E-Paper
Advertisement
Hospital Controversy: తొర్రూరులో షోకాజ్ నోటీసుల డ్రామా.. భాదితులకు న్యాయం జరిగేనా..?

Hospital Controversy: తొర్రూరులో షోకాజ్ నోటీసుల డ్రామా.. భాదితులకు న్యాయం జరిగేనా..?

Hospital Controversy: స్వేచ్ఛ బ్యూరో: తొర్రూరు పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్‌పై వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రతి ఘటన తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణ జరుగుతోందని చెప్పడమే తప్ప, వాస్తవానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల డాక్టర్ కిరణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇదే తరహా ఆరోపణలు గతంలో కూడా వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని […]

రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ పని: చామల కిరణ్ రెడ్డి

రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ పని: చామల కిరణ్ రెడ్డి

Chamala Kiran Reddy:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై బీజేపీ నేత రామచంద్రరావు చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం బీజేపీ నేతలకు ఇష్టం లేనట్టు కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ, ఆధ్యాత్మికతను జోడించి ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని రామచంద్రరావు జీర్ణించుకోలేకపోతున్నారని కిరణ్ రెడ్డి విమర్శించారు. […]

సీఎం తమ్ముడు, బావమరిదిపై విచారణకు సిద్ధమా?: హరీశ్‌రావు
కరీంనర్‌లో ఓ కవికి దక్కిన జాతీయ స్థాయి అరుదైన గౌరవం..?
సైబర్​ క్రైం బాధితులకు భారీ ఊరట.. 24.91కోట్ల రీఫండ్​!
తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. 2029 నాటికి రాష్ట్రంలో కొత్త రాజ్యాలు..?
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ మ్యాన్ ను విచారించిన ఐటీ అధికారులు..  స్పందించిన‌ కొండ విజయ్ కుమార్!
పక్కన కూర్చుంటే తప్పేంటి.. ప్రోటోకాల్ ఉల్లంఘనా.. మేయర్ మమత ఫైర్..?
ట్రై కమిషనరేట్లలో మందుబాబుల మజాకా.. పోలీసుల తడాఖా..!
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు రాత్రి నగరంలో వర్షం కురిసే ఛాన్స్!
ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!
తల్లిదండ్రులను చూసుకోని వారికి చెక్.. కొత్త చట్టం తెచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

తల్లిదండ్రులను చూసుకోని వారికి చెక్.. కొత్త చట్టం తెచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

Telangana Parents Maintenance Bill: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త బిల్లుపై ప్ర‌సంగించారు. పురాణాలలో మాతృ పితృ భక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి గాథను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దృష్టిలేని తల్లిదండ్రులను కావిడిలో మోస్తూ పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణుడు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి చట్టాలు, నిబంధనలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే నేటి కాలంలో పేగు […]

ఉద్యోగులకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ.. న్యాయం చేయలేకపోయామంటూ పశ్చాత్తాపం
రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్..  ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ

రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్.. ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ

Telangana Assembly Session 2026:  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆదివారం ఉదయం నుంచి గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతల భూకబ్జా చిట్టా విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభ నుంచి  రెండు రోజులపాటు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్ ఆ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని స్పీకర్ చెప్పినా ఏ మాత్రం వినలేదు. ఫలితంగా స్పీకర్ పోడియంను చుట్టిముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు […]

Big Stories

Advertisement
×