E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

బీఆరెస్‌ను సెల్ప్‌గోల్ చేసిన జాతిపిత‌!  అన‌వ‌స‌రంగా కెలుక్కున్నామా!? గులాబీద‌ళం అంత‌ర్మ‌థ‌నం  గ‌ద్ద‌ర్ పేరు బ‌లంగా తెర‌పైకి!!

బీఆరెస్‌ను సెల్ప్‌గోల్ చేసిన జాతిపిత‌! అన‌వ‌స‌రంగా కెలుక్కున్నామా!? గులాబీద‌ళం అంత‌ర్మ‌థ‌నం గ‌ద్ద‌ర్ పేరు బ‌లంగా తెర‌పైకి!!

ఎవ‌రు తెలంగాణ జాతిపిత‌..? ఇప్పుడిది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మీటింగులు, రౌండ్ టేబుల్ స‌మావేశాలూ పెట్టుకుని మ‌రీ చ‌ర్చించుకుంటున్నారు. దీనికి కార‌ణం బీఆరెస్సే. అసంద‌ర్భంగా జాతిపిత అంటూ కేసీఆర్‌ను కీర్తించి వివాదాన్ని మ‌రింత తీవ్రం చేశారు. మొన్న ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా జాతిపిత‌గా కేసీఆర్‌ను కీర్తిస్తూ ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. అంత‌కు ముందు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయ‌న‌ను […]

ష్… గ‌ప్‌చుప్‌! బీఆరెస్, బీజేపీ క‌ల‌యిక‌పై కామూష్‌! బీజేపీ లీడ‌ర్ల‌కు అధిష్టానం క్లాస్‌…

ష్… గ‌ప్‌చుప్‌! బీఆరెస్, బీజేపీ క‌ల‌యిక‌పై కామూష్‌! బీజేపీ లీడ‌ర్ల‌కు అధిష్టానం క్లాస్‌…

పాత‌ వార్తే. అంద‌రికీ తెల‌సిన‌ది కూడా. అప్పుడ‌ప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చిపోయేదే. కాంగ్రెస్‌కు రాజకీయ అస్త్రం కూడా. ఇప్పుడు మ‌ళ్లీ ఈ టాపిక్ ఎందుకొచ్చిదంటారా? మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మీడియా ముందు ఓపెన్‌గా ఈ రెండు పార్టీల క‌ల‌యిక‌పై మాట్లాడారు. అవును.. బీఆరెస్‌, బీజేపీ క‌లిస్తే త‌ప్పేముంది? క‌లిసే చాన్స్ ఉంది… అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఇది బీజేపీ స్టేట్ పార్టీలో చ‌ర్చ‌కు తెర‌లేపింది. అటు రాకేశ్‌రెడ్డిపైనా ఆ పార్టీ సోష‌ల్ మీడియా దాడికి దిగింది. […]

నేటి రాజకీయాల‌కు ఆష్నా ఓ ఆశాకిర‌ణం..! యువ‌త‌కు ప్రేర‌ణ‌..!!

నేటి రాజకీయాల‌కు ఆష్నా ఓ ఆశాకిర‌ణం..! యువ‌త‌కు ప్రేర‌ణ‌..!!

ఎవ‌రో రావాలి… ఏదో చేయాలి..!అని కొంద‌రు. రాజ‌కీయాల్లోకి మేమా? మాకంత సీన్ లేదు. పైస‌లు కూడా లేవు.. కోట్లు పెట్టాలి.. కోట్లు రాబ‌ట్టాలి.. అని మ‌రికొంద‌రి యువ‌త‌లో మెదిలే త‌లంపులివి. నేటి రాజ‌కీయాలు అంత‌లా మ‌లిన‌మైన‌వి. అంత‌లా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. ఇప్పుడు మ‌నం మాట్లాడుకుంటున్న‌ది కేర‌ళ ఎన్నిక‌ల గురించి. ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేసి యావ‌త్ దేశాన్ని, ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించి, ఆలోచింప‌జేసిన‌ ఆష్నా గురించి. ఆష్నా.. కొట్టాయం ద‌గ్గ‌రి కుల‌యెట్టిక‌ర‌లో జ‌న్మించింది. జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్స్ చేసిన ఆమెకు […]

పార్టీ పెట్ట‌కముందే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పాత్ర‌న‌ట‌… బీఆరెస్ అట్ట‌ర్ ఫ్లాప‌ట‌!

