E-Paper
Advertisement
Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను –అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రణాళిక –స్వతంత్రులతో మ్యాజిక్​ ఫిగర్​ పూర్తి చేయాలని నేతలు నిమగ్నం –క్యాంపులతో కాపాడుకునేందుకు పార్టీలు యత్నం –చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఓటు ఎటువైపో –ఈనెల 16వ తేదీ వరకు టెన్షన్​ టెన్షన్​ రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రచార శైలి, పోలింగ్ ప్రక్రియల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించి ఫలితాలు అత్యధిక స్ధానాలు దక్కించుకోవడం ఒక ఎత్తుగడ. గెలిచిన స్ధానాలను కాపాడుకోని చైర్మన్​, […]

Jubilee Hills Robbery: పనిమనిషే కిలేడీ.. వాచ్‌మన్‌కు మత్తుమందు ఇచ్చి మరీ దోపిడీ, ఎలా దొరికారంటే..?

Jubilee Hills Robbery: పనిమనిషే కిలేడీ.. వాచ్‌మన్‌కు మత్తుమందు ఇచ్చి మరీ దోపిడీ, ఎలా దొరికారంటే..?

భాగ్యనగరంలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో కలకలం సృష్టించిన భారీ దోపిడీ కేసును హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. సుమారు రూ. 1.3 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లిన అంతరాష్ట్ర నేపాల్ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారం ప్రవేశం.. మత్తుమందుతో దోపిడీ..  ఈ […]

Sangareddy: సంగారెడ్డిలో మరో మున్సిపాలిటీ గులాబీ కైవసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరులో కింగ్ మేకర్ ఎవరు?

Sangareddy: సంగారెడ్డిలో మరో మున్సిపాలిటీ గులాబీ కైవసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరులో కింగ్ మేకర్ ఎవరు?

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునే క్రమంలో భారత రాష్ట్ర సమితి (BRS) తన దూకుడును ప్రదర్శిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలపడంతో అక్కడ గులాబీ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా చేరుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పార్టీలో చేరడంతో […]

Jagtial: జగిత్యాలలో ఇది పరిస్థితి.. కాంగ్రెస్‌లో ‘గ్రూపు’ సెగలు.. చైర్మన్ పీఠం కోసం..?
Yellampet Municipality: ఉత్కంఠగా మారిన ఎల్లంపేట మున్సిపాలిటీ.. అధికారం ఎవరికి దక్కేనో..?
Citizen Grievance: మీ సమస్య ఏదైనా.. నేరుగా కమిషనర్‌కే.. CMCలో ‘ప్రజావాణి’ వేదిక
Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్‌లో కమలం కవాతు, మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో బీజేపీ
Edupayala Temple: జాతరకు ముస్తాబైన ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం

Edupayala Temple: జాతరకు ముస్తాబైన ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం

Edupayala Temple: మంజీరా “ఏడు” పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధమైన ప్రాంతం.. మంజీరాలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుననే భక్తుల నమ్మకం.. ఇవన్నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం సొంతం. మహాశివరాత్రికి ఇక్కడ మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఇట్టి జాతర వేడుకలకు ఆలయం ముస్తాబయింది. ఏడు పాయల్లో ఒకటైన నదీపాయ ఒడ్డున స్వయంభుగా వెలసిన అమ్మవారిని లక్షలాదిమంది భక్తులు వీక్షించి తరించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని […]

Formula E Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం..  ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Thorrur Municipality: గులాబీ కోటకు కాంగ్రెస్ ‘ఎక్స్ అఫీషియో’ షాక్.. తొర్రూరు మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికి?

Thorrur Municipality: గులాబీ కోటకు కాంగ్రెస్ ‘ఎక్స్ అఫీషియో’ షాక్.. తొర్రూరు మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికి?

వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక కేంద్రమైన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుండటంతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ అనూహ్యంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య తన ఎక్స్ అఫీషియో ఓటును తొర్రూరు మున్సిపాలిటీలో నమోదు చేసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. బలబలాల లెక్కలివే.. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం […]

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకోవడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వడ్డేపల్లి శ్రీను నాయకత్వంలో ఈ కౌన్సిలర్లు తమ మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను.. ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి […]

Ponguleti Srinivasa Reddy: పురపోరులో పొంగులేటి మ్యాజిక్.. 10 రోజుల ప్రచారంతో.. 70 శాతం సక్సెస్ రేట్
KTR Reaction: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ..  కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!

KTR Reaction: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ.. కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!

KTR Reaction: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేక అసంతృప్తితో ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ శ్రేణులు అద్భుతంగా పోరాడాయని.. తాము 30కి పైగా మున్సిపాలిటీలను ఆశించినప్పటికీ.. ప్రస్తుతం వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన చోట్ల కూడా తమకు విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ పార్టీపై విమర్శలు చేసిన వారికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ […]

Municipal Elections: మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ సునామీ.. 1,537 వార్డులతో హస్తం హవా.. కకావికలమైన కారు!

Municipal Elections: మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ సునామీ.. 1,537 వార్డులతో హస్తం హవా.. కకావికలమైన కారు!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని మొత్తం 2,995 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. వార్డుల వారీగా విజయకేతనం SEC గణాంకాల ప్రకారం, మొత్తం 2,995 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా […]

Big Stories

Advertisement
×