E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Srikakulam district: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం
Messi Hyderabad Visit: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ బస.. ఈ హోటల్‌లో విలాసవంతమైన గదులు, ఇంకా ఏమున్నాయంటే..?
Top 20 News: ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక, సర్పంచ్ అభ్యర్థి పై కారం పొడితో దాడి, ప్లాస్టిక కవర్‌లో శిశువు మృతదేహం

Top 20 News: ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక, సర్పంచ్ అభ్యర్థి పై కారం పొడితో దాడి, ప్లాస్టిక కవర్‌లో శిశువు మృతదేహం

1. అట్టహాసంగా హైదరాబాద్ దుండిగల్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్ అట్టహాసంగా జరిగింది. త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహన్ రివ్యూ అధికారిగా హాజరయ్యారు. వాయుసేనలో వివిధ బ్రాంచ్‌లలో ప్రీ-కమిషనింగ్ శిక్షణను క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు. 2. ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక ట్రాన్స్‌జెండర్లు ప్రజలను ఇబ్బంది పెడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య […]

Janasena Suryachandra: పబ్బా? పార్టీ క్లబ్బా? ఆ జనసేన కార్యాలయంలో మందుబాబుల జల్సాలు
Big Shock to YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం

Big Shock to YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం

అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం అయిన తెలుగు దేశం పార్టీ అధికారం సాధించి కీలకమైన ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి టీడీపీ తరఫున మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల పోలింగ్ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరుకావడంతో బలాబలాలు మారిపోయాయి. దీంతో టీడీపీకి […]

Bhavani devotees vs Constable: నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కొట్టిన భవానీలు.. అసలేం జరిగిందో చెప్పిన సీఐ
Nara Lokesh: విశాఖకు 7 ఐటీ కంపెనీలు.. రేపే శంకుస్థాపన
BigTV Exclusive: ఓటుకు 10 వేలు పంచుతూ అడ్డంగా దొరికిపోయి.. ఎలా పారిపోయాడో చూస్తే
CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ విజ‌యవంత‌మైన తీరు, తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌పై వారి మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగింది. స‌మ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒప్పందాలు […]

YCP on Borugadda Anil: బోరుగడ్డకు షాకిచ్చిన వైసీపీ
Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఊరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రామంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉదయం నుంచే వాగ్వాదాలు, ఆరోపణ-ప్రత్యారోపణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ బూత్ సమీపంలో ఇరు పార్టీల నేతలు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో గుంపుగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ […]

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ZPHS స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రం సమీపంలో గుమికూడి, ఓటర్లకు తమ పార్టీ గుర్తులను చూపిస్తూ ప్రచారం చేసినట్లు సమాచారం. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని గుర్తించిన పోలింగ్ అధికారి అడ్డుకోవాలని ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీస్ బలగాలు వెంటనే దిగి వచ్చి కార్యకర్తలను వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల […]

Top 20 News: ఆంధ్రప్రదేశ్‌కు రూ.40 వేల కోట్ల మంజూరు, ఘోర విషాదం.. భవనాలు కూలి 22 మంది మృతి
Gummadi Sandhya Rani: సెక్రటరీ వివాదం.. సంధ్యారాణి  సీన్ రివర్స్?
Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

నిధుల్లేవు.. నియామకాల్లేవు.. తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిలించిన ఉస్మానియా యూనివర్సిటీ.. కొన్నేళ్లుగా కళ తప్పింది. అలాంటి ఓయూపై.. రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. యూనివర్సిటీని.. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సంకల్పించింది. భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ.. రేవంత్ ప్రభుత్వం వెయ్యి కోట్లు మంజూరు చేసింది. మరి.. ఓయూని ఎలా మార్చబోతున్నారు? ఉస్మానియాకు.. పునర్వైభవం వస్తుందా? ఓయూకు పూర్వ వైభవం.. సరికొత్త ప్రణాళిక ఉవ్వెత్తున ఎగసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి.. ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరిలూదింది. కానీ.. తెలంగాణ రాష్ట్ర […]

Big Stories

Advertisement
×