E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Bhadrachalam: మారుమోగిన భద్రాచలం.. గోదావరిపై స్వామివారి జలవిహారం..లైవ్ వీడియో

Bhadrachalam: మారుమోగిన భద్రాచలం.. గోదావరిపై స్వామివారి జలవిహారం..లైవ్ వీడియో

Bhadrachalam:  భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రస్తుతం రామనామస్మరణతో మారుమోగుతోంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం భక్తుల కళ్లకు విందు చేసింది. హంస వాహనంపై జలవిహారం సీతమ్మ వారు, లక్ష్మణ స్వామితో కలిసి శ్రీరామచంద్రమూర్తి సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుదీరారు. గోదావరి నది తీరంలో విద్యుత్ వెలుగుల మధ్య, బాణాసంచా పేలుళ్ల హోరులో స్వామివారు నదిపై విహరించారు. గోదావరి అలలపై హంస వాహనం […]

Hindupur Crime: అయ్యో పాపం.. ఎంత పనిచేశావ్ దేవుడా..? తల్లి చనిపోయిన క్షణాల్లోనే పసి పాప కూడా..!
Sanjana Galrani Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద పోరాటమే చేశాను.. ఎమోషనల్ అయిన సంజనా
Top 20 News: రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి, కారు, లారీ ఢీకొని.. స్పాట్లోనే నలుగురు

Top 20 News: రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి, కారు, లారీ ఢీకొని.. స్పాట్లోనే నలుగురు

1. సీఎం దిశానిదర్దేశం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. నీటి వాటాల అంశంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. 2. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పీఆర్సీ, ఓపీఎస్, పెండింగ్‌ డీఏలు […]

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన దోమల కాయిల్
Hyderabad Crime: విషాదం.. మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ సూసైడ్

Hyderabad Crime: విషాదం.. మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ సూసైడ్

Hyderabad Crime: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైసమ్మగూడలో విషాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న చాకలి మణికంఠ (18) అనే విద్యార్థి..  తాను నివసిస్తున్న గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మణికంఠ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు […]

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన అల్లరిమూకలు.. మరీ ఇంత దారుణమా?
Eagle Team: న్యూఇయర్.. ఎవరైనా అలా చేస్తే అంతే సంగతులు, 150 మందితో..?: ఈగల్ ఎస్పీ సీతారాం
Immanuel Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో నటించడం అంత ఈజీ కాదు.. ఇమ్మాన్యుల్
Top 20 News: తెలంగాణ అసెంబ్లీలో అరుదైన దృశ్యం, బీఆర్ఎస్ పై ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్
CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై అన్నీ ఈవీ బస్సులే!
Traffic Rules: ఈ ఒక్క ఏడాదిలోనే  రూ.239.37 కోట్ల చలాన్లు..  ఇకనైనా హైదరాబాద్ పబ్లిక్ మారతారా?
Palnadu District: పిడుగురాళ్ల సీఐ వేధింపులతో.. మహిళ ఆత్మహత్యాయత్నం

Palnadu District: పిడుగురాళ్ల సీఐ వేధింపులతో.. మహిళ ఆత్మహత్యాయత్నం

Palnadu District: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకున్న  ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక ధాన్యం వ్యాపారి భార్య అయిన జ్యోతి.. పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పోలీసుల పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పిడుగురాళ్లకు చెందిన ఓ ధాన్యం వ్యాపారి భార్య జ్యోతిని..  పిడుగురాళ్ల సీఐ వెంకటరావు వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తమపై ఎటువంటి కేసులు లేకపోయినప్పటికీ..  పోలీసులు అనవసరంగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొంది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే పోలీసులు […]

Mahabubnagar: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!
Visakhapatnam: తప్పతాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్.. తర్వాత ఏమైందంటే?

Big Stories

Advertisement
×