E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

ప్ర‌ధాని మోడీని మాంత్రికుడితో పోల్చారు రాహుల్ గాంధీ. పార్ల‌మెంటులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీ లిమిటేష‌న్ బిల్లుల‌పై రాహుల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న చిన్న‌నాటి అనుభవాల‌ను సభ ముందుంచుతూ.. వాటికీ, ప్ర‌స్తుతం మోడీ విధానాలు, అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తుల‌కు లింకు పెట్టి మాట్లాడ‌టం వివాద‌మైంది. స‌భ‌లో గంద‌ర‌గోళ‌మేర్ప‌డింది. మోడీని జాదూగ‌ర్ (మాంత్రికుడు)గా అభివ‌ర్ణించారు రాహుల్‌. త‌ను ఏం చేసినా న‌వ్వుతార‌ని, కానీ ఆ మాంత్రికుడి మాయాజాలానికి ఇక కాలం చెల్లింద‌న్నారు. క‌నిక‌ట్టు విద్య‌లు ఎంతో కాలం చేయ‌లేర‌ని […]

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ …..  అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ ….. అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును ఇప్పుడు ఏ పార్టీ వ్య‌తిరేకిండ‌చం లేదు కానీ.. దీన్ని చాలా ఏండ్ల కింద‌నే అడ్డుప‌డ్డ పార్టీలున్నాయి. అస‌లు ఈ రిజ‌ర్వేష‌న్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల మ‌హిళ‌ల కోసం కాకుండా.. ఉన్న‌త వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు కేటాయించేందుకేన‌నే వాద‌న బ‌లంగా వినిపించాయి. కానీ ఇప్పుడా వాద‌న బ‌లంగా లేదు. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లా? అది జ‌ర‌గ‌ని ప‌ని అని డిసైడ్ అయ్యారా? ఏదో ఒక‌టి మ‌హిళ‌ల ప్రాతినిథ్యం రాజకీయాల్లో పెరిగితే చాలు అనే భావ‌న‌కు వ‌చ్చేశారా? […]

న‌వ్వుతూ.. వెక్కిరిస్తూ… !  ప్రియాంక ప్ర‌సంగానికి పార్ల‌మెంటు ఫిదా…

న‌వ్వుతూ.. వెక్కిరిస్తూ… ! ప్రియాంక ప్ర‌సంగానికి పార్ల‌మెంటు ఫిదా…

ఆమె ప్ర‌సంగం…కూల్‌గా.. న‌వ్వుతూ.. సాగింది. పిల్ల‌ల‌కు క్లాసులు చెప్పిన‌ట్టు… అల్ల‌రి పిల్ల‌ల‌కు మ‌ధ్య‌తో బెత్తం తీసుకుని వాయించిన‌ట్టు.. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు తొడ‌పాశం పెట్టి సుతిమెత్త‌గా మంద‌లించిన‌ట్టు..! కానీ ఆమె ఏం చెప్పినా.. బుద్దిగానే విన్నారా పిల్ల‌లు. తిట్టేది మ‌మ్మ‌ల్నే అని తెలిసినా న‌వ్వుకున్నారు కూడా. ఆ పొడ‌గ్త‌ల వెనుక వెట‌కారం సూటిగా తాకుతున్నా.. కోపం తెప్పించ‌లేదు వారికి. ఆమె స‌మ‌య‌స్పూర్తిని అలా చూస్తూండిపోయారు. ఆ చ‌మ‌త్కార‌పు మాట‌ల‌ను అలా వింటూ ఉండిపోయారు. ఆ మాట‌లు ఆవేశంగా కాకుండా […]

పుండు మీద కారం.. బీజేపీ య‌వ్వారం..!  తేజ‌స్వీని స‌మ‌ర్థించి.. త‌మ అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని..!

పుండు మీద కారం.. బీజేపీ య‌వ్వారం..! తేజ‌స్వీని స‌మ‌ర్థించి.. త‌మ అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని..!

అగ్గి రాజుకుంటే చ‌ల్లార్చాల్సింది పోయి.. మ‌రింత‌గా అగ్నికి ఆజ్య‌మే పోశాడు త‌న మాట‌ల‌తో బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రాంచంద్రారావు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ తేజ‌స్వీ పార్ల‌మెంటులో తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్ అగ్గి రాజేసింది.అస‌లు అది సంద‌ర్భ‌మే కాదు. అన‌వ‌స‌ర‌మైన టాపిక్‌ను ఎత్తుకుని.. తెలంగాణ బీజేపీకి బుర‌దపూసినంత ప‌ని చేశాడా ఎంపీ. డీలిమిటేష‌న్ చ‌ర్చ‌కు ప‌క్క‌కు పోయి.. తెలంగాణ‌లో ఇప్పుడు తేజ‌స్వీ మాట‌ల విషంపై విరుచుకుప‌డుతున్నారు. వాస్త‌వంగా ఆ పోలిక క‌రెక్టు కాదు. కాంగ్రెస్‌ను ఇరకాటంలో […]

లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం  ఎవ‌రేమంటున్నారు?  క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం..  రేవంత్ అంత‌కు మించి..!

లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం ఎవ‌రేమంటున్నారు? క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం.. రేవంత్ అంత‌కు మించి..!

ఒక‌రు త‌గ్గొద్దంటున్నారు. ఇంకొక‌రు పాత బ‌లం కొన‌సాగిస్తే చాలంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం త‌గ్గేదే లే. పెర‌గాల్సిందేనంటున్నారు. ఈ లెక్క‌ల‌న్నీ లోక్‌స‌భ‌లో తెలంగాణ బ‌లం గురించి.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ‌కీయ ప్రాతినిధ్యం గురించి. కేంద్రం డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను హ‌డావుడిగా అమలు చేసే ప‌నికి పూనుకున్న నేప‌థ్యంలో.. తెలంగాణ‌లో ఏ పార్టీ స్పంద‌న ఎట్లా ఉంది? ఎవ‌రేమంటున్నారు? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. సీఎం రేవంత్ రెడ్డి తెర‌మీద‌కు తీసుకొచ్చిన జీఎస్‌డీపీని అనుస‌రించి .. హైబ్రిడ్‌గా తెలంగాణ‌కు […]

మూలిగే న‌క్క‌పై తాటికాయ…  తెలంగాణ బీజేపీపై తేజ‌స్వీ సూర్య కామెంట్స్ ఎఫెక్ట్‌..!

మూలిగే న‌క్క‌పై తాటికాయ… తెలంగాణ బీజేపీపై తేజ‌స్వీ సూర్య కామెంట్స్ ఎఫెక్ట్‌..!

డీలిమిటేష‌న్ అంశం.. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపిని డిఫెన్స్‌లో ప‌డేస్తున్నది. దీన్ని ఓన్ చేసుకునే స్థితిలో ఆ పార్టీ లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రాజ‌కీయంగా మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే అభిప్రాయాలు స‌ర్వత్రా వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ..అఖిల‌ప‌క్షం నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. దీనిపై పార్ల‌మెంటులో సీరియ‌స్‌గా చ‌ర్చ జ‌ర‌గుతున్న‌ది. ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై లేఖ రాశారు. తమిళ‌నాడు సీఎం స్టాలిన్ బిల్లు ప్ర‌తుల‌ను తగులబెట్టారు. కేటీఆర్ సైతం ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌మేయం 24 […]

డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో భారీ ర్యాలీ! అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నిర్ణ‌యం..

డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో భారీ ర్యాలీ! అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నిర్ణ‌యం..

కేంద్రం ఏక‌ప‌క్షంగా, స‌మాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చేప‌డుతున్న‌ద‌ని అఖిల ప‌క్షం అభిప్రాయ‌ప‌డింది. కేంద్రం విధానానికి, డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో ర్యాలీ నిర్వ‌హించి తెలంగాణ రాష్ట్రం నుంచి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేయాల‌ని ఈ స‌మావేశం నిర్ణ‌యం తీసుకున్న‌ది. బేగంపేట్‌లోని హోట‌ల్ టూరిజం ప్లాజాలో జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి వివిధ ప్ర‌జా సంఘాల నేత‌లు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు హాజ‌రై మాట్లాడారు. పార్ల‌మెంటులో హ‌డావుడిగా డీలిమిటేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై స‌భ‌లో […]

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు?  కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేక్ర‌మంలో ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. తెలంగాణ ఉద్య‌మ‌కారుల గుర్తింపు, సంక్షేమ క‌మిటీగా పిలుచుకుంటున్న దీనికి చైర్మ‌న్‌గా ఒక‌రిని నియ‌మించాల‌నే నిర్ణయానికి వ‌చ్చింది ప్ర‌భుత్వం. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల ప్ర‌భుత్వ‌ స్థ‌లం కేటాయింపు హామీలో ప్ర‌ధానంగా ఉంది. నెలకు పింఛ‌న్ అందించే ప‌థ‌కంపై ఇంకా స‌ర్కార్‌లో క్లారిటీ లేదు. ఉద్య‌మ‌కారులు మాత్రం ప్ర‌భుత్వ భూమిపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కూడా ఉద్య‌మ‌కారుల‌కు […]

