E-Paper
Advertisement
ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

బండెన‌క బండిగ‌ట్టి ప‌ద‌హారు బండ్లు గ‌ట్టి.. ! ఈ పాట అంద‌రికీ గుర్తెండే ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ర‌చించిన అత్యంత ప్ర‌సిద్ధ జాన‌ప‌ద పోరాట గీతం. ఇప్పుడు ఈ పాటెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఆ బండ్లు వ‌రుస‌గ‌ట్టిన‌ట్టే.. ఇక్కడ తెలంగాణ భ‌వ‌న్‌లో గులాబీ నేత‌లు వ‌రుస‌గ‌డుతున్న‌రు. ఆ బండ్లు పోరాటానికైతే.. ఈ నేత‌ల క్యూ ప్రెస్‌మీట్ల కోసం. అవును! బీఆరెస్ ఇప్పుడు ప్ర‌జా ఉద్యమాలు మ‌రిచింది. అయితే ప్రెస్‌మీట్లు, లేదా ప్రెస్‌నోట్లు.. ట్విట్ట‌ర్ పిట్ట‌గూట్లో సందేశాలు.. […]

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. అన్న‌ట్టుగా ఉండాలి.. పాల‌క ప‌క్షం నుంచి ప్ర‌తిప‌క్షానికి కౌంట‌ర్‌. కానీ ఇలాగ మాత్రం కాదు. ఎక్క‌డో హ‌రీశ్‌రావు పూజ‌లు చేపించాడ‌ట‌. అవి మామూలు పూజ‌లు కావ‌ట‌.. క్షుద్ర పూజ‌ల‌ట‌. అదీ రేవంత్ స‌ర్కార్ ప‌డిపోవ‌డానిక‌ట‌. ప‌డిపోవ‌డ‌మంటే.. ఆ స‌ర్కార్ పై జ‌నాల్లో వ్య‌తిరేక‌త పెర‌గాలని, వ‌ర్షాలు కుర‌వ‌రాద‌ని పూజ‌లు చేపించాడ‌ట‌. ఈ విష‌యాన్ని అద్దంకి ద‌యాక‌ర్ క‌నుక్కుని, ఆ ర‌హ‌స్యాన్ని తెలంగాణ స‌మాజానికి, యావ‌త్ దేశానికీ తెలియ‌జేశాడు. ఇదేం ప‌ద్ద‌తి […]

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?
మీ దారిలోనే మేము.. సోష‌ల్ మీడియాతోనే న‌డుస్తాము.. మీడియాను ప‌ట్టించుకోము!
హ‌ద్దులు మీరి మాట‌లొద్దు.. ఇద్ద‌రూ అదే చేస్తున్నారు… మార్చుకోవాలి…!
ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం
బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

ఇక్క‌డ తెలంగాణ‌లో ధ‌ర్నాచౌక్ విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం మాదిరిగానే .. అక్క‌డ జంత‌ర్‌మంత‌ర్ విష‌యంలో కూడా కేంద్రంలోని బీజేపీ మూసివేత‌, ఎత్తివేత చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని అంతా అనుకున్నారు. దీనిపై విస్తృత ప్ర‌చారం కూడా జ‌రిగింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఆందోళ‌న‌.. దేశ వ్యాప్త చ‌ర్య‌కు రావ‌డం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు ప‌ట్టు వ‌ద‌ల‌క‌పోవ‌డంతో.. కేంద్రం రెండు ర‌కాలుగా న‌ష్ట‌పోయింది. రాజీనామా చేయించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డటంతో పాటు కేంద్రంలోని […]

మాకూ కావాలి బుల్డోజ‌ర్లు.. జిల్లాల నుంచి హైడ్రాకు డిమాండ్…! ఇదో కొత్త కోణం..
నేరెళ్ల నెత్తుటి నేల సాక్షిగా కేటీఆర్‌పై తొమ్మిది అస్త్రాలు.. నిల‌దీసిన క‌విత‌.. వ‌దిలిపెట్ట‌బోమ‌ని శ‌ప‌థం..!

నేరెళ్ల నెత్తుటి నేల సాక్షిగా కేటీఆర్‌పై తొమ్మిది అస్త్రాలు.. నిల‌దీసిన క‌విత‌.. వ‌దిలిపెట్ట‌బోమ‌ని శ‌ప‌థం..!

కేటీఆర్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు క‌విత‌. కేటీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్లా నుంచే ఆమె మ‌రోసారి రామ‌న్న‌ను నిల‌దీశారు. నేరెళ్ల బాధితుల ప‌క్షాన నిలిచిన ఆమె.. వారికి అండ‌గా ఉండ‌ట‌మే కాదు.. ఈ నేలపై నుంచే ఆనాటి క‌ర్క‌శ‌త్వాన్ని గుర్తు చేశారు. కేటీఆర్ త‌ప్పిదాల‌ను, అధికార దాహాన్ని క‌డిగిపారేశారు. పనిలో ప‌నిగా దీన్ని ఆస‌రా చేసుకుని శ‌ప‌థాలు పూని అధికారం చేజిక్కించుకున్న రేవంత్‌నూ గ‌ట్టిగానే అర్సుకున్నారు. అయితే.. ఆమె కేటీఆర్ విష‌యంలో సూటిగా తొమ్మిది ప్ర‌శ్న‌లు వేశారు.. నిల‌దీశారు. […]

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్!
హైడ్రాపై కోప‌మా? రంగ‌నాథ్ దూకుడుపైనా?? హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లను ఎలా చూడాలి..?

