// // Read news articles, stories, and updates written by Mavuri Satyanarayana on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఫైర్.. ఆయన సంకల్పం స్వచ్ఛమైనది కాదు, విషపూరితమంటూ వ్యాఖ్యలు
కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

Minister Uttam Kumar Reddy: గోదావరి నదికి వరదలు వచ్చేలోపు సాయిల్ టెస్టింగ్‌, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌‌ను పరిశీలిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం.. NDSA ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం చేయనుంది […]

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

Kavitha: తెలంగాణ ఎంపీలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు జాతీయ పార్టీలకు తెలంగాణతో బంధం తెగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబట్టారు. మోదీకి భయపడి తెలంగాణ ఎంపీలు సైలెంట్‌గా కూర్చున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎంపీలపై కవిత కామెంట్స్.. బంధం తెగిందని వ్యాఖ్య మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం లోక్ సభలో జరిగిన పరిస్థితులపై నోరు విప్పారు తెలంగాణ జాగృతి […]

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

Delhi: తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజశ్విసూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కచ్చితంగా సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలను రికార్డుల తొలగించాలని కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హాట్ కామెంట్స్ శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దంటూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ […]

బంగారం-సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు.. మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి, కొనుగోలు ఇదే సరైన సమయమా!
మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

Delhi Politics: మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎంలు ఒక్కతాటి మీదకు వచ్చాయన్నారు.  ఆ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, దాని […]

ఏపీలో భూప్రకంపనలు..  అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

ఏపీలో భూప్రకంపనలు.. అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

Anakapalli in Tremors: ఏపీలో తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న పర్యాటక ప్రాంతం అరకు, పాడేరు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా వంతైంది. భూప్రకంపనల ధాటికి అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఏపీలో చీటికి మాటికీ భూప్రకంపనలు ఏపీలో భూప్రకంపనలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. లేటెస్ట్‌గా గురువారం రాత్రి […]

సీఎం రేవంత్‌‌రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు.. మొన్న రోజా,  నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు
Amaravati: ఏపీకి మరొక భారీ పెట్టుబడి.. 300 ఎకరాల్లో పరిశ్రమ, రూ.8,175 కోట్ల పెట్టుబడి
Trump on Iran: చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. ఇస్లామాబాద్‌కు ట్రంప్ వెళ్లే ఛాన్స్, యురేనియం ఇచ్చేందుకు

Trump on Iran: చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. ఇస్లామాబాద్‌కు ట్రంప్ వెళ్లే ఛాన్స్, యురేనియం ఇచ్చేందుకు

Trump on Iran: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం చివరి అంకానికి చేరిందా? ఏడు వారాల తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొనబోతుందా? ఇస్లామాబాద్‌ శాంతి చర్చలకు ఈసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లనున్నారా? యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ సిద్ధమైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. యురేనియం ఇచ్చేందుకు ఇరాన్ గ్రీన్‌సిగ్నల్ ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా రెడీ అయ్యింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. […]

మారుతీ సుజుకి కీలక నిర్ణయం.. మార్కెట్లోకి చిన్నకారు ‘ఇగ్నిస్’ రానట్టే, కొత్త బుకింగ్‌ తీసుకోని డీలర్లు
రూటు మార్చిన వైసీపీ..  మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

రూటు మార్చిన వైసీపీ.. మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

AP Political: ఏపీలో వైసీపీ రూటు మార్చిందా? కూటమి చేసే పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందా? జగన్ మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా అదే రాగం అందుకున్నారా? తాజాగా రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్ గురువారం కడపలో మీడియాతో మాట్లాడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది రాయలసీమ ద్రోహులు అవగాహనా […]

మంత్రి లోకేష్‌పై వర్మ సంచలన కామెంట్స్.. ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న, జనసేనలో చర్చ
ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?

Milan Linate Airport: యూరోపియన్ యూనియన్ తన కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన కొద్దిరోజులకు విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా 120 మంది ప్రయాణికులకు విమానం మిస్ అయింది. అసలేం జరిగింది? ఎలాంటి నిబంధనలు యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా ప్రయాణికులు ఇబ్బందులు యూరోపియన్ యూనియన్ ఇటీవల విమాన ప్రయాణికులకు బోర్డింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆ నిర్ణయం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కొత్త నిబంధనల […]

డీలిమిటేషన్‌పై కవిత వ్యాఖ్యలు.. రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర, మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిక

డీలిమిటేషన్‌పై కవిత వ్యాఖ్యలు.. రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర, మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిక

Kavitha: డీలిమిటేషన్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు బిల్లులు లింక్ చేసి పార్లమెంటుకు తీరుకురావడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. డీలిమిటేషన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. తెలంగాణ […]

Big Stories

Advertisement
×