E-Paper
Advertisement
మేమింతే! గెలిస్తే పొంగిపోయేది లేదు.. ఓడిపోతే కుంగిపోయేది లేదు.. మేం ప‌రివ‌ర్త‌న చెందేదీ లేదు!
ఇద్ద‌రు మిత్రులు.. రైతు ద్రోహులు! రైతుల గోస పుచ్చుకుంటున్న ర‌హ‌స్య మిత్రులు!

ఇద్ద‌రు మిత్రులు.. రైతు ద్రోహులు! రైతుల గోస పుచ్చుకుంటున్న ర‌హ‌స్య మిత్రులు!

ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి ఇది ఇందిర‌మ్మ ఇండ్ల ప్రారంభోత్స‌వాల వేడుక సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌. ఆయ‌న ఇందిర‌మ్మ ఇండ్ల గురించి మాట్లాడారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏ గూడెంలో కూడా గుడిసెలు లేకుండా, అంద‌రికీ ఇండ్లు మంజూరు చేయాల‌ని ఆదేశించారు. ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు అక్క‌డే ఉండి ఇవ‌న్నీ ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. ఎన్ని కోట్లు ఖ‌ర్చైనా ఏడాదిలో అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్ల‌ను […]

పార్టీ మారడు.. పార్టీలోనే ఉంటడు.. చ‌చ్చినా మార‌డు.. చ‌చ్చేదాకా మార‌డు!
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! విగ్రహ రాజకీయంలో ఆ రెండు పార్టీలను డిఫెన్స్ లో పడేసిన కవిత!

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! విగ్రహ రాజకీయంలో ఆ రెండు పార్టీలను డిఫెన్స్ లో పడేసిన కవిత!

అంతా ఎన్టీఆర్ విగ్ర‌హం చుట్టే రాజ‌కీయాల‌కు తిరుగుతున్నాయి. దీనికి ఆద్యుడిగా నిలిచాడు సీఎం రేవంత్ రెడ్డి. తగుదునమ్మా అని త‌నే స్వ‌యంగా ఆ విగ్ర‌హ ఏర్పాటుకు హాజ‌రుకావ‌డం.. పెద్ద పెద్ద లెక్చ‌ర్లివ్వ‌డం కూడా క‌రుడుగట్టిన కాంగ్రెస్ నేత‌ల‌కు న‌చ్చ‌లేదు. ఎంత‌గా ఇందిర‌మ్మ‌ను ఈ ఇష్యూలోకి తీసుకొచ్చి పొగిడే ప్ర‌య‌త్నం చేసినా..ఎన్టీఆర్ ముందు ఆమెను త‌క్కువ చేసి చూపార‌ని కొంద‌రు.. అస‌లు ఇందిర‌మ్మ‌నే తిట్టిపోసిన ఎన్టీఆర్ నేప‌థ్యం.. ఇప్పుడు చెప్పే రేవంత్ కొత్త భాష్యం…రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డ‌మే […]

తొడ‌గొడ‌తాడు.. స‌వాల్ స్వీక‌రించ‌డు.. సాకులు వెతుకుతాడు..!  త‌ప్పించుకు తిరుగువాడు కేటీఆర్ సుమ‌తీ!

తొడ‌గొడ‌తాడు.. స‌వాల్ స్వీక‌రించ‌డు.. సాకులు వెతుకుతాడు..! త‌ప్పించుకు తిరుగువాడు కేటీఆర్ సుమ‌తీ!

త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ! స‌మ‌కాలీన రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అన్వ‌యిస్తూ ఇది కొంచెం మార్చి చెప్పాలి ఇప్పుడు. త‌ప్పించుకు తిరుగువాడు కేటీఆర్ సుమ‌తి!అని. అవును..కొండంత రాగం తీసి.. ఏదో పాట పాడిన‌ట్టు.. కేటీఆర్ తోక‌ముడ‌స్తున్నాడీ మ‌ధ్య‌. మాట‌ల్లో స్ప‌ష్ట‌త లేదు. జంకు బొంకు లేకుండా వ‌చ్చే ధైర్య‌వ‌చ‌నాలు కావ‌వి. అధికార పార్టీ విసిరే ఛాలెంజ్‌ల‌ను స్వీకరిస్తున్నా అనే చెప్పేం ధైర్యం కొర‌వ‌డింది. ఎందుకో కేటీఆర్ భ‌య‌ప‌డుతున్నాడు. అంతా కేసీఆర్ రావాలంటున్నారు.. మ‌న‌మే వ‌స్తున్నాం.. ఇగో నీకు హోం […]

