ పాటించాలి. వ‌చ్చేది వేస‌వి కాలం.. మ‌రింత ప్ర‌మాదం పొంచి ఉంది. న‌గ‌రంలో జ‌రిగిన అనేక అగ్ని ప్ర‌మాదాల‌ను ప‌రిశీలిస్తే నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. అందుకే హైడ్రా అగ్ని ప్ర‌మాదాల‌పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే […]

Big Stories

Advertisement
×