E-Paper
Advertisement
విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 9 వస్తువులతో స్పెషల్ కిట్స్:  సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 9 వస్తువులతో స్పెషల్ కిట్స్: సీఎం రేవంత్ రెడ్డి

Education Week Telangana: హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ‘విద్యా వారోత్సవాల’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోటి 34 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను సేకరించి ఎడ్యుకేషన్ హబ్‌లను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, […]

కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్‌… తెలంగాణలో అధికారం కోసం మోడీ! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!

కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్‌… తెలంగాణలో అధికారం కోసం మోడీ! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!

మోడీ ప‌ర్య‌ట‌నమో గానీ చాలా విష‌యాల‌ను చ‌ర్చ‌కు తెర తీసి వెళ్లారు. ఆయ‌న రాజ‌కీయం మాట్లాడినా వివాద‌మే. రాజ‌కీయాలు మాట్లాడ‌క‌పోయినా ఓ చ‌ర్చే. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించి.. బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన మాట‌ల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం.. సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించ‌డం. నిజానికి ఆయ‌న నేరుగా ఈ మాట‌న‌లేదు. నేత‌ల మాట‌ల‌కు అర్థాలే వేరులే అన్న‌ట్టుగానే ఇన్‌డైరెక్ట్‌గా.. బ‌హిరంగ వేదిక మీద ఢిల్లీకి వ‌చ్చి క‌లువొచ్చుగా.. క‌లిసి గ‌జ‌రాత్ మోడ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ను తెలంగాణ‌లో […]

కుప్ప‌లు తెప్ప‌ల హామీలు.. అప్పుల తిప్ప‌ల పాల‌కులు! త‌మిళ‌, తెలుగు రాష్ట్రాల పోలిక‌లు..!

కుప్ప‌లు తెప్ప‌ల హామీలు.. అప్పుల తిప్ప‌ల పాల‌కులు! త‌మిళ‌, తెలుగు రాష్ట్రాల పోలిక‌లు..!

త‌మిళ‌నాడు, తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు చాలా విష‌యాల్లో పోలిక‌లు స‌రిపోతున్నాయి. తమిళ‌నాట జ‌రిగిన ప్ర‌భుత్వ ఏర్పాటుపై జ‌రిగిన ట్విస్టుల మీద ట్విస్టుల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అక్క‌డ విజ‌య్ అనూహ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిస్తే.. ఏపీలో ప‌వ‌న్ ఎందుకు అలా రాలేక‌పోయాడు.. ఇక్క‌డ మనోడికి అంత సీన్ లేదు..!అనే విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. వాస్త‌వానికి విజ‌య్, ప‌వ‌న్‌కు తేడా ఉంది. తొలిసారిగా అన్ని సీట్ల‌లో పోటీ చేసిన ప‌వ‌న్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు జ‌నం. […]

Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!
రాజకీయాలు ఎన్నికల వరకే.. ఇప్పుడు అభివృద్ధిపైనే ఫోకస్.. హెచ్‌ఐసీసీ వేదికగా రేవంత్ కీలక వ్యాఖ్యలు

రాజకీయాలు ఎన్నికల వరకే.. ఇప్పుడు అభివృద్ధిపైనే ఫోకస్.. హెచ్‌ఐసీసీ వేదికగా రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్ర‌ధాని మోదీ ప్రారంభించిన ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 2047 వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి కేవలం ఒక పార్టీకో.. ప్రభుత్వానికో సంబంధించింది కాదని.. ఇది యావత్ తెలంగాణ ప్రజల వికాస […]

తెలంగాణలో విద్యా వారోత్సవాల సంబరం.. మే 11 నుండి 17 వరకు!
Hyderabad: ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం రేవంత్ సమీక్ష, విద్యార్థుల తల్లిదండ్రులకు నో టెన్షన్

Hyderabad: ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం రేవంత్ సమీక్ష, విద్యార్థుల తల్లిదండ్రులకు నో టెన్షన్

Hyderabad:  తెలంగాణలో ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంట‌ర్మీడియ‌ట్‌ను పాఠ‌శాల విద్య‌లో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కుండా వెంట‌నే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని సూచించారు. తెలంగాణలో ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు ఇంట‌ర్మీడియ‌ట్‌ను ర‌ద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 త‌ర‌గ‌తులు […]

Congress : త్వరలో ఢిల్లీకి సీఎం సహా కేలక నేతలు..వారి పదవులు ఔట్?
మూసీ పునరుజ్జీవం విప్లవాత్మక నిర్ణయం.. సీఎం రేవంత్‌ను అభినందించిన పార్లమెంటరీ కమిటీ