రైతు డిస్కం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన సీఎం రేవంత్
ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే! బీజేపీ, బీఆరెస్‌ల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై రేవంత్ మూతోడ్ జ‌వాబ్‌!

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే! బీజేపీ, బీఆరెస్‌ల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై రేవంత్ మూతోడ్ జ‌వాబ్‌!

రేవంత్ చేస్తున్న చ‌ర్య‌లు, కార్య‌క్ర‌మాలపై ఇటీవ‌ల విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. ప్ర‌భుత్వానికి ఇరుకున పెట్టే ప‌నిలో బీజేపీ, బీఆరెస్ ఈ మ‌ధ్య దాడి ఎక్కువ మొద‌లు పెట్టింది. అది వ్య‌క్తిగ‌తంగా కూడా ఉంటుంది. ధాన్యం కొనుగోళ్ల ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెట్టి. ఎన్టీఆర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌, రైతు డిస్కం.. ఇవ‌న్నీ అస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారు. వాస్త‌వానికి కాంగ్రెస్‌లో వీట‌పై నిర్మాణాత్మ‌క‌మైన విష‌య ప‌రిజ్ఞానంతో మాట్లాడే నేత‌లెవ్వ‌రూ లేర‌క్క‌డ‌. అందుకే ఆయ‌నే ఇవాళ రంగంలోకి దిగాడు. మీడియాతో చిట్‌చాట్ చేస్తూ అన్ని […]

మూడు గంట‌ల క‌రెంటుపై బీఆరెస్ దుష్ప్ర‌చారం..! దేన్నీ వ‌ద‌ల‌డం లేదుగా..! దీన్ని తిప్పికొట్టే నాథుడు లేడు కాంగ్రెస్‌లో..!

మూడు గంట‌ల క‌రెంటుపై బీఆరెస్ దుష్ప్ర‌చారం..! దేన్నీ వ‌ద‌ల‌డం లేదుగా..! దీన్ని తిప్పికొట్టే నాథుడు లేడు కాంగ్రెస్‌లో..!

కాంగ్రెస్ అవున‌న్నా కాద‌న్నా… రేవంత్ లైట్‌గా తీసుకున్నా..! ఒక్క‌టి మాత్రం నిజం.. బీఆరెస్ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఎంతగా అంటే.. ఏ చిన్న విష‌యం దొరికినా… దాన్ని చిలువలు ప‌లువలు చేసి..తోక అంటె ప‌డ‌గ అనే రీతిలో ప్ర‌చారం చేసి.. జ‌నం ముందు దోషిలా కాంగ్రెస్‌ను నిల‌ప‌డానికి ఏమాత్రం సంకోచించ‌డం లేదు. త‌న‌కున్న సోషల్ మీడియా బ‌లంతో ప్ర‌తీ అంశాన్ని విస్తృతంగా జ‌న బాహుళ్యంలోకి తీసుకుపోయి.. కాంగ్రెస్‌ది ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌గా చిత్రీక‌రించే విష‌యంలో అన్ని ర‌కాల […]

సర్‌పై ముందే తేరుకున్న తెలంగాణ‌! ఓటుబ్యాంకు ర‌క్షించుకునే ప‌నిలో ప‌క‌డ్బందీ వ్యూహం!

సర్‌పై ముందే తేరుకున్న తెలంగాణ‌! ఓటుబ్యాంకు ర‌క్షించుకునే ప‌నిలో ప‌క‌డ్బందీ వ్యూహం!

