E-Paper
Advertisement
మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

ఒక‌రు కేంద్రంలో యూనియ‌న్ మినిష్ట‌ర్‌. ప‌నులు కానీయ్య‌డు. ఇంకొక‌రు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. అప్ప‌టి దాకా ప‌దేళ్ల‌పాటు పాలించి.. మ‌ళ్లీ ఓ ప‌ది ప‌దిహేనేళ్లు పాలించేందుకు వ్యూహ ర‌చ‌న చేస్తున్న యువ‌రాజు. మ‌రొక‌రు స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర్కొ0టూ.. రోట్లో త‌ల‌పెట్టి రోక‌టి పోటుకు గుర‌వుతున్న సీఎం. ఈ ముగ్గురి మ‌ధ్య‌.. ఈ మూడు పార్టీల మ‌ధ్య తెలంగాణ ఆగ‌మ‌వుతోంది. మెట్రోపై ఈ మూడు పార్టీలు మూడు ముక్క‌లాట ఆడుతున్నాయి. మొద‌టి ద‌శ పెండింగ్ ప‌నులు సాగ‌నివ్వ‌కుండా.. స‌ర్కార్ పెట్టుకున్న […]

ఇంటి ర‌చ్చ‌.. ఢిల్లీకెక్కె! ష‌బ్బీర్‌ నోరు జారి.. మ‌హేశ్‌ను ఇర‌కాటంలో పెట్టె…!
మీడియాకు మంచి టైంపాస్ బ‌ఠానీలు.. చిట్‌చాట్ రాజ‌కీయాలు..! అంతా ఆఫ్ ది రికార్డు ముచ్చ‌ట్లు… !

మీడియాకు మంచి టైంపాస్ బ‌ఠానీలు.. చిట్‌చాట్ రాజ‌కీయాలు..! అంతా ఆఫ్ ది రికార్డు ముచ్చ‌ట్లు… !

మీడియాకు మంచి టైంపాస్ బ‌ఠానీలు. నేత‌ల చిట్‌చాట్ ముచ్చ‌ట్లు. మైకులుంటే భ‌యం.. వీడియో కెమెరాలుంటే జంకు. లోప‌లున్న‌ది మాట్లాడ‌లేరు. మీడియా అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు జ‌వాబులు చెప్ప‌లేరు. త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ! అన్న‌ట్టుగా కొన్ని కొన్ని త‌ప్పించుకోవాలె. లేదంటే .. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన‌ట్టు రికార్డెడ్‌గా దొరికిపోతారు. అందుకే మ‌ధ్యే మార్గంగా ఇప్పుడు తెలంగాణ లీడ‌ర్లు చిట్‌చాట్ మార్గాన్ని ఎంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డైనా.. ప్ర‌తిప‌క్ష నేత‌లు కేటీఆర్‌, హ‌రీశైనా.. ఏ పార్టీ అని కాదు… […]

సిటీ మున‌క‌.. కేటీఆర్ ఉల్టా చోర్‌! ప‌దేళ్లు పాలించిన పార్టీ చేసిన‌ ప్ర‌పంచ న‌గ‌రం ఇదేనా?

సిటీ మున‌క‌.. కేటీఆర్ ఉల్టా చోర్‌! ప‌దేళ్లు పాలించిన పార్టీ చేసిన‌ ప్ర‌పంచ న‌గ‌రం ఇదేనా?

ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా సీఎం రేవంత్‌రెడ్డి… బీఆరెస్ పాల‌న‌పై మండిప‌డ్డారు. ఒక్క గంట గ‌ట్టిగా వాన దంచి కొడుతేనే న‌గ‌రం మొత్తం మునిగి పోయింది.. మూడు గంట‌లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌క‌యాత‌న ప‌డ్డార‌ని గుర్తు చేశారు. ఇదేనా ప‌దేళ్ల పాల‌న‌లో మీరు చేసింద‌ని విమ‌ర్శించారు. అంతేకాదు.. తాము హైడ్రాతో క‌బ్జాల‌కు గురైన చెరువులు, కుంట‌ల‌ను కాపాడుతున్నామ‌ని,  క‌బ్జాలు చేయ‌డం మూలంగానే న‌గ‌రం ఒక్క‌వానకే ఇలాంటి ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని అన్నారు. అలా అన్నారో లేదో.. వెంట‌నే కేటీఆర్ తేరుకున్నాడు. అదే […]

కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ మార్క్ మంత్రి మార్పు..!

కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ మార్క్ మంత్రి మార్పు..!

