E-Paper
Advertisement
పోక్సో కేసులో బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహం.. నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు..! సూత్ర‌ధారి క్రిషాంక్‌..!

పోక్సో కేసులో బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహం.. నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు..! సూత్ర‌ధారి క్రిషాంక్‌..!

బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహంపై సైబ‌ర్ క్రైం పోలీసులు కేసులు సీరియ‌స్ అయ్యారు. బండి సంజ‌య్ కొడుకు పోక్సో కేసు విష‌యంలో మైన‌ర్ బాలిక, ఆమె తల్లిదండ్రుల వీడియోలు.. వివ‌రాలు.. పోస్టు చేస్తూ.. రాజ‌కీయంగా దుమారం రేపేందుకు అతి చేశారు. కేటీఆర్ దీనికి బాగా ప్ర‌యార్టీ ఇవ్వ‌డం.. అప్పుడే జైలు నుంచి వ‌చ్చిన ఈ సోష‌ల్ మీడియా ఇంచార్జి క్రిషాంక్ మ‌రింత రెచ్చిపోయి.. ఈ వివ‌రాల‌న్నీ పెట్ట‌డం.. పోలీసులు గుర్తించారు. అన్నిట్లోనూ అతి తెలివి చూపిన‌ట్టు.. […]

బండికి అధిష్టానం భ‌రోసా! కొడుకు కేసుకు, బండి రాజ‌కీయానికి సంబంధం లేదు..! రాష్ట్ర నాయ‌క‌త్వం దిద్దుబాటు!

బండికి అధిష్టానం భ‌రోసా! కొడుకు కేసుకు, బండి రాజ‌కీయానికి సంబంధం లేదు..! రాష్ట్ర నాయ‌క‌త్వం దిద్దుబాటు!

బండి సంజ‌య్ కొడుకు కేసులో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. కేసు పూర్వ‌ప‌రాలు చ‌ట్టం ప‌రిధిలో కొనసాగుతూనే ఉన్నా.. దీన్ని ప‌క్కా రాజ‌కీయంగా అస్త్రంగా వాడుకునేందుకు కేటీఆర్ అండ్ టీమ్ చూపిన అతి.. బండికి విప‌రీత‌మైన సానుభూతిని తెచ్చిపెట్టింది. దీంతో పార్టీ ప‌రంగా బ‌ద్ద వైరుధ్యాలున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా… బండి సంజ‌య్ ప‌క్షాన వకాల్తా పుచ్చుకున్న‌ది. బీఆరెస్ సోష‌ల్ మీడియాతో ఆడుకుంటున్న‌ది. మైన‌ల్ బాలిక విష‌యంలో క‌నీసం సోయి లేకుండా.. పోస్టింగులు పెడుతూ.. బాధితురాలి ప‌క్షాన […]

పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

ప‌దేళ్ల పాల‌న లోపాలు, అవినీతిపై క‌విత ఎన్నో వేదిక‌ల‌పై ఎన్నో సంద‌ర్బాల్లో నిల‌దీశారు. ప్ర‌శ్నించారు. ఆరోపించారు. ఆ పార్టీ వైఖ‌రి, కేసీఆర్ విధానాల‌పై కూడా నిల‌దీస్తూనే ఉన్నారు. ఆమె పార్టీ పెట్టిన త‌రువాత తొలిసారిగా పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధ‌న పేరుతో పెట్టిన బ‌హిరంగ స‌భ‌లో.. సాగునీటి రంగంపై బీఆరెస్ చేసిన చారిత్ర‌క త‌ప్పిదం పై కూడా మాట్లాడారు. జూరాల సోర్స్‌ను వ‌దిలి శ్రీశైలం ప్రాజెక్టును ఎంచుకోవ‌డం… కాంట్రాక్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కై ఎత్తు పెంచే విష‌యంలో చేసిన త‌ప్పిదం.. […]

బండి సంజ‌య్ కోసం కాంగ్రెస్‌, బీఆరెస్ సోష‌ల్ మీడియా ఫైట్‌! బీజేపీ సైలెంట్‌..! ఇదో వింత వైఖ‌రి..

బండి సంజ‌య్ కోసం కాంగ్రెస్‌, బీఆరెస్ సోష‌ల్ మీడియా ఫైట్‌! బీజేపీ సైలెంట్‌..! ఇదో వింత వైఖ‌రి..

