E-Paper
Advertisement
30, 40 ఏళ్లకే గుండెపోటు.. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆ 4 ఘోరమైన తప్పులు ఇవే!
దాంపత్య జీవితంలో ఫన్ కోసం మీ భర్తతో సరదాగా ఈ 7 ప్రశ్నలు అడగండి
ఇంట్లో పరుగెత్తే గుర్రం విగ్రహంతో నాలుగు లాభాలు.. వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టాలంటే

ఇంట్లో పరుగెత్తే గుర్రం విగ్రహంతో నాలుగు లాభాలు.. వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టాలంటే

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతత, అభివృద్ధి కోసం వివిధ వస్తువులను ఉంచుతుంటారు. అలాంటి వాటిలో పరుగెత్తే గుర్రం విగ్రహం ఒకటి. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాకుండా వాస్తు ప్రకారం.. విజయం, పురోగతి, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే చాలామంది తమ ఇళ్లలో, కార్యాలయాల్లో ఈ విగ్రహాన్ని ఉంచుతుంటారు. పరుగెత్తే గుర్రం విగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత గుర్రం.. శక్తి, ధైర్యం, వేగం, పట్టుదలకు ప్రతీకగా భావించబడుతుంది. ముఖ్యంగా పరుగెత్తే గుర్రం […]

షార్ట్ డ్రెస్, నిక్కర్స్ వేసుకోవడానికి మోకాళ్ల నలుపు ఇబ్బందిగా మారిందా? ఈ టిప్స్ పాటిస్తే సమస్యకు చెక్

షార్ట్ డ్రెస్, నిక్కర్స్ వేసుకోవడానికి మోకాళ్ల నలుపు ఇబ్బందిగా మారిందా? ఈ టిప్స్ పాటిస్తే సమస్యకు చెక్

వేసవికాలంలో షార్ట్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించడం చాలా మందికి ఇష్టం. అయితే మోకాళ్లు నల్లగా కనిపించడం వల్ల కొందరు అసౌకర్యంగా ఫీలవుతారు. మోకాళ్ల చర్మం చుట్టుపక్కల భాగాల కంటే ముదురు రంగులో కనిపించడం సాధారణ సమస్య. మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ ఇది కనిపిస్తుంది. సరైన సంరక్షణతో ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. మోకాళ్లు నల్లబడటానికి కారణాలు మోకాళ్ల నలుపుకు ప్రధాన కారణాల్లో రాపిడి ఒకటి. తరచుగా మోకాళ్లపై కూర్చోవడం లేదా నేలపై పనిచేయడం వల్ల చర్మం […]

గ్యాస్, యసిడిటీ మందులతో క్యాన్సర్.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి
ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి రోజు ఇవి తినండి..

ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి రోజు ఇవి తినండి..

ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా జీవించాలని కోరుకుంటారు. అందుకోసం సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫ్రూట్స్ (పండ్లు) శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. కొన్ని పండ్లు క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, జీవితకాలం కూడా పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బ్లూబెర్రీస్, యాపిల్స్, అరటిపండ్లు ప్రత్యేక స్థానం పొందాయి. బ్లూబెర్రీస్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి బ్లూబెర్రీలు సైజులో చిన్నవిగా కనిపించినా వాటిలో […]

బ్యూటీ పార్లర్ వెళ్లాల్సిన అవసరం లేదు.. తక్కువ ఖర్చుతో మృదువైన పాదాల కోసం ఇంట్లోనే పెడిక్యూర్
అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టం.. నిజమేనా? నిపుణలు ఏం చెబుతున్నారంటే

అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టం.. నిజమేనా? నిపుణలు ఏం చెబుతున్నారంటే

వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా బరువు నియంత్రణ, మంచి జీర్ణక్రియ, శక్తివంతమైన జీవనశైలికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఫిట్‌నెస్ అనేది చాలామందికి ఒక జీవన విధానంగా మారింది. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచే వ్యాయామం కూడా అతిగా చేస్తే కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక వ్యాయామం పురుషులు, మహిళల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. అధిక వ్యాయామం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం ఎందుకు […]

రాత్రివేళ ఈ వస్తువులు కొంటే అరిష్టం.. వాస్తు ప్రకారం ఆర్థిక నష్టాలు వీటి వల్లే

రాత్రివేళ ఈ వస్తువులు కొంటే అరిష్టం.. వాస్తు ప్రకారం ఆర్థిక నష్టాలు వీటి వల్లే

వాస్తు శాస్త్రంలో ఇంట్లో శాంతి, సౌభాగ్యం, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అనేక సంప్రదాయ నియమాలు ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో ఇప్పటికీ చాలామంది ఈ విశ్వాసాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఈ నమ్మకాలు శాస్త్రీయంగా నిరూపించబడనప్పటికీ, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల కారణంగా చాలా మంది వాటిని అనుసరిస్తున్నారు. అలాంటి వస్తువుల గురించి తెలుసుకుందాం. ఉప్పు కొనుగోలు చేయడం మంచిది కాదని నమ్మకం వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ప్రత్యేక […]

బీపీ, షుగర్‌ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు.. మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చేసుకోండి!
మారుతున్న వాతావరణంతో ముప్పు..
కడుపు ఉబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా? మీరు చేసే ఈ చిన్న తప్పులే కారణం!
వాతావరణం మారడం వల్ల తరచుగా.. తలనొప్పి వస్తోందా?
పొద్దున్నే టీతో రస్క్  తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీ కోసమే!

Big Stories

Advertisement
×