క‌ర్ణాట‌కలో సీఎం మార్పైనా.. తెలంగాణ‌లో మంత్రుల మార్పైనా అందులో కాంగ్రెస్ త‌న‌దైన మార్కును క‌న‌బ‌రుస్తుంది. స‌గం ప‌రిపాల‌న కాలం ముగియ‌వ‌స్తుంటే.. ఇంకా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జపం జ‌రుగుతూనే ఉంది. ఈ నెలాఖ‌రు నాటికి అవుతుంద‌ని అంతా అనుకుంటున్నా.. అక్క‌డి నుంచి లీకులు ఇప్ప‌ట్లో కావ‌ని వ‌స్తున్నా.. సీఎం ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు అధిష్టానం ఓ క్లారిటీ నిర్ణ‌యానికి వ‌చ్చినట్టైతే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఖాళీగా ఉన్న రెండు బెర్తుల కోసం తీవ్ర పోటీ నెల‌కొన్న‌ది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తీవ్రంగా […]

ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ ఉన్నా.. కిష‌న్‌రెడ్డి ద్వారా ఆయ‌న ఆలోచ‌న‌లు అమ‌లు!
తిట్టుడు తిట్టుడే… కలుసుడు కలుసుడే! కేసీఆర్‌, రేవంత్‌లో తేడా ఇదే!
బీఆర్ఎస్ ను వెంటాడుతున్న బతుకమ్మ కుంట!  హెలికాప్టర్ తో పూలు చల్లించినందుకు నజరానా నా!? ఏమిటా క‌థ‌!?

బీఆర్ఎస్ ను వెంటాడుతున్న బతుకమ్మ కుంట! హెలికాప్టర్ తో పూలు చల్లించినందుకు నజరానా నా!? ఏమిటా క‌థ‌!?

హైడ్రాను ఇరుకున పెట్టాలని చూసిన బీఆరెస్‌కు.. బ‌తుక‌మ్మ కుంట వివాదం వెంటాడుతోంది. దీన్ని ఓ అస్త్రంలా ప్ర‌యోగిస్తున్న‌ది కాంగ్రెస్ స‌ర్కార్‌. హైడ్రా చేసిన ప‌నుల్లో సర్కార్‌కు మంచి గుర్తింపును తెచ్చింది బతుక‌మ్మ కుంట చెరువు పున‌రుద్ద‌ర‌ణ‌. అది అంత‌కు ముందు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై ఉండేది. సీఎం ఆదేశాల‌తో హైడ్రా దీనిపై న‌జ‌ర్ పెట్టింది. ఈ క‌బ్జాలో ఉన్న‌ది అక్క‌డి అంబర్‌పేట నియోజ‌క‌వ‌ర్గ బీఆరెస్ ఇంచార్జి ఎడ్ల సుధాక‌ర్‌రెడ్డి. దీంతో స‌ర్కార్ మ‌రింత దూకుడుగా బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ద‌ర‌ణ‌పై […]

ఫ్యూచ‌ర్ సిటీపై హ‌రీశ్‌వి మ‌ళ్లీ అవే మాట‌లు! అమ‌రావ‌తిలా వివాద‌స్పదం చేసేందుకు బీఆరెస్ య‌త్నం!

ఫ్యూచ‌ర్ సిటీపై హ‌రీశ్‌వి మ‌ళ్లీ అవే మాట‌లు! అమ‌రావ‌తిలా వివాద‌స్పదం చేసేందుకు బీఆరెస్ య‌త్నం!

ఫ్యూచ‌ర్ సిటీపై చెల‌రేగుతున్న రాజ‌కీయ మంట‌లు ఇప్పుడ‌ప్పుడే ఆరేలా లేవు. ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాజెక్టుపై బీఆరెస్ గంద‌ర‌గోళం సృష్టించాల‌నుకుంటుకున్న‌ది. జ‌నాల‌ను అయోమ‌యానికి గురి చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వం క్రెడిబిలిటీని దెబ్బ తీసి.. రావాల్సినంత ప్ర‌తిష్ట రాకుండా అడ్డుకోవాల‌ని చూస్తున్న‌ది. దీని కోసం రాజ‌కీయంగా క‌య్యానికి కాలు దువ్వుతున్న‌ది. మొద‌ట హ‌రీశ్ దీనిపై వివాద‌స్ప‌ద కామెంట్స్ చేశారు మొన్న‌. మేము అధికారంలోకి రాగానే ఫ్యూచ‌ర్ సిటీని రద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం […]

హైడ్రా పేరెత్తకుండానే సీఎం స్పీచ్!  హిట్లర్ లొల్లి డిస్టర్బ్ చేసిందా!? త‌ప్ప‌దు.. త‌గ్గాల్సిందే!

హైడ్రా పేరెత్తకుండానే సీఎం స్పీచ్! హిట్లర్ లొల్లి డిస్టర్బ్ చేసిందా!? త‌ప్ప‌దు.. త‌గ్గాల్సిందే!

