E-Paper
Advertisement
Srinivas Goud: కాంగ్రెస్ ప్రభుత్వం పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ..?

Srinivas Goud: కాంగ్రెస్ ప్రభుత్వం పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ..?

Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై ప్రయత్నించాయని, అధికార పార్టీ భయబ్రాంతులకు గురిచేస్తూ కొందరు పోలీస్ అధికారులను వినియోగించుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన సీట్లతో విజయం సాధించిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 5 శాతం కూడా […]

BRS Party: కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనూహ్య మలుపు.. బీఆర్ఎస్ గూటికి కౌన్సిలర్లు!

BRS Party: కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనూహ్య మలుపు.. బీఆర్ఎస్ గూటికి కౌన్సిలర్లు!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఊహించని పరిణామాల మధ్య బెల్లంపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకోవడంతో బెల్లంపల్లి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే మున్సిపాలిటీలో బలంగా ఉన్న బీఆర్ఎస్, తాజా చేరికలతో తిరుగులేని శక్తిగా అవతరించింది. కేటీఆర్ సమక్షంలో చేరికలు.. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి […]

Bandi Sanjay: వాలెంటైన్స్ డే సాక్షిగా వారిది ‘అక్రమ సంబంధం’.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్!
Kalvakuntla Kavitha: ’ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది‘..కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Telangana Govt: మూడు కార్పొరేషన్ల ఎన్నికలపై సర్కారు కసరత్తు? ఆ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసే యోచన!
Telangana RTC: పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డ్!
CPI: కొత్తగూడెంపై ఎర్రజెండా ఎగురవేసింది.. పట్టు నిలుపుకున్న సీపీఐ
Sangareddy District: మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన డబ్బును దొంగలించారని సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్..
GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

GHMC:  క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేటి తరుణంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ అండగా నిలిచింది. అందుబాటులో సరైన సదుపాయాలు లేక ఆరోగ్య పరీక్షలు నిర్లక్ష్యం చేస్తూ కొందరు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించేందుకు నడుం బిగించింది. ఈ కార్యక్రమంలోనే పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు కార్కినోస్ హెల్త్ కేర్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మొబైల్ ఉచిత […]

Telangana Municipal Elections: గులాబీ మాజీ మంత్రులకు ఎదురీత.. ఉమ్మడి నల్గొండలో గెలిచింది ఒకే మున్సిపాలిటీ!

Telangana Municipal Elections: గులాబీ మాజీ మంత్రులకు ఎదురీత.. ఉమ్మడి నల్గొండలో గెలిచింది ఒకే మున్సిపాలిటీ!

Telangana Municipal Elections:  బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులకు గడ్డు పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు. పార్టీ అధినేత కేసీఆర్ సైతం వారికే బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గెలుపు బాధ్యతలను అప్పగించారు. అయితే ఆ సమీక్షలకు జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలను కాకుండా వారికి అనుకూలంగా ఉన్నవారితోనే కొంతమంది మాజీ మంత్రులు తీసుకొచ్చారు. […]

Telangana: మున్సిపల్ పీఠంపై ఎస్‌ఈసీ షాక్.. ఎక్స్‌ ఆఫిషియో ఓటుకు చెక్.. ఆ నిబంధన ఉంటేనే మేయర్ ఎన్నికలో ఓటు
Jangaon Municipal Elections: జనగామ మున్సిపాలిటీలో హంగ్.. ఎక్స్ ఆఫిషియో ఎవ్వ‌రెవ్వ‌రు?
CM Revanth Reddy: రేవంత్ మార్క్ స్కెచ్.. మున్సిపల్ విక్టరీ తర్వాత మంత్రులతో భేటీ.. ఆ ‘సీక్రెట్’ ఎజెండా ఏంటి?
Telangana Municipal Elections: మున్సిపాలిటీల్లో బ్రహ్మరథం.. కాంగ్రెస్‌కే పట్టం కట్టిన పట్టణ ఓటర్లు!

Big Stories

Advertisement
×