E-Paper
Advertisement
ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

కేసీఆర్ పాల‌న‌.. క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై తెలంగాణ ర‌క్ష‌ణ సేన (టీఆరెస్‌) చీఫ్ క‌విత మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. నేరేళ్లలో ద‌ళితుల‌పై ఆనాడు జ‌రిగిన పాశ‌విక దాడిని గురించి ప్ర‌స్తావిస్తూ ఆమె ప‌దేళ్ల పాల‌న‌ను పాపాల పాల‌న‌తో పోల్చారు. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించారు. ఆనాడు త‌నూ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిని అయినందుకు సిగ్గుతో త‌లించుకుంటున్నాన‌న్న ఆమె.. బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ కోరారు. సిరిసిల్లా జిల్లా తంగెళ్ల‌ప‌ల్లి మండ‌లం నేరెళ్ల‌లో ఇటీవ‌ల మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబ స‌భ్యుల‌ను […]

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల‌గొట్టుకున్న‌ట్టు.. జిల్లాల అధ్య‌క్షుల‌పై ప‌డ్డ బీజేపీ!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల‌గొట్టుకున్న‌ట్టు.. జిల్లాల అధ్య‌క్షుల‌పై ప‌డ్డ బీజేపీ!

పార్టీని ప‌రుగులు పెట్టించాల్సిన పెద్ద నేత‌లు.. రోజు రోజుకూ వారి మాట‌లు, చేత‌ల‌తో దిగ‌జార్చుతుంటే.. త‌మ త‌ప్పులెర‌గ‌ని ఈ నేత‌లు ఇప్పుడు జిల్లా అధ్య‌క్షుల‌పై ప‌డ్డారు. మీ ప‌నిత‌నం బాగాలేదు..మిమ్మ‌ల్ని పీకేస్తాం.. ప‌ద్ద‌తి మార్చుకోండ‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఇదెట్లా ఉందంటే.. ముఖం బాగాలేక అద్దం ప‌గ‌ల‌గొట్టుకున్నాడ‌ట వెనుక‌టి ఒక‌డు. తాజా ప‌రిస్థితులే తీసుకుందాం.. జెన్‌-జీ ఉద్య‌మం మొద‌లైన నాటి నుంచి దీనిపై త‌లోమాట మాట్లాడుతూ తెలంగాణ‌లో బీజేపీ ప‌రిస్థితిని మ‌రింత దిగ‌జార్చేలా చేసుకున్నారు సీనియ‌ర్లు. ఈ సీనియ‌ర్ల‌కు […]

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!
కాక్రోచుల ఆందోళ‌న వెనుక అరాచ‌క‌శ‌క్తులు..? ఈట‌లేమంటారో??
చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఇదే ర‌కం రెచ్చ‌గొట్టుడు రాజ‌కీయం. అయితే మ‌తత‌త్వం. లేదా రెచ్చ‌గొట్టే విధానం. ఇవే ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ నేత‌లు పాటిస్తున్న‌ది. బ‌హుశా ఇలా చేస్తేనే త‌ప్ప‌.. షార్ట్ క‌ట్‌లో అధికారంలోకి రామ‌ని డిసైడైపోయిన‌ట్టుంది. మొన్న‌టికి మొన్న హిందూ విద్యార్థులంతా బొట్టు పెట్టుకుని బ‌డుల‌కు పోవాల‌నే రూల్ తెస్తామ‌న్నాడు బండి సంజ‌య్‌. ఆటోల‌పై జై శ్రీ‌రామ్ అని రాసుకోవ‌డంపై తన‌దైన రాజ‌కీయం చేసింది బీజేపీ. ఓ ఆటోను కూడా కొనిచ్చాడ‌ట‌.. ఆ డ్రైవ‌రుకు బండి. ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే […]

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!
బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!
వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..
అంతుచిక్క‌ని అర్వింద్ అంతరంగం! అనుకున్న‌ది చేస్తాడు.. చెప్పాల్సింది చెప్పేస్తాడు…లైన్ దాటి!
బండి సంజయ్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం!
బీజేపీ బొట్టు రాజకీయాలు! ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇదేనా!?

బీజేపీ బొట్టు రాజకీయాలు! ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇదేనా!?

బీజేపీ ఎందుకు ఇక్క‌డ ఎద‌గ‌లేక‌పోతున్న‌దో.. ఎందుకు త‌ను ప‌రిధి గీసుకుని హిందుత్వ రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న‌దో తెలియ‌దు కానీ.. తెలంగాణ‌లో ఈ విధాన‌మే దానికి ప్ర‌ధాన ఆటంకంగా మారింద‌ని చెప్పాలి. ఇవాళ సిటీలో ఓ స్కూల్లో ఖురాన్ చ‌ద‌వ‌మ‌న్నార‌ని, బ‌ల‌వంతంగా ముస్లింల మ‌త గ్రంధాల‌ను చదించాల‌ని చూస్తున్నార‌నే విషయంలో వివాదం ఎదురైంది. దీనిపై అప్ప‌టికే ఆ స్కూల్ యాజ‌మాన్యం ఆ టీచ‌ర్‌ను ట‌ర్మినేట్ చేసేసింది. విష‌య‌మేమిటంటే… ఆ స్కూల్‌లో 90 శాతానికి పైగా ముస్లింలున్నార‌ట‌. అందుకే మిగిలిన వారికి […]

బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైరయ్యారు. కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2 అని ఆయన ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల నేతలు రక్తకన్నీరు సినిమా చూపిస్తున్నారని ఫైరయ్యారు. రక్త కన్నీరు నాగభూషణంను మించి నటనలో జీవిస్తున్నారని ఇరు పార్టీల నేతలపై బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని కూల్చి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందని విరుచుకుపడ్డారు. కాళేశ్వరాన్ని […]

కాంగ్రెస్ నేతలకు ‘కంటి ఆపరేషన్’ చేయించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

Bandi Owaisi: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ అండతోనే ఓవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని, హైకోర్టునే బెదిరించేలా ఓవైసీ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. ఇతరులకు ఇంకో న్యాయమా? ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారని నిలదీశారు. చెరువును ఆక్రమించుకుని […]

కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ‘బిగ్ బాస్’ షోలా ఉన్నాయి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×