ప్ర‌త్యేక ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ (స‌ర్)ను ఎదుర్కొనేందుకు టీపీసీసీ స‌ర్వం సిద్దం చేసుకుంటున్న‌ది. చెప్పేదొక‌టి, చేసేదొక‌టిలా ఉన్న ఓట‌ర్ల తొల‌గింపు ప్ర‌క్రియ ప‌ట్ల అప్ర‌త‌మ్తంగా ఉండాల‌ని గ‌త అనుభ‌వాలు చెబుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ‌ల‌ర్ట‌య్యింది. అటు ఏపీలో జ‌గ‌న్ కూడా దీనిపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చినా.. తెలంగాణలో కాంగ్రెస్ అంత దూకుడు అక్క‌డ లేదు. ఇక్క‌డ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, టీపీపీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌.. అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు […]

వ‌ద్దే వ‌ద్దు! రైతు డిస్క‌మ్ కాదు.. రైతుల కొంప ముంచే డిస్క‌మ్‌.. ఈఆర్‌సీ ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో లోతైన డిస్క‌ష‌న్‌!

వ‌ద్దే వ‌ద్దు! రైతు డిస్క‌మ్ కాదు.. రైతుల కొంప ముంచే డిస్క‌మ్‌.. ఈఆర్‌సీ ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో లోతైన డిస్క‌ష‌న్‌!

స‌ర్కార్ త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయేందుకు, అమ‌లు ప‌రిచేందుకు రెడీగా ఉన్న మూడో డిస్కం.. రైతు డిస్కంపై ప్ర‌తిపక్షాలు, ప్ర‌జా , రైతు సంఘాలు విరుచుకుప‌డ్డాయి. ఇది కేంద్రానికి వ‌త్తాసు ప‌లికే కంపెనీల‌కు లాభం చేకూర్చేందుకే త‌ప్ప‌.. రైతుల‌కు ఏమాత్రం మేలు చేసేది కాద‌నే అభిప్రాయాలు వెల్ల‌డ‌య్యాయి. తెలంగాణ ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్… టీ ఈఆర్‌సీ నిర్వ‌హించిన ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో బీఆరెస్ నుంచి మాజీ మంత్రులు నిరంజ‌న్‌రెడ్డి, గుంత‌కండ్ల జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, టీఆరెస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రైతు సంఘ […]

తెలంగాణ‌ని త‌ట్టిలేపిన‌.. ఓ నాగేశ్వ‌ర్‌.. ఓ బ‌క్క‌ని న‌ర్సింహులు! కొత్త పంచాయితీల‌తో సర్కార్‌కు కొత్త త‌లనొప్పులు!

తెలంగాణ‌ని త‌ట్టిలేపిన‌.. ఓ నాగేశ్వ‌ర్‌.. ఓ బ‌క్క‌ని న‌ర్సింహులు! కొత్త పంచాయితీల‌తో సర్కార్‌కు కొత్త త‌లనొప్పులు!

ఎవ‌రి ప‌ని వాళ్లు ప్ర‌శాంతంగా చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు కూడా స‌మిసిపోయాయి. చిన్న చిన్న విభ‌జ‌న స‌మ‌స్య‌లు త‌ప్ప‌. తెలంగాణ సెంటిమెంట్ కూడా బీఆరెస్ వాడుకోవ‌డం బంద్ చేసింది. ఇక ప్ర‌జ‌లు డెవ‌ల‌ప్‌మెంట్ కోరుకుంటున్నారు.. ఇచ్చిన హామీల కోసం చూస్తున్నార‌ని అర్థ‌మైంది. ఇంత‌కాలానికి మళ్లీ తెలంగాణ రెండు అంశాలు త‌ట్టిలేపాయి. ఒక‌దాని త‌రువాత మ‌రొక‌టి. ఒక‌దానికి మ‌రొక‌టి సంబంధం లేదు. ఒక‌టి స‌మిసిపోతుంటే… ఉసిగొల్పి నిద్ర‌లేపుతుండ‌గా.. ఆలోపే ఇంకొక‌టి అగ్నికి ఆజ్య‌మై వ‌చ్చింది. ఇప్పుడు […]

బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!

బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!

మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఆ దూకుడు అత‌న్ని హీరోను చేసింది. వెనుకాముందు ఆలోచించ‌కుండా క‌ద‌న‌రంగంలో దిగే తీరు.. ఉద్య‌మానికి ఊపిరి పోసింది. గెరిల్లా త‌ర‌హా యుద్ధ విద్య‌లు అమ‌లు చేసిన‌ప్పుడు అంద‌రినీ ఔరా అనిపించేలా చేశాయి. ఇవ‌న్నీఅత‌న్ని అతి చిన్న వ‌య‌స్సులోనే ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. తెలంగాణ వ‌స్తుందో రాదోన‌నే రోజుల్లో ఆ తెగువ.. సాహ‌సం.. ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు అరుదే. అందులో బాల్క సుమ‌న్ ఒక‌డు. అందుకే కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు తీశాడు. కేటీఆర్ అక్కున […]

రెండు ల‌క్ష‌ల చేయూత పింఛ‌న్లు.. ఇస్తారా? ఇవ్వ‌రా? ఆగ‌మాగం.. గంద‌రగోళం.. స‌ర్కార్‌కే లేని క్లారిటీ!
ఊరంతా త‌గ‌ల‌బ‌డినంక‌.. అంతా దుమ్మెత్తిపోసినంక‌.. పొన్నం పుర్స‌త్ కామెంట్‌!

ఊరంతా త‌గ‌ల‌బ‌డినంక‌.. అంతా దుమ్మెత్తిపోసినంక‌.. పొన్నం పుర్స‌త్ కామెంట్‌!

ఆయ‌నెప్పుడూ అంతే. లేటుగా స్పందిస్తారు. కొంచెం నిర్ల‌క్ష్య‌మూ తోడే వుంటుంది. ఏమ‌వుతుందిలేన‌నే అతి విశ్వాస‌మూ అందుకు కార‌ణ‌మే. నోటికొచ్చిందీ మాట్లాడేస్తాడు. ఏ ప‌రిస్థితుల్లో అది ఏ వేదిక‌ని కూడా చూడ‌కుండా. అయితే అతిగా స్పందించ‌డం.. లేదంటే అస‌లే స్పందించ‌క‌పోవ‌డం.. రెండూ ఆయ‌న‌గారి లోపాలే. నే చెప్పేది మంత్రి పొన్నంగారి గురించి. మంత్రి అడ్లూరి ల‌క్ష్మారెడ్డి విష‌యంలో నోరుజారి నానా ర‌భ‌స‌కు కార‌ణ‌మై ప్ర‌తిప‌క్షాల‌కు చిక్కిన మంత్రి.. ఆ త‌రువాత అప్పుడ‌ప్పుడూ వార్త‌ల్లో మెరుస్తూ వ‌స్తున్నాడు. మొన్న‌టి ఆర్టీసీ […]

ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

చిన్న చిన్న సంఘ‌ట‌న‌లే కావొచ్చు. వాటికి స్పందించే తీరును బ‌ట్టి ఉంటుంది అస‌లు ఫ‌లితాలు. గాలికి పోయేదాన్ని కాళ్లకు త‌గిలించుకున్న‌ట్టు… గోరుతో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్న‌ట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఇద్ద‌రు సీఎంలు చేస్తున్న‌ద‌దే. ఒక‌రేమో ప్రొఫెస‌రేమో నాగేశ్వ‌ర్‌.. తాజాగా మ‌రో ఆర్టీసీ డ్రైవ‌ర్‌. చాలా చిన్న విష‌యాలు. చూసీ చూడ‌న‌ట్టుగా వ‌దిలేయాల్సిన‌వి. కానీ.. ఈ రెండు ప్ర‌భుత్వాలు అలా చేయ‌లేదు. చాటంత చేశాయి. తీరా అంతా తిట్టిపోస్తుంటే వెనుక‌కు పోవాలో.. ముందుకు న‌డ‌వాలో తెలియ‌క‌.. బింకం […]

Big Stories

Advertisement
×