E-Paper
Advertisement

OPPO Find X9 Discount: ఒప్పో కొత్త ఫోన్ ఫైండ్ X9 సిరీస్‌పై డిస్కౌంట్.. కొనే ముందు ఈ ఆఫర్లు చెక్ చేయండి

OPPO Find X9 Discount: ఒప్పో కొత్త ఫోన్ ఫైండ్ X9 సిరీస్‌పై డిస్కౌంట్.. కొనే ముందు ఈ ఆఫర్లు చెక్ చేయండి
Advertisement

OPPO Find X9 Discount| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో తాజాగా ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి – ఒప్పో ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో. రెండూ సూపర్ ప్రీమియం ఫోన్లు. హాసెల్‌బ్లాడ్ కెమెరా సిస్టమ్, మంచి బ్యాటరీ లైఫ్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఫోన్ పనితీరు స్మూత్ గా ఉంటుంది. ఇందులో కలర్ ఓఎస్ 16, ఇతర ఫీచర్లు అన్నీ టాప్ క్లాస్! రెండు ఫోన్ల సేల్ ఈ రోజు నుంచి (నవంబర్ 21) ప్రారంభమవుతాయి.

ధర, వేరియంట్ వివరాలు

ఒప్పో ఫైండ్ X9 ప్రో (16GB RAM + 512GB స్టోరేజ్) ధర రూ. 1,09,999
ఒప్పో ఫైండ్ X9 (12GB + 256GB) వేరియంట్ ధర రూ. 74,999
ఒప్పో ఫైండ్ X9 (16GB + 512GB) వేరియంట్ ధర రూ. 84,999

Advertisement

ప్రో మోడల్ ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెయిన్ రిటైల్ షాపుల్లో ఇప్పటికే సేల్ ప్రారంభమైంది. సాధారణ X9 బేస్ మోడల్ మాత్రం ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్‌లో మాత్రమే లభిస్తుంది. ఎక్స్‌ట్రా హాసెల్‌బ్లాడ్ టెలికన్వర్టర్ కిట్ కావాలంటే రూ. 29,999 పెయిడ్.

బ్యాంక్ ఆఫర్లు, సేవింగ్స్

SBI, HDFC, కోటక్, IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డులతో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ + 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్లు ఉన్నాయి. క్యాషిఫై, సర్విఫైలో ఓల్డ్ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఎక్స్‌ట్రా 10 శాతం బోనస్ వాల్యూ కూడా ఇస్తున్నారు.

ఫైనాన్సింగ్, ఫ్రీ గిఫ్ట్స్

Advertisement

బజాజ్ ఫిన్‌సర్వ్, టీవీఎస్ క్రెడిట్, HDB ఫైనాన్షియల్, IDFC ఫస్ట్ బ్యాంక్‌లో జీరో డౌన్ పేమెంట్ + 24 నెలల EMI స్కీమ్ ఉంది. నవంబర్ 20 లోపు ప్రీ-ఆర్డర్ చేస్తే రూ. 5,198 విలువైన ఫ్రీ “బ్లాక్ గోల్డ్ గిఫ్ట్ బాక్స్” ఇస్తున్నారు – ఇందులో ఎన్‌కో బడ్స్3 ప్రో+ ప్రీమియం కేస్ ఉన్నాయి.

ఎక్స్‌ట్రా బెనిఫిట్స్

  • 180 రోజుల హార్డ్‌వేర్ డిఫెక్ట్ అయితే ఫ్రీ రీప్లేస్‌మెంట్
  • 3 నెలల ఫ్రీ గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్
  • నవంబర్ 18 నుంచి 30 వరకు రూ. 2,000 పేటీఎమ్ ఫ్లాట్ వౌచర్
  • జియో పోస్ట్‌పేడ్ రూ. 649 పైన ప్లాన్ తీసుకుంటే రూ. 2,250 విలువైన బెనిఫిట్స్

మొత్తం మీద ఈ ఆఫర్లు ఉపయోగించుకుంటే X9 ప్రో రూ. 15,000 నుంచి 20,000 వరకు సేవింగ్స్ చేయగలరు. ఫైండ్ X9 బేస్ మోడల్ కొనుగోలుపై రూ. 10,000 కంటే ఎక్కువ ఆదా చేయవచ్చు. ఈ రోజు నుంచే సేల్ ప్రారంభమైంది కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి. ఈ భారీ లాంచ్ డిస్కౌంట్ ఆఫర్లు మిస్ అయితే కష్టం. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్‌లో వెళ్లి ఇప్పుడే చెక్ చేయండి.

Also Read: హెడ్‌ఫోన్స్‌లో సమస్య వస్తే ఫ్రిజ్‌లో పెట్టండి.. వైరల్ అవుతున్న వింత ట్రెండ్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×