// // Read news articles, stories, and updates written by Mavuri Satyanarayana on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్.. మీ సంగతి చూసుకోవాలని సూచన, అసలేం జరిగింది?

ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్.. మీ సంగతి చూసుకోవాలని సూచన, అసలేం జరిగింది?

Meloni Vs Trump: అగ్రరాజ్యం అమెరికా అందరితో గిల్లికజ్జాలు పెట్టుకుంటుందా? ఏదో విధంగా అందర్ని కెలికే ప్రయత్నం అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారా? ఇటలీ ప్రధానిపై ఎందుకు నోరు పారేసుకున్నారు? ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌కు ట్రంప్ నోరెత్తుతారా? లైట్‌గా తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఈ వ్యవహారంలో  ఐరోపా-అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌-ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల […]

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు
టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో  సీఎం చంద్రబాబు యోగాసనాలు

టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో సీఎం చంద్రబాబు యోగాసనాలు

Vijayawada: ఆంధ్రప్రదేశ్ కేవలం టెక్నాలజీకి మాత్రమే కాదు ఆధ్యాత్మిక కేంద్రానికి హబ్‌గా మారబోతోందన్నారు సీఎం చంద్రబాబు. రోజు అరగంటపాటు యోగా చేయాలన్నారు. ప్రతీరోజూ మెడిటేషన్, ప్రాణామాయం చేయాలన్నారు. అలా చేస్తే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా హాయిగా జీవించవచ్చని తెలిపారు. టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ ఆదివారం విజయవాడలోని ఇందిరా‌గాంధీ స్టేడియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్‌‌తో కలిసి వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో […]

ప్రపంచవ్యాప్తంగా యోగా డే.. అందర్నీ ఏకం చేసే శక్తి యోగాకు ఉంది, కోల్‌కతాలో  ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. తెలంగాణలో భారీ వర్షాలు, ఇక హైదరాబాద్‌లో

దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. తెలంగాణలో భారీ వర్షాలు, ఇక హైదరాబాద్‌లో

Weather News: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల జోరు మొదలైంది. రెండు వారాలుగా బలహీనపడిన రుతుపవనాలు, ప్రస్తుతం వేగంగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ-ఐఎండీ తెలిపింది. దక్షిణాదితోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రుతుపవనాల జోరు క్రమంగా పుంజుకుని దేశం వైపు కదులుతున్నట్లు ప్రకటించింది. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకినప్పటికీ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన […]

దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు,  ప్రశ్నాపత్రాలు విమానాల్లో తరలింపు
ఇరాన్-అమెరికా యుద్ధం మొదలు.. హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఇరాన్‌కు ట్రంప్ కొత్త అల్టిమేటం!
Pawan Warning: పవన్‌కు హోంశాఖ? వైసీపీ గుండాలకు ఇక మూడేళ్లు ఇత్తడే, డోర్ డెలివరీ మాటేంటి?
దేశంలో తొలిసారి.. విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్టు, ఎయిర్ ట్రావెలర్ల కోసం ప్రత్యేకంగా లాంజ్‌లు

దేశంలో తొలిసారి.. విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్టు, ఎయిర్ ట్రావెలర్ల కోసం ప్రత్యేకంగా లాంజ్‌లు

Bhogapuram Airport: విశాఖలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభించడానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎయిర్ పోర్టు ప్రారంభంపై ఢిల్లీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. కాకపోతే జూలై 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రత్యేక సదుపాయాలు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రయాణికులకు ఎదురయ్యే […]

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. 78 వేల మంది ఉత్తీర్ణత
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌.. సుప్రీంకోర్టు నిరాకరణ, జూన్‌ 21న పరీక్ష యథాతథం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌.. సుప్రీంకోర్టు నిరాకరణ, జూన్‌ 21న పరీక్ష యథాతథం

Supreme Court: దేశవ్యాప్తంగా ఈనెల 21 నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ జరగనుంది. ఈ పరీక్షను నిలిపివేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. దీంతో ఆ పరీక్ష అనుకున్న తేదీకి జరగనుంది. అసలు కోర్టులో ఏం జరిగింది?  ఇంకాస్త డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్తొద్దాం. నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ జరగనుంది. అయితే ఈ పరీక్షను నిలిపివేయాలని పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో […]

వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు.. ఇకపై కొడాలి నాని వంతు, విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం.. అనకొండల మాటేంటి?  డైవర్ట్ కోసమేనా?
తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన
స్టాక్ మార్కెట్‌ భారీ  పతనం..  పేక మేడలా కూలిన ఐటీ షేర్లు, కేవలం ఫార్మా రంగం తప్పితే

Big Stories

Advertisement
×