E-Paper
Advertisement

ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!

ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!
Advertisement

MP Etela Rajender:  బాచుపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పరిశీలించారు. ఇక్కడ డంపింగ్ యార్డు, పార్క్ నిర్మాణం చేయాలని అన్నారు. ప్రభుత్వ స్కూలు, బస్తీ దవాఖాన, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలిని, RTC బస్సు లోపలికి వచ్చేలా చూడాలని అన్నారు. బాచుపల్లిలో మంచినీటి సమస్య ను పరిష్కారం చేయాలని అక్కడి డబుల్ బెడ్ రూమ్‌లో నివాసం ఉంటున్న ప్రజలు కోరారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ..

రాష్ట్రలో తాగునీటి సమస్య ప్రతి దగ్గర ఉందని అన్నారు. ఇక్కడ ఇల్లలో 1100 కుటుంబాలు ఉన్నాయి. సుమారు 5 వేల జనాభా ఉంటుందని అన్నారు. ఒక్కొక్కరికి 135 లీటర్ల ఇవ్వాలని, ఆ లెక్కన చూస్తే 6.5 లక్షల లీటర్ల నీరు రావాలని, కానీ ఏ డబుల్ బెడ్ రూం కాలనీలో కూడా నీళ్లు రావడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. అన్ని డబుల్ బెడ్ రూమ్ పైన వాటర్ ప్రూఫింగ్ చేయాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఆశ వర్కర్స్, అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని అన్నారు.

Advertisement

Also Read: Jeevan Reddy: కాక రేపుతున్న జగిత్యాల రాజకీయం.. 45 ఏళ్ల బంధానికి విద్వంసమే జీవన్ రెడ్డి అజెండానా..?

నీటి సమస్య పరిష్కారం

ఒక ఊరిలో ఎలా ఉంటాయో అలాగే అన్ని షాపులు ఇక్కడ ఏర్పాటు చేయాలని అన్నారు. దోమల నరకం నుండి బయటపడాలంటే పక్కన ఉన్న చెరువులో ఉన్న గుర్రపు డెక్క చెరువు అంత శుభ్రం చేయాలని డిమాండ్ చేసారు. శ్మశాన వాటిక, దేవాలయాల నిర్మాణం చేయాలని అన్నారు. మీరందరూ అన్నదమ్ములలాగా కుటుంబ సభ్యులలాగా కలిసి మెలిసి ఉండండని, నీటి సమస్య పరిష్కారం చేయడానికి వెంటనే బోర్లు వేయిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Advertisement

Also read: Induction Stoves: అమెజాన్‌లో అత్యధికంగా.. సేల్ అవుతున్న ఇండక్షన్ స్టవ్స్.. ధర కూడా తక్కువే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×