E-Paper
Advertisement
హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది..  రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి
బీజింగ్‌లో జిన్‌పింగ్‌-పుతిన్‌ భేటీ.. ఆపై ఉమ్మడి ప్రకటన, పశ్చిమాసియా యుద్ధం-ఏకఛత్రాధిపత్యంపై కీలక వ్యాఖ్యలు

బీజింగ్‌లో జిన్‌పింగ్‌-పుతిన్‌ భేటీ.. ఆపై ఉమ్మడి ప్రకటన, పశ్చిమాసియా యుద్ధం-ఏకఛత్రాధిపత్యంపై కీలక వ్యాఖ్యలు

Beijing: ప్రపంచంలో ఆధిపత్య రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అమెరికా దూకుడుగా వెళ్తున్న విషయాన్ని మిగతా దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం తగదని ఇరు దేశాలు తేల్చిచెప్పాయి. బీజింగ్‌లో జిన్‌పింగ్‌-పుతిన్‌ భేటీ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని సంయుక్త ప్రకటనలో ప్రస్తావించారు. ట్రంప్‌ ప్రతిపాదించిన […]

పాక్‌లో కుప్పకూలిన చైనా ఫైటర్ జెట్.. డ్రాగన్ టెక్నాలజీపై మళ్లీ అనుమానాలు!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని మోదీ అరుదైన గిఫ్ట్, వీడియో వైరల్
పాక్ సంచలన నిర్ణయం.. ‘లాహోర్ వీధులకు’ హిందూ పేర్లు.. అసలేం జరుగుతోంది?
గంట దూరంలో ఉన్నాం.. మేమంతా సిద్ధమే, ఇరాన్‌కు ట్రంప్ కొత్త వార్నింగ్
ట్రంప్ ఆసక్తికర ప్రకటన.. అందుకే ఇరాన్‌పై దాడి వాయిదా, మళ్లీ ఏం జరిగింది?
మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన.. బంగ్లాకు నేను వస్తున్నాను, చీకటి పాలన నడుస్తోందని వెల్లడి
మెక్సికోలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో 10 మంది మృతి, ఎలా జరిగింది?
జుట్టు చూస్తే ట్రంప్.. రూపం చూస్తే దున్నపోతు.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వింత జీవి!
తుఫానుకు ముందు ప్రశాంతంగా.. ఇరాన్‌పై భారీ దాడులకు అమెరికా ప్లాన్, వచ్చేవారం నుంచి

తుఫానుకు ముందు ప్రశాంతంగా.. ఇరాన్‌పై భారీ దాడులకు అమెరికా ప్లాన్, వచ్చేవారం నుంచి

Trump Warning: ఇరాన్‌పై వైమానిక దాడులను మళ్లీ ప్రారంభించేందుకు తన ఉన్నత సహాయకులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని తుఫానుకు ముందు ప్రశాంతత అని వర్ణిస్తూ పరోక్షంగా ఆదేశానికి ఓ హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య మళ్లీ యుద్ధం తప్పదన్న సంకేతాలు ఇచ్చేసింది అగ్రరాజ్యం. ఇరాన్‌పై భారీ దాడులకు అమెరికా ప్లాన్ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ […]

PM Modi UAE: యూఏఈపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ.. అండగా ఉంటామని వెల్లడి
అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు, ఏం జరిగింది?

అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు, ఏం జరిగింది?

America: అమెరికా రాజకీయ నేతల కండకావరం మరోసారి బయటపడింది. మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిత్ భారతీయులను లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై అమెరికాతోపాటు ఇండియాలోనూ చర్చకు దారి తీసింది. ఇంతకూ వీసాకు-చిలుకూరు టెంపుల్‌ని ఎందుకు ఆయన లక్ష్యంగా చేసుకున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిత్ వివాదాస్పద వ్యాఖ్యలు అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా హెచ్‌1బీ వీసాల మాటున భారతీయులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని విమర్శించారు అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిత్. […]

ఒమన్‌లో భారత్ నౌకపై దాడి.. ఆపై మునిగిన హాజీ అలీ,  ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

Big Stories

Advertisement
×