E-Paper
Advertisement
కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. క‌విత‌ కొత్త పార్టీపై కేటీఆర్ కీల‌క‌ వ్యాఖ్య‌లు
కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్ త‌న చావు కోర‌కుంటున్నార‌ని ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యారు. నువ్వు వెయ్యి జ‌న్మ‌లెత్తినా నేను చావ‌ను కొడ‌కా! అని కూడా స‌మాధాన‌మిచ్చుకున్నారాయ‌న‌. ఉట్టి.. పిల్లి క‌థ‌ను కూడా చెప్పారు దీనికి రిల‌వెంట్‌గా. రేవంత్ పేరు ఎక్క‌డా తీయ‌కున్నా.. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌నుద్దేశించే అన్న‌విగా రాజ‌కీయ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్‌కు వ‌చ్చింది. అయితే దీనిపై రేవంత్ ఎక్క‌డా స్పందించ‌లేరు. ఇవాళ ఆయ‌న మీడియా చిట్ చాట్‌లో దీనికి త‌న‌దైన శైలిలో […]

కాంగ్రెస్‌లో కమల్‌హాసన్‌ను మించిన నటులు ఉన్నారు:  కేటీఆర్‌
BRS : బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి..ఏం చేసినా పోదా?
తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

నిన్న‌టి వ‌ర‌కు ఒక లెక్క‌. ఇక నుంచి ఒక లెక్క‌… టీఆరెస్ పార్టీ ప్ర‌క‌ట‌న త‌రువాత క‌విత మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించేలా క‌నిపిస్తున్నారు. పార్టీ ప్ర‌క‌ట‌న దాకా ఆమె కొంత సంయ‌మ‌నం పాటించిన‌ట్టుగా ఉన్నారు. ఎక్క‌డా కేసీఆర్‌, కేటీఆర్ పేర్ల‌ను ఉచ్చ‌రించ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డ‌లేరు. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారంతే. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ఇక ఖుల్లం ఖుల్లాగా త‌న వాయిస్‌ను రేజ్ చేశారు. కేసీఆర్‌పై ఆమె మాట్లాడిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అవును.. ఇక తాడోపేడో తేల్చుకుందామ‌ని […]

ఒరిజిన‌ల్ ఎవ‌రు? న‌కిలీ ఎవ‌రు? జ‌నం క‌దా డిసైడ్ చేయాల్సింది కేటీఆర్‌! ఇంకా అదే అహంకారమా??
టీఆరెస్ పార్టీ పేరును ఎంచుకోవ‌డ‌మే…బీఆరెస్‌పై క‌విత తొలి విజ‌యం!
BRS : కార్మికుల గోడుపై ‘బీఆర్ఎస్’ మౌనం.. గతం గుర్తొచ్చిందా?
బీఆరెస్ చేసిన త‌ప్పులు, లోపాలే క‌వితకు పాఠాలు! అవే కొత్త పార్టీకి మార్గ‌ద‌ర్శ‌కాలు…
డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతిని కేవలం ఆత్మహత్యగా పరిగణించలేమని.. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న అన్యాయం.. తీరని ద్రోహం కారణంగానే మనస్తాపం చెంది శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని కేటీఆర్ […]

బీఆరెస్ పార్టీలో చంద్ర‌బాబుపై చ‌ర్చ‌! కేటీఆర్ వ్యూహానికి కేసీఆర్ గండి!
మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

క‌విత కొత్త పార్టీ ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మూడు ప్ర‌ధాన పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని త‌మ కొత్త పార్టీ ముందుకు సాగుతుంద‌ని .. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌క‌నుగుణంగా పార్టీ విధాన‌లుంటాయ‌ని చెప్పారు. అంతే కాదు.. త‌మ‌ది ప‌క్కా ప్రాంతీయ పార్టీ అన్న క‌విత‌.. ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ కామెంట్ల వెనుక కేసీఆర్‌ను కార్న‌ర్ చేసే ఉద్దేశ్య‌మే ఉంద‌ని భావిస్తున్నారు బీఆరెస్ […]

ఇక దేవుడిపైనా దండ‌యాత్రే!  కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

ఇక దేవుడిపైనా దండ‌యాత్రే! కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

కొత్త పార్టీ పెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క‌విత మ‌రింత దూకుడును పెంచారు. కేసీఆర్ జ‌గిత్యాల‌ స‌భ నేప‌థ్యంలో క‌విత ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ దేవుడే.. కానీ చుట్టూ ద‌య్యాలున్నాయ‌ని క‌విత గ‌తంలో ఆరోపించారు. ప్ర‌స్తుతం ఒక్కొక్క‌రిగా అంద‌రిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె దేవుడిగా అభివ‌ర్ణించిన కేసీఆర్‌నూ వ‌ద‌ల్లేదు. కేసీఆర్ స‌భ తీరు తెన్నుల‌ను ఆమె లోతుగా విశ్లేషించారు. కేసీఆర్ ప్ర‌సంగాన్ని కూడా ఆమె జ‌ల్లెడ ప‌ట్టారు. డీలిమిటేష‌న్‌, మ‌హిళా బిల్లుపై […]

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది!  కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది! కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

కేసీఆర్ స‌భ‌పై అంద‌రికీ అంచ‌నాలున్నాయి. ఆస‌క్తీ ఉంది. పార్టీల‌క‌తీతంగా అంతా ఎదురు చూశారు. ఏం మాట్లాడుతాడోన‌ని. బాగానే మాట్లాడారు కేసీఆర్. రెండేండ్ల పాల‌న‌లో ఏం చేశార‌ని నిల‌దీశారు. హామీల‌పై ప్ర‌శ్నించారు. హైడ్రా వ‌ద్ద‌న్నారు. ద‌రిద్ర‌పు పాల‌న్నారు. కాంగ్రెస్‌ను పార‌దోలే దాకా తెలంగాణ పున‌ర్మిరాణ య‌జ్జం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణకు పూనుకోవాల‌ని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఆ స‌భ‌లో ఇద్ద‌రు కీల‌క నేత‌లు మిస్స‌య్యారు. కేటీఆర్, హ‌రీశ్ రావు. ఎక్క‌డికెళ్లారు? ఢిల్లీకి వెళ్లారు. […]

BRS : జగిత్యాలలో కేసీఆర్.. ఢిల్లీకి హరీశ్ రావు.. ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×