రేవంత్‌రెడ్డి అత్యుత్సాహంతో తీసుకున్న హిట్ల‌ర్ పేరు ఆయ‌న్ను తెగ ఇబ్బందిపెట్టిన‌ట్టే ఉంది. ప్ర‌తిప‌క్షాల ప్ర‌చారం ఇరిటేష‌న్ తెప్పించిన‌ట్టే ఉంది. అందుకే ఆయ‌న ఫ్యూచ‌ర్ సిటీలో త‌న ప్ర‌సంగంలో హైడ్రా గురించి వివ‌రించారే త‌ప్ప ఎక్క‌డా.. దాని పేరు కూడా ఎత్త‌లేదు. కావాల‌నే ఆయ‌న ఆ పేరును ఉచ్చ‌రించ‌లేద‌ని ఆ స్పీచ్ ఆసాంతం విన్న‌వారికి ఇట్టే అర్థ‌మైపోతుంది. హైడ్రా గురించి అన్ని మంచి మాట‌లు చెప్పిన‌ప్పుడు, సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ గురించే ఆ స‌భ‌లో ప్రాధాన్య‌తా ప్రసంగం న‌డిచిన‌ప్పుడు.. క‌నీసం […]

ఆ ఫ్యూచ‌ర్ లేనోళ్ల ర‌ద్దు మాట‌లు ప‌ట్టించుకోవ‌ద్దు..! ర‌ద్ద‌యిన వెయ్యి నోటు ఆ పార్టీ!
కీలక ఘట్టం ఆవిష్కృతం.. ఫ్యూచర్‌ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
పోచారమా .. మ‌జాకా? అనుకున్న‌ది సాధించారు! సిద్దాపూర్ రిజార్వాయ‌ర్‌కు నిధులు ర‌ప్పించారు!
తుమ్మిడిహ‌ట్టిపై మాట మార్చిన బీఆరెస్‌! కేసీఆర్ ఎంత బ‌తిమాలినా.. ఫ‌డ్న‌వీస్ ఒప్పుకోలేద‌ట‌!

తుమ్మిడిహ‌ట్టిపై మాట మార్చిన బీఆరెస్‌! కేసీఆర్ ఎంత బ‌తిమాలినా.. ఫ‌డ్న‌వీస్ ఒప్పుకోలేద‌ట‌!

అధికారంలో ఉన్న‌ప్పుడు ఒకలా.. అధికారం పోయి త‌త్వం బోధ‌ప‌డిన త‌రువాత ఇప్పుడిలా! కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్ట‌డం ద్వారా క్రెడిట్ అంతా త‌న‌కే రావాల‌ని, దేశం మొత్తం త‌న‌ను కీర్తించాల‌ని కేసీఆర్ కోరుకున్నాడు. అందుకే కాంగ్రెస్ స‌ర్కార్ హ‌యాంలో రూపొందిచ‌బ‌డ్డ ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్టు కాద‌ని, డిజైన్ మార్చాడు కేసీఆర్‌. మేడిగ‌డ్డ‌కు మారింది సీన్‌. అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఇది కేసీఆర్ స్వ‌యంగా చెప్పుకున్న‌దే. అక్క‌డ నీటి ల‌భ్య‌త లేదు.. క‌రువొచ్చిన‌ప్పుడు అక్క‌డ ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసేంత […]

మీనాక్షితో పెట్టుకుని బీజేపీ బ‌ద్నాం! బీఎల్ సంతోష్ రంగంలోకి… ఇదో రాంగ్ స్ట్రాట‌జీ.. !

మీనాక్షితో పెట్టుకుని బీజేపీ బ‌ద్నాం! బీఎల్ సంతోష్ రంగంలోకి… ఇదో రాంగ్ స్ట్రాట‌జీ.. !

ఓ వైపు మోడీ ప‌న్నేండేండ్ల‌ ప్ర‌స్థానంపై అభినంద‌న‌లు. మ‌రోవైపు మీనాక్షి రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ అంశంలో బీజేపీపై దుమ్మెత్తిపోయడాలు.. స‌మాంత‌రంగా ఒకేరోజు జ‌రుగుతున్నాయి. ఇది దేనీకి చిహ్నం..? ఈ ప‌రిణామాలు ఏం చెబుతున్నాయి? ప‌న్నేండ్ల పీఎంగిరీతో రికార్డు సాధించారు ఇక చాలు.. అని జ‌నాలు అనుకునేలా బీజేపీ సెల్ఫ్‌గోల్‌కు దిగుతున్న‌దా? మీనాక్షి న‌ట‌రాజ‌న్ విష‌యంలో అచ్చంగా అలాగే ఉంది. ఇప్ప‌టికే కాక్రోచ్ పార్టీ అంటూ బీజేపీకి వ్య‌తిరేకంగా నిన‌దిస్తున్న జెన్‌-జీకి వెల్లువ‌లా మ‌ద్ద‌తు ల‌భిస్తున్న వేళ‌.. ఇక‌పై […]

Big Stories

Advertisement
×