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

మొన్న‌టి దాకా తెలంగాణకు బ‌ద్ద వ్య‌తిరేకిగా చంద్ర‌బాబును అభివ‌ర్ణించిన బీఆరెస్‌.. ఒక్క‌సారిగా త‌న స్టాండ్ మార్చుకున్న‌ది. చంద్ర‌బాబును ఆకాశానికెత్తే ప‌నిని ఎత్తుకున్న‌ది. తాజాగా కేటీఆర్ చంద్ర‌బాబు పాల‌న‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. బీఆరెస్ పార్టీ తీసుకోబోయే రాజ‌కీయ స్టాండ్‌లో భాగంగా, వ్యూహాత్మ‌కంగానే కేటీఆర్ ఈ మాట‌న్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కోసం కావొచ్చు… సాధార‌ణ ఎన్నిక‌ల్లో భాగంగా పార్టీల మ‌ధ్య పొత్తుల వ్య‌వ‌హారం ఉంటుంద‌నే సంకేతం కావొచ్చు… కేటీఆర్ […]

పోచారం స్ట్రాట‌జీ మిస్‌ఫైర్ అయ్యిందా? గాంధీ భ‌వ‌న్‌లో బాన్సువాడ ర‌చ్చ‌పై చ‌ర్చ‌…!!

పోచారం స్ట్రాట‌జీ మిస్‌ఫైర్ అయ్యిందా? గాంధీ భ‌వ‌న్‌లో బాన్సువాడ ర‌చ్చ‌పై చ‌ర్చ‌…!!

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి రాజ‌కీయ వ్యూహం బెడిసి కొట్టిందా? బిల్లులు రావ‌డం లేద‌నే నెపంతో ఏకంగా ర‌చ్చ‌కెక్కి స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసేలా ఆయ‌న చేసిన హంగామాతో ఫ‌లితం ద‌క్క‌క‌పోగా.. గ్యాప్‌ను పెంచిందా? అంటే అవున‌నే సమాధాన‌మే వ‌స్తున్న‌ది. బీఆరెస్ పార్టీ నుంచి గెలిచినా.. ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మ‌ని కాంగ్రెస్‌లో చేరారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆయ‌న‌కు కాంగ్రెస్ అవ‌కాశం క‌ల్పించింది. ఆయ‌న తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని సిద్దాపూర్ రిజార్వాయ‌ర్ […]

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా?   సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? దళితుల అభ్యున్న‌తి ఆయ‌న‌కు న‌చ్చ‌దా? కీల‌క శాఖ‌ల్లో .. ప‌ద‌వుల్లో ద‌ళితులుంటే కేసీఆర్ స‌హించ‌రా?? సీఎం రేవంత్‌రెడ్డి మాట‌ల్లో అస‌లు మ‌ర్మ‌మేమిటీ? అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌ల వేళ‌.. కేసీఆర్ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చింది..? ఇప్పుడు దీని గురించే మ‌రోసారి చ‌ర్చ జరుగుతోంది. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయ‌న ఈ సంద‌ర్బంగా చేసిన ప్ర‌సంగం కల‌క‌లం రేపింది. ప‌రోక్షంగా కేసీఆర్‌ను ఆయ‌న […]

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరినందుకు…  ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌ పై టీడీపీ మాట‌ల దాడి…
డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… !  దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

కేంద్రం హడావుడిగా త‌న‌కు కావాల్సిన విధంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను చేప‌డుతోంది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఇందులో సాకుగా చూపి.. లోక్‌స‌భ‌, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ హ‌డావుడిగా ప్ర‌త్యేక పార్ల‌మెంటు సెష‌న్స్ నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు దీనిపైనా అంతా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం విధానాన్ని ఎండ‌గ‌ట్టారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం చేసే ఈ బిల్లును ఆమోదించ‌వ‌ద్ద‌ని, ద‌క్షిణాది రాష్ట్రాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి .. దీనిపై పోరాడుతామ‌ని ప్ర‌క‌టించారు. అస‌మాన‌త‌లు పెంపొందించే విధంగా, […]

కోదండ‌రాం సార్.. ! మీ నుంచి కూడా ఇదే కోరుతున్నాం!!
ఓ కేటీఆర్ ప‌శ్చాత్తాపం.. తమ పాల‌న‌లో లోపాలు, త‌మ వైఖ‌రిలో దోషాలు..!

Big Stories

Advertisement
×