E-Paper
Advertisement

Hyderabad Crime: విషాదం.. మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ సూసైడ్

Hyderabad Crime: విషాదం.. మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ సూసైడ్
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైసమ్మగూడలో విషాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న చాకలి మణికంఠ (18) అనే విద్యార్థి..  తాను నివసిస్తున్న గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మణికంఠ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. యువ ఇంజనీరింగ్ విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

ALSO READ: Bangladesh: హిందువులపై అరాచకం.. బంగ్లాదేశ్‌లో ఇది పరిస్థితి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×