E-Paper
Advertisement
PoK Map Issue: పీవోకే మాదే.. యూఎస్ ముందు పాక్ పేచీ, ఆ మ్యాప్ చూసి గగ్గోలు
Bangladesh Election 2026 result:  బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు.. బీఎన్‌పీ ఘన విజయం, రహ్మాన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Bangladesh Election 2026 result: బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు.. బీఎన్‌పీ ఘన విజయం, రహ్మాన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Bangladesh Election 2026 result: ఎట్టకేలకు బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌‌కు జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ-బీఎన్‌పీ విజయం సాధించింది. తారిఖ్‌ రహ్మాన్‌ నేతృత్వంలోని ఆ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా రహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు.. బీఎన్‌పీ ఘన విజయం బంగ్లాదేశ్‌ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన […]

North Korea: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు
Shooting at School: పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి, కెనడాలో దారుణం
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో ట్విస్ట్.. తెరపైకి జూకర్ బర్గ్, మస్క్ ఫొటోలు.. డిన్నర్‌లో ఎంజాయ్ చేస్తూ..!
Plane Crash: రోడ్డుపై విమానం బీభత్సం.. అత్యవసరంగా ల్యాండింగ్..ఆపై కార్లు ధ్వంసం
Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పిన ట్రక్కు, స్పాట్‌లో 30 మంది మృతి
Dallas Islamisation: అమెరికా నగరం పాకిస్తాన్‌లా అనిపిస్తోంది.. ముస్లిం వలసదారులతో నాశనం.. డల్లాస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Dallas Islamisation: అమెరికా నగరం పాకిస్తాన్‌లా అనిపిస్తోంది.. ముస్లిం వలసదారులతో నాశనం.. డల్లాస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Dallas Islamisation| అమెరికాలో టెక్సాస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక కాంగ్రెస్‌మెన్ ఇటీవల డల్లాస్ నగరం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో “ఇస్లామీకరణ” (ఇస్లాం వ్యాప్తి) జరుగుతోందని ఆయన అన్నారు. అమెరికా వలస వచ్చిన కొందరు తమ దేశాన్ని పాకిస్తాన్‌లా భావిస్తున్నారని ఆయన వాదించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను వివిధ వర్గాలకు చెందిన నాయకులు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌మెన్ బ్రాండన్ గిల్ ఏమన్నారు? బ్రాండన్ గిల్ అనే ఈ […]

Russia: రష్యా యూనివర్సిటీలో కలకలం.. ఓ వ్యక్తి కత్తితో దాడి, భారతీయ విద్యార్థులకు గాయాలు
Bus Accident: లోయలో పడిన పెళ్లి బస్సు.. స్పాట్‌లో 60 మంది, నూతన దంపతులు సేఫ్
Philippines: ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి ఊహించని విషాదం, ఏకంగా 1000కి పైగా
Shehbaz Sharif Kashmir Speech: కశ్మీర్ కలలు కంటున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు కౌంటర్!
Nigeria: తుపాకుల మోతతో దద్దరిల్లిన నైజీరియా: 162 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు
Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు, గాంధీ విగ్రహాన్ని ఏం చేశారో తెలుసా?

Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు, గాంధీ విగ్రహాన్ని ఏం చేశారో తెలుసా?

Australia:  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సిటీలో దారుణం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దుండగులు కట్ చేసి దొంగిలించారు. ఈ విషయాన్ని స్థానిక డిజిటల్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై భారత్ రియాక్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ సిటీలో జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం చోరీ గురైంది. ఈ ఘటన తెలియగానే భారత్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. మహాత్మా విగ్రహాన్ని వెంటనే […]

Big Stories

Advertisement
×