E-Paper
Advertisement
CM Revanth Reddy: కుటుంబ సమేతంగా భద్రాచలం.. రామయ్యని దర్శించుకున్న సీఎం

CM Revanth Reddy: కుటుంబ సమేతంగా భద్రాచలం.. రామయ్యని దర్శించుకున్న సీఎం

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రామయ్య దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు […]

Ippa saara : ఇప్ప సారా లొల్లి.. కాంగ్రెస్ vs బీజేపీ, బీఆర్ఎస్..!
Bandi Sanjay: మాటల్లోనే కాదు.. పాటలోనూ ఫైర్.. బండి సంజయ్ పాడిన పాట నెట్టింట వైరల్!
Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు..  బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?

Telangana Govt: పాఠశాల, కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కి ఆరు రకాల టిఫిన్లు అందించాలని డిసైడ్ అయ్యింది. ఈ పథకాన్ని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల వరకు ఇదొక శుభవార్త. తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో ప్రకటించినట్టుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ […]

Rama Navami: వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి

Rama Navami: వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి

Rama Navami: దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోదావరి తీరాన వెలసిన ఈ దివ్యధామం, విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగుతోంది. స్వామివారి కళ్యాణ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు భక్తులు దేశం నలుమూలల నుండి భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు, మాడ వీధులు జనసంద్రమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం అధికారులు ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించేలా చలువ పందిళ్లు, మంచినీటి వసతులు కల్పించి, క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు […]

Harish rao : హరీశ్ రావుకి సీఎం రేవంత్ స్థాయి అవసరం లేదా?
Cm Revanth: తిన్నది అంతా కక్కిస్తా!
Medak Bar Association: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె. జనార్ధన్ రెడ్డి గెలుపు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో.. నిఖిల్ డే టీమ్ భేటీ.. ప్రత్యేక పోర్టల్‌కు విజ్ఞప్తి
Bhu Bharati Portal: ఏప్రిల్ 2 నుంచి కొత్త శకం.. భూభార‌తి పోర్టల్ షురూ.. మంత్రి పొంగులేటి

Bhu Bharati Portal: ఏప్రిల్ 2 నుంచి కొత్త శకం.. భూభార‌తి పోర్టల్ షురూ.. మంత్రి పొంగులేటి

Bhu Bharati portal: భూ ప‌రిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కొత్త‌గా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ ను ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఐదు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమలు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. గురువారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ ,రిజిస్ట్రేష‌న్ , ఎన్ఐసి అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ, స్టాంప్స్‌, రిజిస్ట్రేష‌న్, స‌ర్వే […]

Revanth Reddy MMTS Review: ఎంఎంటీఎస్ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌.. రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్య పెంచాలని ఆదేశం

Revanth Reddy MMTS Review: ఎంఎంటీఎస్ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌.. రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్య పెంచాలని ఆదేశం

Revanth Reddy MMTS Review: హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడి మెట్రోగా పేరుగాంచిన ఎంఎంటీఎస్ (MMTS) సేవలను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. గురువారం శాసనమండలి హాల్‌లో ఎంఎంటీఎస్ సేవలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏటేటా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, సేవలను మెరుగుపరిచేందుకు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాలకు వెళ్లే రద్దీ సమయాల్లో […]

BJP vs Congress: ఇప్ప సారాకు ఇందిరమ్మ పేరా? అసెంబ్లీలో రాజుకున్న నిప్పు!
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఏసీ బస్సు టికెట్లలో భారీ డిస్కౌంట్!
Illegal Constructions: అనుమతి ఒక అంతస్తు.. నిర్మాణం ఐదు అంతస్తులు.. ఇదెక్కడి వింత?

Illegal Constructions: అనుమతి ఒక అంతస్తు.. నిర్మాణం ఐదు అంతస్తులు.. ఇదెక్కడి వింత?

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: మల్కాజిగిరి మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకీ విస్తరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మున్సిపల్ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వీటిని అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రణాళికా నిబంధనలు పాటించకపోవడం, అనుమతి తీసుకున్న దానికంటే అదనపు అంతస్తులు నిర్మించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. యమ్నంపేట ప్రాంతంలో భారీ కమర్షియల్ […]

Big Stories

Advertisement
×