E-Paper
Advertisement
Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం

Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం

Free Bus: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఆపరేషన్స్ పై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను బస్సులో ఫ్రీగా ప్రయాణించేందుకు అనుమతివ్వాలని ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదోతరగతి […]

Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన, భారీ ట్రాఫిక్ జామ్

Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన, భారీ ట్రాఫిక్ జామ్

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఊరటనిచ్చాడు. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు ఈ ఆకస్మిక వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి చోట్ల భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, పటాన్ చెరు, కొండాపూర్, […]

Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రమాద బీమాతో పాటు నూతన ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి నివాసంలో టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు ఈ సందర్భంగా వారు […]

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభిస్తున్న ప్రజాభిమానమే ఈ ఫలితాలకు నిదర్శనమని, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్లే […]

Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ రాజకీయ పగటికలలు మానుకోవాలి.. ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటు విమర్శలు
Intermediate Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఇంటర్మీడియట్ అధికారులు
Paidi Rakesh Reddy: కొడంగల్‌కు 10 వేలు.. కామారెడ్డికి సున్నా! సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డ ఆర్మూర్ ఎమ్మెల్యే.
KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో బాల్క సుమన్ భయపడతారని అనుకోవడం కాంగ్రెస్ నేతల అవివేకమని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుమన్ ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. తమకు […]

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
Ganja Seizure: హర్యానా నెంబర్ ప్లేటుతో మారుతి కారు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!
Devji alias Tippiri Tirupati: వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదు.. లొంగుబాటు అనంతరం దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు
Sridhara Babu: తెలంగాణ సమగ్రాభివృద్ధికే క్యూర్.. ప్యూర్.. రేర్.. కొత్త బిజినెస్ పాలసీ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Sridhara Babu: తెలంగాణ సమగ్రాభివృద్ధికే క్యూర్.. ప్యూర్.. రేర్.. కొత్త బిజినెస్ పాలసీ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Sridhara Babu: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో.. త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhara Babu) వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ది […]

Swachh Godavari: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న  ధర్మపురి రూపురేఖలు!

Swachh Godavari: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న ధర్మపురి రూపురేఖలు!

Swachh Godavari: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో పర్యావరణ పరిరక్షణ , భక్తుల సౌకర్యార్థం ‘స్వచ్ఛ గోదావరి – స్వచ్ఛ ధర్మపురి’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన వెంటనే.. క్షేత్ర పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు […]

Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

Maoist Surrender: దశాబ్దాల సాయుధ పోరాట చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నలుగురు అగ్రనేతలు సహా మొత్తం 40 మంది మావోయిస్టులు మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్లడించారు. అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు నేతలను ఆయన అభినందించారు. లొంగిపోయిన వారిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు […]

Big Stories

Advertisement
×