E-Paper
Advertisement
Chandrababu : ఏపీ ఓటర్లు చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ ఇస్తారా?..
AP Politics : వై నాట్ 175.. అభివృద్ధి అజెండా.. ఒక్క ఛాన్స్ .. ఏపీ ఓటర్లు ఎటు వైపు?
TDP Leaders : ఆయన మంత్రి అయ్యాకే తునిలో దాడులు: యనమల.. గొడ్డలిపోటును మంత్రులు వారసత్వంగా తీసుకున్నారు: అచ్చెన్న

TDP Leaders : ఆయన మంత్రి అయ్యాకే తునిలో దాడులు: యనమల.. గొడ్డలిపోటును మంత్రులు వారసత్వంగా తీసుకున్నారు: అచ్చెన్న

TDP Leaders : కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపుతోంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సంస్కృతిగా మారిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం పాలన నడుస్తోందని మండిపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొల్నాటి శేషగిరిరావును టీడీపీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజాపై యనమల తీవ్ర […]

Chandrababu : టీడీపీకి మళ్లీ అధికారమిస్తేనే ఏపీ అభివృద్ధి…వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Chandrababu : టీడీపీకి మళ్లీ అధికారమిస్తేనే ఏపీ అభివృద్ధి…వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పెరిగిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి విమర్శించారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న టీడీపీ అధినేత రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఆదోనిలో నిర్వహించిన రోడ్‌షోలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ బాగుపడాలంటే టీడీపీకి మళ్లీ అధికారం రావాలని స్పష్టం చేశారు. ఇదేం ప్రభుత్వంవైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చెత్త పైనా పన్ను వేసిందని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని […]

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి
Pawan Kalyan: గుంకలాంలో జగనన్న కాలనీ పరిస్థితేంటి?.. జనసేనాని అక్కడికే ఎందుకెళ్లారు?
Pawan Kalyan : జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజలకు పవన్ పిలుపు
Jagan: కేంద్రంతో బంధంపై జగన్ క్లారిటీ..అదే అజెండా..!
Pawan kalyan :  విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..
Case on Pawan : జనసేనానిపై కేసు..నమోదైన సెక్షన్లు ఇవే!
Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi: విశాఖలోని ఏయూ ప్రాంగణంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో విశాఖను ప్రత్యేక నగరంగా పేర్కొన్నారు. ప్రాచీనకాలంలోనే విశాఖ ఓడరేవు వ్యాపార కేంద్రంగా విరాజిల్లిందని వివరించారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉందన్నారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని గుర్తుచేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే.. ఫిషింగ్‌ హార్బర్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఓడరేవు ద్వారా వేల […]

Nara Lokesh : పాదయాత్రతో పవర్ దక్కేనా ? లోకేష్ నెగ్గుకొచ్చేనా?
Nara Lokesh : పాదయాత్రకు సిద్ధమైన లోకేష్.. 2023 జనవరి 27న ప్రారంభం
MODI: మోదీతో భేటీ కానున్న జనసేనాని.. రెండురోజులపాటు విశాఖలోనే జగన్,పవన్
Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..

Sajjala : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన గర్జన రోజునే పవన్‌ అక్కడికి వచ్చి ఉద్దేశపూర్వంగానే రాద్ధాంతం […]

Big Stories

Advertisement
×