// // Read news articles, stories, and updates written by Mavuri Satyanarayana on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

వడలకు మధ్యలో  రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే
ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా
హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు
ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

Ethanol Gas: పెట్రోల్‌తో ఇథనాల్‌ను మిళితం చేసిన కేంద్రం, ఇప్పుడు మరో అడుగు వేయనుంది. త్వరలో మీ వంటగదికి ఇథనాల్ ఇంధనంగా మారవచ్చు. దీనికి సంబంధించి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే దీనికి సంబంధించిన సమగ్ర విధానం సెప్టెంబరు నాటికి పూర్తి కానుంది. కేంద్రం కొత్త ఆలోచన-పశ్చిమాసియాలో నాలుగైదు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఎల్పీజీ దిగుమతులు కేంద్రానికి భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను ఇంధనంగా […]

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

Warangal Airport: దేశంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు వేగంగా జరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సదుపాయాలను పెంచేందుకు అడుగులు వేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ. 496.86 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కేంద్రం ప్రకటన-తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. […]

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

Hyderabad City: హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్. నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులకు బిగ్ అలర్ట్-హైదరాబాద్ సిటీలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతోంది. అమ్మవారి కల్యాణానికి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. […]

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?
రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Ration: దేశంలోని పలు ప్రాంతాలపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాదిలో కుండపోత వర్షాలు కుమ్ముస్తున్నాయి. దక్షిణాదిలో మాత్రం వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కేంద్రం, కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు దారులకు తీపి కబురు-ప్రజలకు ఆహార భద్రతను కల్పించేందుకు రానున్న ఆగస్టు నుంచి మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల […]

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్..  41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు
Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి
తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

MLA Markandeyan Arrest: తమిళనాడులో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికార టీవీకే-విపక్ష డీఎంకె మధ్య మాటల యుద్ధం ముదిరి చివరకు అరెస్టుల వరకు వెళ్లింది. తాజాగా సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకె మార్కండేయన్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడులో వేడెక్కిన రాజకీయం-డీఎంకే ఎమ్మెల్యే జీవీ ఏమన్నారు? దక్షిణ తమిళనాడులోని కొవిల్‌పట్టిలోని కృష్ణన్ కోవిల్ మైదానంలో రాత్రి డీఎంకే పార్టీ బహిరంగ సభ  ఏర్పాటు […]

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్..  ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..
భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరుసటి రోజు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు నడిచేందుకు తెర వెనుక ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎయిర్ ట్రావెలర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు విశాఖ నగరానికి చేరుకుంటున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ-భోగాపురం ఎయిర్‌పోర్టు ఆగష్టు ఒకటి నుంచి ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీనికి సంబంధించి సర్వం సిద్ధమైంది. ఎయిర్‌పోర్టులో  పెండింగ్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభమైన రెండో రోజు […]

Big Stories

Advertisement
×