E-Paper
Advertisement

Nara Lokesh : పాదయాత్రకు సిద్ధమైన లోకేష్.. 2023 జనవరి 27న ప్రారంభం

Nara Lokesh : పాదయాత్రకు సిద్ధమైన లోకేష్.. 2023 జనవరి 27న ప్రారంభం
Advertisement

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 2023 జనవరి 27 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్‌ నడుస్తారు. పాదయాత్రపై టీడీపీ నేతలకు లోకేష్ స్పష్టత ఇచ్చారు. ఏడాదిపాటు ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు. పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ పాదయాత్ర సాగించనున్నారు. వివిధ ప్రాంతాల్లో సభల్లోనూ ప్రసంగించే అవకాశముంది. లోకేశ్‌ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనే ప్రకటించడంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×