// // Read news articles, stories, and updates written by Vamsi on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Fire Accident: బీఎస్ఎన్‌ల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Fire Accident: బీఎస్ఎన్‌ల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలోని BSNL కార్యాలయంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి, కార్యాలయంలో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపు చేశారు. అధికారులు వివరాల ప్రకారం, ఈ అగ్నిప్రమాదం వల్ల సుమారు మూడు లక్షల రూపాయల నష్టం సంభవించిందని తెలిపారు. ఈ ఘటన కారణంగా బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలలో BSNL సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి కస్టమర్లు ఫోన్, ఇంటర్నెట్ […]

Hyderabad Crime: కన్న కొడుకు కంటే బాగా చూసుకున్నాం కానీ.. పవిత్ర తల్లి ఆవేదన

Hyderabad Crime: కన్న కొడుకు కంటే బాగా చూసుకున్నాం కానీ.. పవిత్ర తల్లి ఆవేదన

Hyderabad Crime:  హైదరాబాద్‌ బాపూజీనగర్‌లో పవిత్రను దారుణంగా చంపిన ఉమాశంకర్‌ను చంపేయాలంటున్నారు మృతురాలి బంధువులు. పవిత్ర తల్లి లక్ష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉమాశంకర్ ఇంటికొచ్చేటప్పుడు కత్తి తీసుకొనే వచ్చాడని.. ఇలా చేస్తాడని ఊహించలేదని కన్నీంటి పర్యంతం అయ్యింది మృతురాలి తల్లి. పవిత్రను అనుమానంతోనే చంపేశాడంటున్నారు స్థానికులు. ఇలాంటి వ్యక్తిని ఇంటికి రానివ్వడమే పెద్ద తప్పుంటున్నారు. ఉమాశంకర్‌ని కూడా పవిత్రని చంపేసినట్టు చంపితేనే న్యాయం జరుగుతుందంటున్నారు మృతురాలి బంధువులు.  

Top 20 News: కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇండిగో : నారాయణ, BSNL కార్యాలయంలో అగ్ని ప్రమాదం
Jogulamba Gadwal: గద్వాల్‌లో కత్తిపోట్ల కలకలం..
TG Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లైవ్..
Telangana BJP: తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు
Karimnagar: కరీంనగర్ లో కాంగ్రెస్ నయా జోష్
Anantapur: గుంతకల్ పాలిటిక్స్ లోకి వారసులొచ్చారు!
Guduru: గూడూరు ప్రజల గుబులు తీరేనా?
Hyderabad News: నిద్రపోని నగరంగా హైదరాబాద్.. ట్రిలియన్ డాలర్ ఎకానమీని కోసం రేవంత్ సర్కార్ వ్యూహం ఇదే!
Actor Dileep: 8 ఏళ్ల తర్వాత  లైంగిక దాడి కేసులో యాక్టర్ దిలీప్‌కు ఊరట.. నిర్దోషిగా తేలినా ఏంటి లాభం?
Chai Shots: సినిమాస్‌లానే సక్సెస్ అవ్వాలి.. ‘చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో రానా

Chai Shots: సినిమాస్‌లానే సక్సెస్ అవ్వాలి.. ‘చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో రానా

తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, చాయ్ బిస్కెట్ దేశంలో తొలి రీజినల్ షార్ట్-సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి హాజరయ్యారు. చాయ్ షాట్స్ ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం రూపొందించబడిన “థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్”. 2 నిమిషాల లోపు ఉండే వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లతో ప్రేక్షకులకు ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారం Info Edge […]

Top 20 New: ప్రియుడు చేతిలో ప్రియురాలి బలి, బాలానగర్ ట్రాఫిక్ సీఐపై జాగృతి ఫైర్

Top 20 New: ప్రియుడు చేతిలో ప్రియురాలి బలి, బాలానగర్ ట్రాఫిక్ సీఐపై జాగృతి ఫైర్

1. గ్లోబల్ సమ్మిట్‌లో కీలక ప్రకటన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ట్రంప్‌ మీడియా టెక్నాలజీస్‌ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్‌ రైజింగ్‌ సమ్మిట్‌ వేదికగా సంస్థ డైరెక్టర్‌ ఎరిక్‌ స్వైడర్‌ కీలక ప్రకటన చేశారు. ఫ్యూచర్‌ సిటీలో వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. 2. మరదల్ని కత్తితో పీక కోసి చంపిన బావ హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ముషీరాబాద్ బాపూజీనగర్‌లో పవిత్ర […]

Harassment: డౌట్లు తీరుస్తానంటూ అమ్మాయిల భుజాలు తడుముతోన్న టీచర్.. పేరెంట్స్ ఏం చేశారంటే?

Harassment: డౌట్లు తీరుస్తానంటూ అమ్మాయిల భుజాలు తడుముతోన్న టీచర్.. పేరెంట్స్ ఏం చేశారంటే?

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప హైస్కూల్లో గణితం బోధించే ఉపాధ్యాయుడు బి. సుధీర్ బాబు వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తమ్మిది, పదో తరగతి విద్యార్థినులను చదువు పేరుతో అసభ్యకరంగా తాకుతున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న జరిగిన పేరెంట్స్ సమావేశంలో తల్లిదండ్రులు, హైస్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ నాగేంద్ర నేరుగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసి, సుధీర్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో విద్యాశాఖ అధికారులు […]

Top 20 News: కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీశ్ రావు విమర్శలు, ఇండిగో సంక్షోభంపై.. రాజ్యసభలో రఫ్ఫాడించిన రామ్మోహన్ నాయుడు

Top 20 News: కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీశ్ రావు విమర్శలు, ఇండిగో సంక్షోభంపై.. రాజ్యసభలో రఫ్ఫాడించిన రామ్మోహన్ నాయుడు

1. టాలీవుడ్ నటుడు నాగార్జున కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యారు టాలీవుడ్ నటుడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ సినిమా హబ్‌ నిర్మించాలనే ప్రభుత్వం ఆలోచనపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ తెలంగాణలో ఫిల్మ్ సిటీ నిర్మిస్తే.. అందరికీ మంచిదని చెప్పుకొచ్చారు. 2. ఆమ్రపాలికి హైకోర్టు బిగ్‌షాక్ ఆమ్రపాలికి హైకోర్టులో బిగ్‌షాక్ తగిలింది. ఆమ్రపాలిని తెలంగాణకు […]

Big Stories

Advertisement
×