// // Read news articles, stories, and updates written by Mavuri Satyanarayana on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

వెనక్కి తగ్గని బేర్..మరోసారి వణికిన దలాల్ స్ట్రీట్, దాదాపు 16 లక్షల కోట్ల సంపద ఆవిరి
Tamilnadu Assembly: అసెంబ్లీ సీఎం విజయ్ తొలి స్పీచ్.. సనాతన ధర్మంపై ఉదయనిధి విమర్శలు
మరోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. ఎన్డీయే నేతలు హాజరు
దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, త్వరలో కొత్త షెడ్యూల్
Chennai: ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే.. హైకోర్టు కీలక ఆదేశాలు, బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యే దూరం
బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం గెలుపు తేలిక, ముక్కలైన అన్నాడీఎంకె, టీవీకే ప్రభుత్వానికి ఓ గ్రూప్ మద్దతు
ట్రంప్ మరోసారి హెచ్చరికలు..  వలసదారులకు-టారిఫ్‌లకు లింకు, తేడా వస్తే 25 శాతం
విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచి, తరగతులు ఆ రోజు నుంచే

విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచి, తరగతులు ఆ రోజు నుంచే

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ-ఎయిడెడ్-ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ ఫస్టియర్ ప్రవేశాలు నేటి నుంచి మొదలయ్యాయి. తరగతులు మాత్రం జూన్ ఒకటి నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్వయంగా వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక..  తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ తొలి ఇయర్ ప్రవేశాల షెడ్యూల్‌ను సవరించింది ఇంటర్ బోర్డు. మే 12న అనగా మంగళవారం నుంచి […]

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం.. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్, పరారీలో దుండగులు
పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు, లీటర్‌కు 4 లేదా 5 రూపాయలు పెరిగే ఛాన్స్
గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

Guwahati: ఏపీ సీఎం చంద్రబాబు గౌహతి చేరుకున్నారు.  మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే నేతలు అక్కడికి తరలివస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా గౌహతికి చేరుకున్నారు. గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చించారు. […]

Automobile: భారత్‌ మార్కెట్లోకి ‘డుకాటీ’ బైక్.. ఖరీదు కోటి, ముంబైలో తొలి డెలివరీ, ఇంతకీ ఫీచర్లేంటి?
విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

Vijay Sai Reddy: వైసీపీ బహిష్కృత నేత విజయసాయిరెడ్డి వార్తల్లోకి వచ్చేశారు. జూన్‌లో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నారా? కొత్తగా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారా? ఈ విషయంలో ఆయన గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాకపోతే ఏపీలో మూడో ప్రత్యామ్నాయం పార్టీ కావాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు. విజయసాయిరెడ్డి కొత్త పలుకులు ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరమని కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్ర రాజకీయాలు […]

తమిళనాడు సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? సినిమా అంత కాదండోయ్, కాకపోతే ఆ సదుపాయాలే వేరు
తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో

తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో

Tamilnadu Assembly: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు దీరింది. బల నిరూపణకు సమయం దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ ఏర్పాటు చేసింది. తొలుత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెపాక్-తిరువల్లికేని స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో అసక్తికర దృశ్యం స్టాలిన్ పేరు చెప్పగానే డీఎంకే సభ్యులు పెద్దగా చప్పట్లు కొట్టడంతో లైటుగా స్మైల్ ఇచ్చారు సీఎం విజయ్. మాజీ సీఎం […]

Big Stories

Advertisement
×