E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Viral Video: భవిష్యత్ ఆధ్యాత్మిక గురువా?.. వైరల్ అవుతున్న ‘చిన్నారి బాబా’ బిజినెస్ ప్లాన్
Arava Sridhar: కమిటీకి ఆధారాలు సమర్పించాను.. త్వరలోనే అన్ని నిజాలు బయటపెడతా: రైల్వేకోడూరు ఎమ్మెల్యే
Pasha Quadri: మజ్లిస్ పార్టీలో తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కన్నుమూత!
Yumnam Khemchand: మణిపూర్‌లో ముగిసిన రాష్ట్రపతి పాలన.. నూతన ముఖ్యమంత్రిగా యమ్నం కెంచంద్!

Yumnam Khemchand: మణిపూర్‌లో ముగిసిన రాష్ట్రపతి పాలన.. నూతన ముఖ్యమంత్రిగా యమ్నం కెంచంద్!

Yumnam Khemchand: మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతోకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించుతూ, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాది కాలంగా మణిపూర్‌లో అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వాన్ని పునఃస్థాపించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రపతి పాలన ముగిసిన నేపథ్యంలో, మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా యమ్నం కెంచంద్  బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా […]

Arava Sridhar MLA: ఎమ్మెల్యే శ్రీధర్‌పై కేసు.. లైంగిక వేధింపుల కేసులో ముదురుతున్న విచారణ
Rahul Gandhi: ఆ ఫైల్స్ రహస్యాలే ప్రధానిపై ఉన్న ఒత్తిడికి కారణం.. హీట్ పెంచుతున్న రాహుల్ గాంధీ ఆరోపణలు

Rahul Gandhi: ఆ ఫైల్స్ రహస్యాలే ప్రధానిపై ఉన్న ఒత్తిడికి కారణం.. హీట్ పెంచుతున్న రాహుల్ గాంధీ ఆరోపణలు

Rahul Gandhi: సభలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా విపక్ష నేతకు (LOP) రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేస్తూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకే విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం […]

Jeevan Reddy: జెండా మోసినోడికి టికెట్ లేదు.. వలస వచ్చినోడికి బీ-ఫామ్.. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆవేదన
Congress MPs Suspended: యార్‌ ఏంటి..? పార్లమెంట్‌లో ఇవేం మాటలు..?  8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
Chamala Kiran Kumar: ఆయనకు కడుపుమంట ఉంటే నేనేం చేయాలి? ENO ప్యాకెట్ ఇవ్వడం తప్ప..  చామల ఘాటు సెటైర్లు
Arava Sridhar MLA: త్రిసభ్య కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. చాటింగ్ వీడియోలపై.. అబార్షన్, వేధింపులపై కమిటీ విచారణ!

Arava Sridhar MLA: త్రిసభ్య కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. చాటింగ్ వీడియోలపై.. అబార్షన్, వేధింపులపై కమిటీ విచారణ!

Arava Sridhar MLA: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరం చేసింది.మంగ‌ళ‌వారం ఈ కమిటీ ముందు ఎమ్మెల్యే స్వయంగా హాజరయ్యారు. రైల్వేకోడూరుకు చెందిన ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని వీడియోల ద్వారా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా […]

Graveyard Biryani: స్మశానానికి బిర్యానీ ఆర్డర్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
Road Safety: ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వారున్నారు.. ఘోర ప్రమాద వీడియోతో హెచ్చరించిన సజ్జనార్
Pawan Kalyan: నేనే మాట్లాడాలా.. మీరెందుకు ఉన్నారు?.. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ సీరియస్ వార్నింగ్!
Revanth Reddy: వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు.. ఉద్యమకారులు, జాతిపితలా..  సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు.. ఉద్యమకారులు, జాతిపితలా.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నిజాం పాలకుల అరాచకాలను ఎదిరించి, తనకున్న 500 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన రావి నారాయణ రెడ్డి స్ఫూర్తిని కొనియాడారు. దేశపు మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికల్లో నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన యోధుడు రావి నారాయణ రెడ్డి అని, అటువంటి మహనీయుల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని […]

Budda Venkanna: పవన్ తల్లిని, భార్యని అవమానించినప్పుడు కులం గుర్తుకు రాలేదా? ముద్రగడకు బుద్దా కౌంటర్

Big Stories

Advertisement
×