E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Parakamani: పరకామణి చోరీపై జగన్‌ కామెంట్స్‌ దుమారం

Parakamani: పరకామణి చోరీపై జగన్‌ కామెంట్స్‌ దుమారం

Parakamani:  తన గొయ్య తానే తవ్వుకోవడం అన్న చందంగా మారింది వైఎస్ జగన్ పరకామణి చోరీపై చేసిన కామెంట్స్. చోరీని చిన్న చోరీగా అభివర్ణించి..మాజీ ముఖ్యమంత్రి ఇంటా బయటా విమర్శలెదుర్కొంటారట. తిరుమల శ్రీవారిని తక్కువ చేసి చూపిస్తూ..భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ..వైఎస్ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందట. అసలే అధికారం పోయి…వైసీపీ నేతలు జైలు పోయి..పార్టీ …ప్రజల్లో దివాలా తీస్తున్న క్రమంలో..జగన్‌ వ్యాఖ్యలు పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లుగా ఉందని ఫ్యాన్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. […]

KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్

KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టీవ్ కాబోతున్నారా..? బీఆర్ఎస్‌ బలోపేతం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా…? మళ్లీ మనదే అధికారమంటూ కేసీఆర్‌ ఏ ధైర్యంతో చెప్పారు..? ఇన్నాళ్లు సైలెంట్‌ ఉండి..ఇప్పుడు రంగంలోకి దిగడానికి కారణాలేంటి..? వనమాసాన్ని ముగించి…జవావాసంలోకి రావాలని కేసీఆర్ నిశ్చయించుకున్నారా..? అసలు గులాబీ బాస్‌ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..? ఎర్రవెల్లి, నర్సన్నపేటలో బీఆర్ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల జోరు కొనసాగుతోంది. […]

Telangana BJP: బీజేపీలో మంటలు.. ఆర్గానిక్ Vs  నాన్ ఆర్గానిక్
AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్  యాక్షన్ ప్లాన్‌

AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్ యాక్షన్ ప్లాన్‌

AP 2029 Election Plan: కలిసుంటే..కలదు సుఖం…కమ్మని అభివృద్ధి సాధ్యం..! అవుతుంటే కలలు నిజం..అభ్యున్నతికి ఉండదు..ఆటంకం..! ఏపీలో కూటమి నేతలెవరిని తట్టినా…ఈ ఐక్యత పాటే…! ఇదే ఐక్యత మాటే వినిపిస్తోంది..! అభివృద్ధి ఆగొద్దంటే…నవ్యాంధ్ర అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే..కూటమి కలిసే ఉండాలంటున్నారట. మరో 15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న బలమైన సందేశాన్ని కార్యకర్తలకు..జనాలకు పంపుతున్నారట. చూశారుగా…విన్నారుగా…డిప్యూటీ సీఎం ఏమన్నారో…కార్యకర్తలు, ప్రజలకు ఏం సందేశం పంపారో…! ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే […]

Top 20 News: బీసీలకు అండగా ఉంటాం.. మహేష్ గౌడ్ భరోసా, జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
Palnadu: పల్నాడులో హై టెన్షన్.. మృతదేహంతో ఆందోళన.. అసలేం జరిగిందంటే
Panchayat Elections: కుటుంబంలో కొట్లాట.. తండ్రిపై కొడుకు నామినేషన్
Top 20 News: పవర్ గ్రిడ్ యాజమాన్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్, బాధితులకు అండగా ఉంటాం..  ఎమ్మెల్యే సుజనా చౌదరి

Top 20 News: పవర్ గ్రిడ్ యాజమాన్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్, బాధితులకు అండగా ఉంటాం..  ఎమ్మెల్యే సుజనా చౌదరి

1. అంబేద్కర్‌కు నివాళులు డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరించుకున్నారు. 2. రిమాండ్‌కు తరలింపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్‌లో నాటు తుపాకులతో జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా […]

Medchal: అయ్యప్ప మాల, డ్రెస్ విప్పించి.. కాలేజీలో అయ్యప్ప స్వాములను ఘోరంగా..
Top 20 News: బీసీ రిజర్వేషన్ల పై రామ్ మోహన్‌రెడ్డి కీలక సూచనలు, ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు

Top 20 News: బీసీ రిజర్వేషన్ల పై రామ్ మోహన్‌రెడ్డి కీలక సూచనలు, ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు

1. ఏర్పాట్లు పరిశీలన హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2. ప్రత్యేక రైళ్లు ఇండిగో ఫ్లైట్ల రద్దుతో రైళ్లకు, బస్సులకు డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక […]

Vladimir Putin: రష్యా ప్రెసిడెంట్ లైఫ్ స్టైల్.. ఆస్తులెన్ని? ప్యాలెస్‌లెన్ని? తెలిస్తే షాకే..
Indigo Airlines: ఇండియాలోనే బెస్ట్ ఫ్లైట్ సర్వీస్! ఒక్కసారిగా సంక్షోభంలోకి.. ఇండిగోకు ఏమైంది?

Indigo Airlines: ఇండియాలోనే బెస్ట్ ఫ్లైట్ సర్వీస్! ఒక్కసారిగా సంక్షోభంలోకి.. ఇండిగోకు ఏమైంది?

Indigo Airlines:  వంద.. రెండొందలు కాదు.. ఏకంగా 1600లకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయ్. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాచి..కాచి.. ఫ్లైట్ టేకాఫ్ అవుతుందేమోనని చూసి.. చూసి.. తీరా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాక.. తిట్టుకుంటూ ఇంటిబాట పట్టేశారు. ఇదంతా.. ఇండియాలోనే ది బెస్ట్ అనుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సమస్య. అసలు.. ఇండిగోకు ఏమైంది? ఒక్కసారిగా ఇంత సంక్షోభం ఎందుకొచ్చింది? ఇన్ని సర్వీసులు ఎందుకు రద్దయ్యాయ్? ఇండిగో సంస్థపై విమాన ప్రయాణికులు ఫైర్ దేశవ్యాప్తంగా.. అన్ని ఎయిర్‌పోర్టుల్లోని […]

Grandhi Srinivas: ఆ పార్టీలోకి  గ్రంథి శ్రీనివాస్!
Telangana BJP: బీజేపీలో అయోమయం.. కొత్త నేతలంతా రివర్స్!
Buggana Rajendranath: బుగ్గన  పార్టీ మారబోతున్నారా?

Big Stories

Advertisement
×