E-Paper
Advertisement

Fire Accident: బీఎస్ఎన్‌ల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Fire Accident: బీఎస్ఎన్‌ల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?
Advertisement

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలోని BSNL కార్యాలయంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి, కార్యాలయంలో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపు చేశారు. అధికారులు వివరాల ప్రకారం, ఈ అగ్నిప్రమాదం వల్ల సుమారు మూడు లక్షల రూపాయల నష్టం సంభవించిందని తెలిపారు.

ఈ ఘటన కారణంగా బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలలో BSNL సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి కస్టమర్లు ఫోన్, ఇంటర్నెట్ వంటి సేవలను ఉపయోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక అధికారులు అగ్నిప్రమాద పరిస్తితిని తక్షణమే అదుపులోకి తీసుకోవడం కోసం చర్యలు చేపట్టారు.

Advertisement

BSNL అధికారులు, “సేవలను పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు రోజుల్లో తిరిగి సాధారణ సేవలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని తెలిపారు. స్థానిక ప్రజలకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ సర్వీసులు అందజేయడానికి ఏర్పాట్లు చేశారు.

Also read:  KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత సంచలన విమర్శలు.. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు అంటూ..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×