మూసీ పునరుజ్జీవం విప్లవాత్మక నిర్ణయం.. సీఎం రేవంత్‌ను అభినందించిన పార్లమెంటరీ కమిటీ

హైదరాబాద్ నగర ప్రగతిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సమీక్ష నిర్వహించింది. పట్టణ వ్యవహారాల అంశంపై చర్చించేందుకు నగరానికి విచ్చేసిన ఈ కమిటీకి రాష్ట్ర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులు వివరించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మకమైన మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భాగ్యనగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన వినూత్న చర్యలను ఈ ప్రజెంటేషన్ […]

పాల‌మూరు నుంచి నీటి ఉద్య‌మానికి క‌విత శ్రీ‌కారం! కేసీఆర్ పాల‌న‌లో అన్యాయంపై నిల‌దీత‌!

పాల‌మూరు నుంచి నీటి ఉద్య‌మానికి క‌విత శ్రీ‌కారం! కేసీఆర్ పాల‌న‌లో అన్యాయంపై నిల‌దీత‌!

తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిపోసిన కీల‌క‌మైన అంశాల్లో సాగునీరు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఉద్య‌మ ద‌ళ‌పతి కేసీఆర్‌నే సీఎం చేశారు జ‌నాలు. రెండు సార్లు అవ‌కాశం ఇచ్చారు. ఆ ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌లు సాగునీటిపై పెట్టుకున్న ఆశ‌ల‌ను తీర్చ‌లేదు. ఆకాంక్ష‌ల‌ను నేర‌వేర్చ‌లేదు.. ఈ విష‌యాల‌ను స్వ‌యంగా టీఆరెస్ అధ్య‌క్షురాలు క‌వితే ప్ర‌క‌టించారు. పాల‌మూరు వేదిక‌గా ఆమె ఇక తెలంగాణ‌లో త‌న నేతృత్వంలో నీటి ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధ‌న కోసం […]

Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?

Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు, కార్యక్రమాలు చేపట్టినా మైలేజ్ రావడం లేదని అధిష్టానం గుర్తించింది. ఓవైపు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లేకపోయినా అప్పులు తెచ్చి మరీ సీఎం రేవంత్ సంక్షేమం అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ.2500 మినహా అన్నింటినీ సర్కారు అమలు చేసినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, […]

పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ! కేటీఆర్ తిట్ల వ్యూహానికి చిక్క‌ని రేవంత్‌! రెచ్చ‌గొట్టే రాజ‌కీయ‌ ఉచ్చులో ఇరుక్కోని సీఎం..!
రూటు మార్చిన సీఎం.. కొడంగ‌ల్‌లో ప‌క్కా లోక‌ల్ స్పీచ్‌.. నో పాలిటిక్స్‌..!

రూటు మార్చిన సీఎం.. కొడంగ‌ల్‌లో ప‌క్కా లోక‌ల్ స్పీచ్‌.. నో పాలిటిక్స్‌..!

కొడంగ‌ల్‌లో సీఎం టూర్‌.. బ‌హిరంగ స‌భ అనగానే పొలిటిక‌ల్ స‌ర్కిల్ అంతా ఒక్క‌సారిగా అల‌ర్ట‌య్యింది. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. కేటీఆర్ .. సీఎంపై చేసిన ఘాటు విమ‌ర్శ‌లు, కామెంట్లు.. బీఆరెస్‌, బీజేపీ వార్‌.. ఈ నేప‌థ్యంలో సాగిన రేవంత్ కొడంగ‌ల్ ప‌ర్య‌ట‌న కేవ‌లం లోక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్య‌క్ర‌మాల‌కు, శంఖుస్థాప‌న‌ల‌కే ప‌రిమితం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రేవంత్ సీఎ అయిన త‌రువాత జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల‌లో ఇదొక్క‌టే అన్నింటికీ భిన్న‌మ‌ని చెప్ప‌డంలో ఆశ్చ‌ర్యం […]

కేటీఆర్‌…రైతు సంగ్రామ స‌ద‌స్సు…ప‌క్క‌దారి! బీఆరెస్- కాంగ్రెస్ ఫైట్.. మ‌ధ్య‌లో బండి సంజ‌య్‌..!
క‌విత‌కు కేబినెట్ లీకులు.. ఎవ‌రిస్తున్నారు…!? ఆమె చెప్పిన ఇన్‌సైడ‌ర్ ఇన్ఫ‌ర్మేషన్ నిజ‌మేనా??

Big Stories

Advertisement
×