E-Paper
Advertisement

షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ప్రాణనష్టం?

షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ప్రాణనష్టం?
Advertisement

China Fire: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జిన్‌జియాంగ్ ప్రాంతంలోని ఒక షూ తయారీ ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో  తీవ్ర కలకలం రేపింది. ప్రమాద సమయంలో వందలాది మంది కార్మికులు లోపల విధులు నిర్వహిస్తుండటంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

Advertisement

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపు 35 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ, మంటల నడుమ రెస్క్యూ బృందాలు సాహసోపేతంగా వ్యవహరించి ఇప్పటివరకు 183 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. గాయపడిన వారికి సమీప ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Also Read: BSNL మహా అద్భుతం.. ఏకంగా రూ.1.34 లక్షల ఫోన్ లాంచ్.. ప్రత్యేకత తెలిస్తే ఫ్యూజులు ఔట్!

Advertisement

అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తీవ్ర ఆవేదన

ఈ దారుణ ఘటనపై చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని ఆయన ఆందోళన చెందారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని, లోపల చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడేందుకు శ్రమించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Related News

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు.. సైనిక స్థావరాలు ధ్వంసం, టార్గెట్ హోర్ముజ్ జలసంధి

పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న వైరల్ లేఖ.. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ నిజమేనా?

రష్యా చమురుపై యూఎస్ కొత్త బిల్లు.. భారత్, చైనాలకు భారీగా తగ్గిన పెనాల్టీ భారం

బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం.. 54 మంది మృతి, రోడ్డున పడ్డ 6 లక్షల మంది

మోస్ట్ డేంజర్ ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతికి ఆ ఫ్యామిలీని చంపేసింది

నేపాల్‌లో రగులుతున్న మరో జెన్-జీ ఉద్యమం.. ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×