E-Paper
Advertisement
Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?
Sonia Gandhi Birthday: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

Sonia Gandhi Birthday: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

Sonia Gandhi Birthday: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ 79వ పుట్టినరోజు వేడుకలను ఢిల్లీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలు, నాయకులు, పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ పెట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీ నేడు (డిసెంబరు 9) 79లోకి అడుగు పెట్టారు. దీంతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో […]

TVK Vijay: ఆఫ్టర్ లాంగ్ టైం జనాల్లోకి టీవీకే విజయ్.. స్టాలిన్ నన్నేం చేయలేడంటూ.. సంచలన వ్యాఖ్యలు

TVK Vijay: ఆఫ్టర్ లాంగ్ టైం జనాల్లోకి టీవీకే విజయ్.. స్టాలిన్ నన్నేం చేయలేడంటూ.. సంచలన వ్యాఖ్యలు

TVK Vijay:  కరూర్‌ తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకే అధినేత విజయ్‌ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు. పుదుచ్చేరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఎం. రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తీవ్రంగా విమర్శించారు. సభలో విజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరని.. కానీ తామంతా కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. […]

Indigo Crisis: ఇండిగో సంక్షోభం.. లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

Indigo Crisis: ఇండిగో సంక్షోభం.. లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

Indigo Crisis:  ఇండిగో సంక్షోభంపై కేంద్రం మరో ప్రకటన చేసింది. మంగళవారం లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని, భద్రత పూర్తిగా అమలులో ఉందన్నారు. ఇండిగో సంక్షోభం కేంద్రం కీలక ప్రకటన ఇండిగో సంక్షోభంపై ప్రతీ రోజు ప్రకటన చేస్తోంది కేంద్రం. ఆ సంస్థలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి, తీసుకున్న చర్యలను వివరిస్తోంది. సోమవారం […]

PM Modi On IndiGo Crisis :  ఇండిగో సంక్షోభం.. నోరు విప్పిన ప్రధాని మోదీ, ప్రజలు ఇబ్బంది పడకూడదు
Delhi News: ఫుల్లుగా తాగి ఆపై ర్యాపిడోలో యువతి..  రైడర్‌కు నరకం, చివరకు ఢిల్లీలో ఏం జరిగింది?
IndiGo Crisis Reason: ఇండిగో సంక్షోభానికి అదే కారణం.. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం..  లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం.. లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. వందేమాతరం.. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకని అన్నారు. ఈ చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమన్నారు.   వందేమాతరం గేయానికి 150 ఏళ్లు వందేమాతరం గేయంపై సోమవారం ఉదయం 12 గంటలకు లోక్‌సభలో చర్చను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర  సంగ్రామం ఫలితంగానే మనమందరం ఇక్కడ ఉన్నామన్నారు. భారతదేశాన్ని […]

Indigo Crisis: ఇండిగో సంక్షోభానికి కారణం వీళ్లే.. ఎంజాయ్ చేస్తున్నారంటూ పేర్లు భయటపెట్టిన ఆ సంస్థ ఉద్యోగి
Delhi Politics: ‘వందేమాతరం’పై పార్లమెంటులో రచ్చ.. 10 గంటలు దీనిపైనే చర్చ, 1937లో ఏం జరిగింది?
IndiGo flights: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం.. ఎమ్మెల్యేలు తిప్పలు, రోడ్డు మార్గంలో కొందరు..

IndiGo flights: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం.. ఎమ్మెల్యేలు తిప్పలు, రోడ్డు మార్గంలో కొందరు..

IndiGo flights: ఇండిగో ఎయిర్‌లైన్స్ మొదలైన సంక్షోభం అన్నిరంగాలపై తీవ్రంగా పడుతోంది. కేవలం ట్రావెలర్స్‌పై మాత్రమే కాదు. ఎమ్మెల్యేలు,  మంత్రులు, చివరకు ఎంపీలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా శీతాకాల పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇబ్బందులకు రెట్టింపు అయ్యాయి. అలాంటి అనుభవం మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు ఎదురైంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం మహారాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగపూర్‌లో సోమవారం నుంచి  మొదలుకానున్నాయి. పూణె, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు […]

IndiGo Crisis: ఇండిగో సంక్షోభం..1650 విమానాలను నడిపిన సంస్థ.. ప్యాసింజర్లకు రూ. 610 కోట్ల రీఫండ్

IndiGo Crisis: ఇండిగో సంక్షోభం..1650 విమానాలను నడిపిన సంస్థ.. ప్యాసింజర్లకు రూ. 610 కోట్ల రీఫండ్

IndiGo Crisis: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నది. కార్యకలాపాలను వేగంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల సంక్షోభం నేపథ్యంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. కంపెనీ ఆదివారం సుమారు 1650 విమాన సర్వీసులను నిర్వహించినప్పటికీ, వివిధ కారణాల వల్ల 650కు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఇండిగో ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా వేలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి దారితీసింది. ప్రత్యేకంగా పార్లమెంట్ శీతకాల […]

Aadhaar New Rules: ఇకపై ఆధార్ కొత్త రూల్స్.. జెరాక్స్‌కు ఫుల్‌స్టాప్, అంతా ఆ స్టయిల్‌లో

Aadhaar New Rules: ఇకపై ఆధార్ కొత్త రూల్స్.. జెరాక్స్‌కు ఫుల్‌స్టాప్, అంతా ఆ స్టయిల్‌లో

Aadhaar New Rules: ఆధార్ పేరు చెప్పగానే చాలామంది ఇప్పటికీ చాలామంది వణుకుతుంటారు. ప్రభుత్వం ఆఫీసులకు వెళ్లిన ప్రతీసారి సామాన్యుడు, ఆధార్ పట్టుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు జెరాక్స్ అడుగుతారేమోనని టెన్షన్ వారిని అనుక్షణం వెంటాడుతోంది. ఇకపై జెరాక్స్ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది ఆధార్ ప్రాధికార సంస్థ ఉడాయ్. ఆధార్‌లో కొత్త మార్పులు సైబర్ మోసాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో వారిని అరికట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయినా సరే సామాన్యులు వాటి బారినపడి […]

IndiGo Refund: ఇండిగో రీఫండ్ రూ.610 కోట్లు.. కేంద్రం ప్రకటన

Big Stories

Advertisement
×