హైడ్రాపై కోప‌మా? రంగ‌నాథ్ దూకుడుపైనా?? హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లను ఎలా చూడాలి..?

నిన్న‌నే అన్నాడు కేటీఆర్‌. విధ్వంసాల కోసం హైడ్రాను ఏర్పాటు చేసుకున్నార‌ని. మేము అధికారంలోకి రాగానే హైడ్రాను తొల‌గించేస్తామ‌న్నాడు. గ‌తంలోనూ ఇవే మాట‌ల‌న్నా.. తాజాగా హైకోర్టు కూడా హైడ్రా విష‌యంలో తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ కూడా హైడ్రాను తీసి అవ‌త‌ల‌పారేస్త‌మ‌న్నాడు. వాస్త‌వానికి దీనిపై పేద జ‌నానికి పెద్ద ఇంట్ర‌స్టు లేదు. ఇది రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మే స‌ర్కార్ వాడుకుంటుంద‌నేది బాగా ప్రొజెక్టు చేయ‌గ‌లిగింది ప్ర‌తిప‌క్షం. ఒక్క బతుక‌మ్మ కుంట విష‌యంలో త‌ప్ప‌.. […]

వీకెండ్ ఎమ్మెల్యేకు నిర‌స‌న సెగ‌.. ఇంతోటి దానికి ఎందుక‌ట ఎమ్మెల్యేగిరీ..!

వీకెండ్ ఎమ్మెల్యేకు నిర‌స‌న సెగ‌.. ఇంతోటి దానికి ఎందుక‌ట ఎమ్మెల్యేగిరీ..!

ఆయ‌న త‌మ‌దే రాజ్యం అని క‌ల‌లు కంటున్నాడు. ఇక సారే రావాలంటున్నారని జ‌నాలంతా ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నార‌ని రోజు చెవి కోసిన మేక లెక్క‌నే అరుస్తున్నాడు. రేవంత్‌ను ఎందుకు గెలిపించామా? అని ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాప‌డుతున్నార‌ని త‌నే ప్ర‌క‌టించేసుకున్నాడు. కేసీఆర్ పాల‌న బాగుండెన‌ని యాది చేస‌కుంటున్నాడంటున్నాడు. ఇక తిరుగుబాటు కూడా త‌ప్ప‌ద‌ని జోస్యం చెబుతున్నాడు. మొత్తంగా రాష్ట్రంలో త్రిపుల్ ఆర్‌.. అంటే ఆర్ఆర్ఆర్.. ఉద్య‌మం వ‌స్తుందంట‌. రీకాల్‌, రిగ్రెట్‌, రీవోల్ట్ ఉద్య‌మ‌మట.. ఇంకా ఎన్నిక‌ల‌కు చాలా రోజులే స‌మ‌యం ఉన్నా.. […]

సారొస్తారు..! జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తారు…అవసరమైతేనే..!
మీడియా శ‌కం ముగిసింది… సోష‌ల్ మీడియా యుగం ఇది..! కేటీఆర్ మాట‌ల మ‌ర్మ‌మిదేనా..?
కేటీఆర్ లీకు వీరుడు.. ఢిల్లీ పోరుతో తెలంగాణ‌లో మారిన సీన్‌.. తెర‌పైకి ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు..

కేటీఆర్ లీకు వీరుడు.. ఢిల్లీ పోరుతో తెలంగాణ‌లో మారిన సీన్‌.. తెర‌పైకి ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు..

క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంది.. అన్న‌ట్టుగా తెలంగాణ‌లో గ‌తంలో జ‌రిగిన పేప‌ర్ లీకేజీల వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజ‌కీయంగా చిచ్చు పెట్టింది. దీన్ని సీఎం రేవంత్‌రెడ్డే బ‌య‌ట‌కు తీశాడు. కేటీఆర్ రేపు ఇందిరాపార్క్ వ‌ద్ద ఢిల్లీ ఘ‌ట‌న‌పై ధ‌ర్నాచేయ‌నున్నాడు. దీనిపై రేవంత్ స్పందించాడు. బీఆరెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు తారుమారుగా వ‌చ్చేలా చేసి ప‌దుల సంఖ్య‌లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేటీఆర్ బాధ్యుడ‌య్యాడ‌ని గుర్తు చేశారు. గ్రూప్‌-1 ప‌రీక్షా పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంలో కేటీఆర్ బినామీ సంస్థగా […]

Big Stories

Advertisement
×