E-Paper
Advertisement

జుట్టు చూస్తే ట్రంప్.. రూపం చూస్తే దున్నపోతు.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వింత జీవి!

జుట్టు చూస్తే ట్రంప్.. రూపం చూస్తే దున్నపోతు.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వింత జీవి!
Advertisement

Bangladesh: బక్రీద్ పండుగ వస్తోందంటే చాలు మార్కెట్లలో రకరకాల జీవాలు సందడి చేస్తుంటాయి. కానీ, బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్‌లో మాత్రం ఈసారి ఒక విచిత్రమైన దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షిస్తూ, ఏకంగా అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 700 కేజీల బరువున్న ఈ భారీ దున్నపోతుకు అక్కడి ప్రజలు అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు.

దీనికి ఆ పేరు పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ఈ దున్నపోతు తలపై డొనాల్డ్ ట్రంప్ జుట్టును పోలినట్టుగా బంగారు రంగు వెంట్రుకలు ఉన్నాయి. అంతేకాదు, దీని చర్మం కూడా కాస్త గులాబీ రంగులో మెరిసిపోతూ ఉండటంతో చూడ్డానికే వింతగా అనిపిస్తోంది. రూపంలో ట్రంప్‌ను గుర్తుచేస్తున్న ఈ మూగజీవాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ వింత దున్నపోతును చూసేందుకు స్థానికులతో పాటు పక్క ఊర్ల నుంచి పర్యాటకులు కూడా భారీగా తరలివస్తున్నారు. దానితో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పండుగ వ్యాపారంలో భాగంగా పెంచిన ఈ దున్నపోతు, ఇప్పుడు రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయి నారాయణగంజ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

Also Read: బండి సంజయ్‌ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×