E-Paper
Advertisement
ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే! బీజేపీ, బీఆరెస్‌ల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై రేవంత్ మూతోడ్ జ‌వాబ్‌!

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే! బీజేపీ, బీఆరెస్‌ల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై రేవంత్ మూతోడ్ జ‌వాబ్‌!

రేవంత్ చేస్తున్న చ‌ర్య‌లు, కార్య‌క్ర‌మాలపై ఇటీవ‌ల విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. ప్ర‌భుత్వానికి ఇరుకున పెట్టే ప‌నిలో బీజేపీ, బీఆరెస్ ఈ మ‌ధ్య దాడి ఎక్కువ మొద‌లు పెట్టింది. అది వ్య‌క్తిగ‌తంగా కూడా ఉంటుంది. ధాన్యం కొనుగోళ్ల ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెట్టి. ఎన్టీఆర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌, రైతు డిస్కం.. ఇవ‌న్నీ అస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారు. వాస్త‌వానికి కాంగ్రెస్‌లో వీట‌పై నిర్మాణాత్మ‌క‌మైన విష‌య ప‌రిజ్ఞానంతో మాట్లాడే నేత‌లెవ్వ‌రూ లేర‌క్క‌డ‌. అందుకే ఆయ‌నే ఇవాళ రంగంలోకి దిగాడు. మీడియాతో చిట్‌చాట్ చేస్తూ అన్ని […]

బలుపు మాట‌లు.. బ‌రితెగింపు చేష్ట‌లు ఎవ‌రు చేసినా ఇదే గ‌తి! సెల్ఫ్ డిఫెన్స్‌లో బీఆరెస్‌…ఇది కేటీఆర్ టీంకు గుణ‌పాఠం.. !
మూడు గంట‌ల క‌రెంటుపై బీఆరెస్ దుష్ప్ర‌చారం..! దేన్నీ వ‌ద‌ల‌డం లేదుగా..! దీన్ని తిప్పికొట్టే నాథుడు లేడు కాంగ్రెస్‌లో..!

మూడు గంట‌ల క‌రెంటుపై బీఆరెస్ దుష్ప్ర‌చారం..! దేన్నీ వ‌ద‌ల‌డం లేదుగా..! దీన్ని తిప్పికొట్టే నాథుడు లేడు కాంగ్రెస్‌లో..!

కాంగ్రెస్ అవున‌న్నా కాద‌న్నా… రేవంత్ లైట్‌గా తీసుకున్నా..! ఒక్క‌టి మాత్రం నిజం.. బీఆరెస్ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఎంతగా అంటే.. ఏ చిన్న విష‌యం దొరికినా… దాన్ని చిలువలు ప‌లువలు చేసి..తోక అంటె ప‌డ‌గ అనే రీతిలో ప్ర‌చారం చేసి.. జ‌నం ముందు దోషిలా కాంగ్రెస్‌ను నిల‌ప‌డానికి ఏమాత్రం సంకోచించ‌డం లేదు. త‌న‌కున్న సోషల్ మీడియా బ‌లంతో ప్ర‌తీ అంశాన్ని విస్తృతంగా జ‌న బాహుళ్యంలోకి తీసుకుపోయి.. కాంగ్రెస్‌ది ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌గా చిత్రీక‌రించే విష‌యంలో అన్ని ర‌కాల […]

మండవ,మోత్కుపల్లి… ఓ పశ్చాత్తాపం, ఓ భావోద్వేగం.. అన్నపై అదే అభిమానం!

మండవ,మోత్కుపల్లి… ఓ పశ్చాత్తాపం, ఓ భావోద్వేగం.. అన్నపై అదే అభిమానం!

మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌. రాజ‌కీయ విలువ‌లు పాటించే వ్య‌క్తి. బీఆరెస్‌లో చేరినా అక్క‌డ ఇమ‌డ‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పంచ‌న చేరినా.. ఇక్క‌డా ఇమ‌డ‌లేదు. అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల త‌రువాత నిన్న అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు స‌భ‌లో క‌నిపించాడు. మాట్లాడానికి అవ‌కాశం ఇచ్చారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ తేడా లేదు. అదే కంచుకంఠం. సూటిగా, ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి సీఎం కావ‌డానికి కూడా ఎన్టీఆరే స్పూర్తి అని […]

ఎన్టీఆర్, కేసీఆర్,చంద్రబాబు…! రాజకీయ పరిణామక్రమంలో రంగులెలా మారాయ్..!
హైద‌రాబాద్ న‌డిబొడ్డున .. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు..! కేసీఆర్ గాలి తీశాడు!

హైద‌రాబాద్ న‌డిబొడ్డున .. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు..! కేసీఆర్ గాలి తీశాడు!

ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణేమో గానీ బీఆరెస్ చావుకొచ్చిన‌ట్ట‌య్యింది. మీరిచ్చిన హామీ.. విగ్ర‌హం పెట్టుకుంటే మేమ‌న్నాం.. మ‌ధ్య‌లో మా మీద వ‌డ్డ‌రు.. అని తిట్టుకోవ‌డ‌మే బీఆరెస్‌కు మిగిలింది. రేవంత్‌రెడ్డి త‌న ప్ర‌సంగంలో ఎన్టీఆర్ విశ్వ‌ఖ్యాతిని వివ‌రిస్తూనే.. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను మ‌ధ్య‌లోకి లాగాడు. విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలిసిన నాటి నుంచి దీనిపై రాజ‌కీయంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్ర‌జాసంఘాలు, సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ను త‌ప్పుబ‌ట్టారు. వీట‌న్నింటికీ ఆన్స‌ర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఈ వేదిక‌గా. ఆయ‌న‌కు ఓ కులానికి, ప్రాంతానికి, […]

ఇందిర‌మ్మ ఇండ్ల ఛాలెంజ్‌..! స్వీక‌రించి స్వీక‌రించన‌ట్టు..! ఔన‌న్న‌ట్టా.. కాద‌న్న‌ట్టా..?? ఎట్టెట్టా..!!
ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం.. శిక్ష‌లు.. సెక్ష‌న్ల‌పై  ఆరెస్ ప్ర‌వీణ్‌తో  శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి.. భ‌వ‌న్‌కు విన‌తుల తాకిడి!

ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం.. శిక్ష‌లు.. సెక్ష‌న్ల‌పై ఆరెస్ ప్ర‌వీణ్‌తో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి.. భ‌వ‌న్‌కు విన‌తుల తాకిడి!

కాబోయే హోం మినిష్ట‌ర్ క‌దా ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌. మాజీ ఐపీఎస్ అధికారి కూడానాయే. నేర‌ము, శిక్ష‌, సెక్ష‌న్లు.. ఇవ‌న్నీ బాగా తెలిసి ఉన్నోడు. ఇండియ‌న్ పీన‌ల్ కోడ్లు కంఠ‌తా వ‌చ్చినోడు. అందుకే మొన్న బండి భ‌గీర‌థ్ విష‌యంలో మొత్తం చ‌ట్టాల‌న్నీ వ‌ళ్లెవేశాడు. అక్క‌డేం జ‌రిగిందో.. జ‌ర‌గ‌బోతుందో అంతా ఊహించేశాడు. దానికి శిక్ష‌లు ఎలా ఉండాలె? పోలీసులేం చేశారు? ఎంత మంది నాకా బంధీ చేస్తున్నారు? అస‌లు ఎంత మంది ప్ర‌ధాని సెక్యూరిటీలో ఉన్నారు? పోలీసుల సంఖ్య […]

టీఆరెస్ అమ్ముల పొదిలోంచి మ‌రో అస్త్రం..! త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌న్న క‌విత‌.. ఏమిటా ప‌థ‌కం..!?

టీఆరెస్ అమ్ముల పొదిలోంచి మ‌రో అస్త్రం..! త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌న్న క‌విత‌.. ఏమిటా ప‌థ‌కం..!?

ప్ర‌జ‌ల‌కిచ్చే సంక్షేమ ఫ‌లాల విష‌యంలో ఏ పార్టీకదే త‌న‌దైన ముద్ర‌వేసుకున్న‌ది. హామీల‌న్నీ ఆచ‌ర‌ణ‌లోకి రాలేదు. కొన్ని వ‌చ్చాయి. కొన్ని అట‌కెక్కాయి. కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ ర‌క్ష‌ణ సేన (టీఆరెస్) కూడా పాంచ‌జ‌న్యం పేరుతో ముందుకు వ‌చ్చింది. తెలంగాణ ప్ర‌జ‌లను రాజ‌కీయంగా, ఆర్థిక‌, సామాజికంగా తోడ్పాటునందించే క్ర‌మంలో కీల‌క‌మైన ఐదు అంశాల‌ను తీసుకున్న ఆ పార్టీ చీఫ్ క‌విత‌.. దీనికి పాంచ‌జ‌న్యం అని పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ పాంచ‌జ‌న్యం అంశాలు ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త […]

ఏ భ‌వ‌న్‌లో ఏం జ‌రుగుతోంది! పోటీలు ప‌డి రెచ్చ‌గొట్టే ప్రెస్‌మీట్లు.. ఆధిప‌త్య‌పోరులో సిగ‌ప‌ట్లు!

ఏ భ‌వ‌న్‌లో ఏం జ‌రుగుతోంది! పోటీలు ప‌డి రెచ్చ‌గొట్టే ప్రెస్‌మీట్లు.. ఆధిప‌త్య‌పోరులో సిగ‌ప‌ట్లు!