కాంగ్రెస్ సోష‌ల్ మీడియా బండి సంజ‌య్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. బీఆరెస్ సోష‌ల్ మీడియాపై సై అంటే సై అనే రేంజ్‌లో కొట్లాడుతోంది. కౌంట‌ర్లిస్తోంది. విమ‌ర్శ‌కు ప్ర‌తివిమ‌ర్శ‌, దాడికి ప్ర‌తిదాడిగా హోరా హోరీ పోరు సాగుతోంది. బండి సంజ‌య్ కొడుకు కేసు నేప‌థ్యంలో ఇక్క‌డ రెండు పార్టీలు తీసుకున్న లైన్‌.. విచిత్ర వైఖ‌రికి అద్దం ప‌డుతోంది. శ‌త్ర‌వుకు శ‌త్రువు మిత్రడే అనే లాజిక్ ప్ర‌కారం ప్ర‌స్తుతం ఈ కేసు విష‌యంలో బీఆరెస్‌పై పోరాడుతోంది కాంగ్రెస్ సోష‌ల్ మీడియా. బండి […]

బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా.. కేటీఆర్!
బండి భ‌గీర‌థ్ ఉదంతాన్ని ర‌చ్చ‌కెక్కించిన బీజేపీ నిజామాబాద్ కీల‌క నేత‌..!? ఎవ‌రాయ‌న‌..? ఎందుకు??
కొడుకు చేసిన తప్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..? షాకింగ్ కామెంట్స్
మ‌న బంగారు ల‌క్ష్మ‌ణ్ గుర్తున్నాడా? బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఓ ద‌ళితుడు..! అదో రికార్డు అప్ప‌ట్లో..!
బాధితురాలికి న్యాయం జరగాల్సిందే.. బండి సంజయ్ కుమారుడి కేసుపై మంత్రి పొన్నం స్పష్టం!
బండికి బీజేపీలో నేత‌లంతా శ‌త్రువులే..! కార్య‌క‌ర్త‌లే కొండంత అండ‌..! అమిత్ షా ఏం చేయ‌బోతున్నారు??

బండికి బీజేపీలో నేత‌లంతా శ‌త్రువులే..! కార్య‌క‌ర్త‌లే కొండంత అండ‌..! అమిత్ షా ఏం చేయ‌బోతున్నారు??

అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు ఒంట‌రివాడిని చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎవ‌రో కాదు.. ఆ పార్టీ నేత‌లే! బండి సంజ‌య్‌కు బ‌య‌ట పార్టీల‌నే కాదు.. ఇంటిపార్టీలో కూడా శ‌త్రువులున్నారు. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. అంతా అత‌నికి బ‌ద్ద శ‌త్రువులే. కార‌ణం బండి.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక శైలిని అల‌వ‌ర్చుకోవ‌డం. రాష్ట్రంలో ఏ అంశాన్నైనా త‌న రాజ‌కీయ కోణంలో ఖండించ‌డం… దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఇదే అత‌నికి ప్ర‌త్యేక‌త‌ను తెచ్చిపెట్టింది. బండి సంజ‌య్ ఏదైనా ఆందోళ‌న చేయాల‌న్నా.. ఇత‌ర పార్టీ […]

మళ్లీ బండికి రాష్ట్ర ప‌గ్గాలు..!? సంజ‌య్‌ మాస్ అప్పీయ‌రెన్స్‌పై త‌గ్గ‌ని అధిష్టానం అంచ‌నాలు!

మళ్లీ బండికి రాష్ట్ర ప‌గ్గాలు..!? సంజ‌య్‌ మాస్ అప్పీయ‌రెన్స్‌పై త‌గ్గ‌ని అధిష్టానం అంచ‌నాలు!

బండి సంజయ్‌ను కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తారు! ఇదిప్పుడు వైరల్ అవుతున్న అంశం. కొడుకు కేసు నేప‌థ్యంలో రాజకీయాల్లో ఇప్పుడీ అంశం హ‌ట్ టాపిక్‌గా మారింది. కానీ ఇదిప్ప‌టి ముచ్చ‌ట కాదు. గ‌త కొంత కాలంగా బండి సంజ‌య్‌ను కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని అధిష్టానం భావిస్తోంది. దీనికి బ‌దులుగా మ‌ళ్లీ అత‌న్ని మ‌ళ్లీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోవాల‌ని భావించింది. అప్పుడు బీఆరెస్‌, బీజేపీల‌కు […]

బండి కొడుకు వ్యవహారం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
మోదీ ముందు కంటతడి పెట్టిన బండి సంజయ్.. వేదికపై అసలేం జరిగింది?
రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది.. కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ ఫైర్..!
BRS : శృతిమించిన బీఆర్ఎస్ ఆరోపణలు..‘బండి’ దెబ్బకు మారతారా?

BRS : శృతిమించిన బీఆర్ఎస్ ఆరోపణలు..‘బండి’ దెబ్బకు మారతారా?

రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలు శృతిమించాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మీద, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిమీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం ఆ తర్వాత క్షమాపణలు కోరడం వారికి తంతుగా మారింది. మొన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల మీద ఇష్టానుసారంగా అవినీతి ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ను డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని కేందమంత్రి కోరగా.. అందుకు బదులుగా కరీంనగర్ ఎమ్మెల్యే […]

Big Stories

Advertisement
×