E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Parvathipuram Manyam: ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. విద్యాసంస్థలో అశ్లీల డాన్సుల కలకలం!

Parvathipuram Manyam: ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. విద్యాసంస్థలో అశ్లీల డాన్సుల కలకలం!

Parvathipuram Manyam: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు, నేడు అశ్లీల కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే పెడతోవ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా నీలకంఠపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చేలా రికార్డింగ్ డ్యాన్సుల ప్రదర్శన జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల […]

Deputy CM Bhatti Vikramarka: రూ. 20వేల కోట్లు.. హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం: భట్టి విక్రమార్క
Cheryal Municipal Elections: హరీష్ రావు వల్లనే ఈ ప్రాంత రైతులు మోసపోయారు: ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
IPS Vasundhara Yadav: గాయపడినా తగ్గని పట్టుదల.. విధుల్లో ఐపీఎస్ వసుంధర యాదవ్ సాహసం!
Revanth Reddy: కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. ముఖ్యమంత్రి రేవంత్ చేతులమీదుగా..
YS Jagan Mohan Reddy: చంద్రబాబు అబద్ధాలకు ‘సీబీఐ’ చెక్.. లడ్డూలో కల్తీ జరగలేదని తేలిపోయిందా?
CM Revanth Reddy: 70 వేల ఉద్యోగాలిచ్చాం! ఒక్కటి తక్కువైనా నా తల తీసుకుంటా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
YS Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం..  కార్యకర్త మృతి!
CM Chandrababu Naidu: బాత్రూం రసాయనాలతో స్వామివారి లడ్డూ నెయ్యి తయారీ?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
Arava Sridhar MLA: గంటకో వీడియో.. ఎమ్మెల్యేకు ముచ్చెమటలు.. వెలుగులోకి మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ చాటింగ్స్
Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న కీలక విచారణ చేపట్టింది. 2025 నవంబర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీస్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని, మహిళా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార యంత్రాంగం నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్నికలను రద్దు చేయాలని జన సురాజ్ పార్టీ కోరింది. అయితే, ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో పార్టీ […]

Shehbaz Sharif Kashmir Speech: కశ్మీర్ కలలు కంటున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు కౌంటర్!
India GCC FTA: గ్లోబల్ మార్కెట్‌లో భారత్ గర్జన.. అమెరికాతో బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం సిద్ధం!
Yadadri MMTS: సికింద్రాబాద్ టు యాదాద్రి.. చౌకగా, వేగంగా.. భక్తుల కష్టాలు తీర్చనున్న‌ ఎంఎంటీఎస్

Yadadri MMTS: సికింద్రాబాద్ టు యాదాద్రి.. చౌకగా, వేగంగా.. భక్తుల కష్టాలు తీర్చనున్న‌ ఎంఎంటీఎస్

Yadadri MMTS: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. హైద‌రాబాద్ నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను దక్కించుకోవడంతో, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ రైలు మార్గం పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులకు రవాణా కష్టాలు తీరడమే కాకుండా, ప్రయాణం […]

LPL Financial Hyderabad: హైదరాబాద్‌లో బిలియన్ డాలర్ల వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం.. 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు!

LPL Financial Hyderabad: హైదరాబాద్‌లో బిలియన్ డాలర్ల వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం.. 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు!

LPL Financial Hyderabad: హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడికి వేదికైంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘ఎల్పీఎల్ ఫైనాన్షియల్’, తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను భాగ్యనగరంలో అధికారికంగా ప్రారంభించింది. సుమారు $2.4 ట్రిలియన్ల ఆస్తులను నిర్వహించే ఈ సంస్థ, తన అంతర్జాతీయ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ను వ్యూహాత్మక కేంద్రంగా ఎంచుకుంది. నాన్పురామ్ ప్రాంతంలోని ‘ప్రెస్టేజ్ స్కైటెక్’ (Prestige Skytech) భవనంలో సుమారు 2,75,000 చదరపు అడుగుల […]

Big Stories

Advertisement
×