ఊరోనికి ఊరాప‌తి ఉంటే.. ఉసురుకండ్లోనికి దోమ‌ల ఆప‌తి! అన్న‌ట్టు.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న తంతు.. ఆస‌క్తిగా మారింది. ఓ వైపు ఎర్ర‌టి ఎండ‌లు.. బ‌య‌ట‌కు పోలేక‌పోతున్న‌ట్టున్నారు. చ‌ల్ల‌గా నీడ‌ప‌ట్టునే ఉండేలా పార్టీ కార్యాల‌యాల‌కే ప‌రిమిత‌మై.. ఏమీ తోచ‌క ఏదో ఒక‌టి చేసి ఇలా వార్త‌ల్లో వైర‌ల్ అవుతున్నారు. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోది రెండు పార్టీల కార్యాయాలు.. అదే భ‌వ‌న్‌ల గురించి. ఇప్పుడు వీటి గురించెందుకు టాపిక్ అంటే.. గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ త‌మ్ముళ్లు త‌న్నుకున్నారు. […]

బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!

బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!

మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఆ దూకుడు అత‌న్ని హీరోను చేసింది. వెనుకాముందు ఆలోచించ‌కుండా క‌ద‌న‌రంగంలో దిగే తీరు.. ఉద్య‌మానికి ఊపిరి పోసింది. గెరిల్లా త‌ర‌హా యుద్ధ విద్య‌లు అమ‌లు చేసిన‌ప్పుడు అంద‌రినీ ఔరా అనిపించేలా చేశాయి. ఇవ‌న్నీఅత‌న్ని అతి చిన్న వ‌య‌స్సులోనే ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. తెలంగాణ వ‌స్తుందో రాదోన‌నే రోజుల్లో ఆ తెగువ.. సాహ‌సం.. ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు అరుదే. అందులో బాల్క సుమ‌న్ ఒక‌డు. అందుకే కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు తీశాడు. కేటీఆర్ అక్కున […]

గెలుస్తామ‌ని ధీమాతో ఉన్నోళ్లు.. ఇంత దిగ‌జారుడు రాజ‌కీయ‌లను ఎందుకు ఎంచుకున్న‌ట్టు..!?
రామ‌న్న అంద‌రికీ మంత్రుల శాఖ‌లు పంచుతుంటే.. సీన‌న్న సీఎం సీటుకే ఎస‌రువెట్టే!

రామ‌న్న అంద‌రికీ మంత్రుల శాఖ‌లు పంచుతుంటే.. సీన‌న్న సీఎం సీటుకే ఎస‌రువెట్టే!

బీఆరెస్‌లో ఇదో పెద్ద జోక్ అయిపోయింద‌బ్బా! రామ‌న్న‌నేమో త‌నే సీఎం అయిపోయిన‌ట్టు.. త‌న కేబినెట్‌లో ఎవ‌రెవ‌రికి ఏమేం శాఖ‌లివ్వాలో ప‌లారం పంచిన‌ట్టు పంచేస్తున్నాడు. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు హోం శాఖ ఇచ్చేశాడు. బ‌హిరంగంగా ప్ర‌క‌టించేశాడు కూడా. ఇక ఎప్పుడూ త‌న‌తోనే క‌లిసిమెలిసి తిరిగే జాన్‌జ‌బ్బా అసోంటి యువ లీడ‌ర్లు కూడా శాఖ‌లు ఇచ్చేశాడ‌ట‌. అందులో ఓ పాడె కౌశిక్‌, ఓ బాల్క‌సుమ‌న్‌, ఓ క్రిశాంక్ వీళ్లున్న‌రంట‌. ఇంకా ఎవ‌రెవ‌రికి ఏమేం శాఖ‌లివ్వాల్నో అని రామ‌న్న తెగ ఆలోచిస్తుంటే.. ఇవాళ […]

ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

చేసిందంతా చేసి ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నారు. అధికారంలో ఉన్న ప‌దేళ్లు పురుగులను చూసిన‌ట్టు చూశారు. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌లేదు. త‌మ పార్టీ ఎదుగుద‌ల‌కు, అధికారంలోకి రావడానికి కార‌ణ‌మైన ఆ పార్టీ క్యాడ‌ర్‌ను విస్మ‌రించారు. ఉద్య‌మ‌కారుల‌నైతే ద‌రిదాపుల్లోకి కూడా రానీయ‌లేదు. ఇక‌పై మాది ఉద్య‌మ‌పార్టీ కాదు ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని కేటీయారే స్వ‌యంగా అధికార ద‌ర్పం తొణికిస‌లాడ‌గా ప్ర‌క‌టించిన ఆ కామెంటే .. ఆ పార్టీ నాశ‌నానికి ఆనాడు ప‌డిన మొద‌టి పునాది. కానీ గుర్తించ‌డానికి ప‌దేళ్లు పట్టింది. […]

మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

KCR Comeback: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని, అదే సమయంలో భవిష్యత్తుపై గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే, రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయారని మండిపడుతున్నారు. అదే స్థానంలో గులాబీ జెండా (బీఆర్ఎస్) ఎంపీ ఉండి ఉంటే అసలు ఊరుకునేవారా, పార్లమెంట్‌ను స్తంభింపజేసేవారు కదా అని గుర్తు చేస్తున్నారు. […]

Big Stories

Advertisement
×