పార్టీ పెట్ట‌కముందే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పాత్ర‌న‌ట‌… బీఆరెస్ అట్ట‌ర్ ఫ్లాప‌ట‌!

తెలంగాణ జాగృతిలో మొద‌టిసారి పెద్ద ఎత్తున చేరిక‌లు జ‌రిగాయి. న‌డిగ‌డ్డ హ‌క్కుల పోరాట స‌మితి అధ్య‌క్షుడు గొంగ‌ళ్ల రంజిత్ కుమార్‌, ఆయ‌న అనుచ‌రులు క‌విత స‌మ‌క్షంలో చేరారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌కు ప‌రోక్షంగా చుర‌క‌లంటించారామె. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తాము పోరాటం చేస్తుంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్ పార్టీ ఫోటోల‌కు ఫోజులిచ్చి పోతున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ప్ర‌శ్నిస్తాం.. పోరాడుతాం.. ప‌రిష్క‌రిస్తాం.. ఈ మూడు చేయ‌టం ద్వారా […]

అగ్నికి ఆజ్యం పోసిన అధ్య‌క్షుడి హిత‌బోధ‌… రాంచంద్ర‌రావుపై భ‌గ్గుమ‌న్న కాషాయ‌దండు!

అగ్నికి ఆజ్యం పోసిన అధ్య‌క్షుడి హిత‌బోధ‌… రాంచంద్ర‌రావుపై భ‌గ్గుమ‌న్న కాషాయ‌దండు!

అస‌లే ఆ అధ్య‌క్షుడంటే ప‌డ‌టం లేదు కాషాయ టీంకు. ఆయ‌న రాక‌తో పార్టీ మ‌రింత దీనంగా త‌యార‌యింద‌నే కామెంట్లూ వ‌స్తున్నాయి అక్క‌డి నుంచి. వీధి పోరాటాలు చేయ‌కున్నా.. ప్ర‌జ‌ల‌తో స‌త్స‌బంధాలు లేకున్నా సోష‌ల్ మీడియానే వేదిక చేసుకుని పోరాడుతున్నారు చాలా మంది స్వ‌చ్చంధంగా. హిందూత్వం, బీజేపీ మూలాల‌ను బ‌ల‌ప‌ర్చాల‌నే ఒకే ఒక ల‌క్ష్యంతో సోష‌ల్ మీడియాలో బీజేపీ యాక్టివిస్టులు బ‌లంగా ప‌నిచేస్తున్నారు. ఓ వైపు అధ్య‌క్షుడి ఎంపి అసంతృప్తిని ర‌గిలిస్తుండంగా.. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్లు ఆ […]

కాళేశ్వ‌రం క‌థ కంచికి..! ప్రాణ‌హిత చేవెళ్ల‌కు జీవం!!  తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద పాత ప్రాజెక్టుకు ప్రాణం.. రెడీ అవుతున్న అంచ‌నాలు..

కాళేశ్వ‌రం క‌థ కంచికి..! ప్రాణ‌హిత చేవెళ్ల‌కు జీవం!! తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద పాత ప్రాజెక్టుకు ప్రాణం.. రెడీ అవుతున్న అంచ‌నాలు..

త‌లాపున పారుతుంది గోదారి.. నా చేను నా చెల‌క ఎడారి.. ఈ పాట మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మాన్ని ఉర్రూత‌లూగించింది. నీళ్లు, నిధులు, నియామ‌కాలు అనే ట్యాగ్ లైన్ ఉద్య‌మానికి ఊపిరిలూదింది.కానీ గోదారి పారుత‌న్న జిల్లాల‌కే భారీ నీటి ప్రాజెక్టుగా చెప్పుకున్న కాళేశ్వ‌రం ద్వారా నీరంద‌లేదు. రైతుల ఆశ‌లు తీర‌లేదు. ప్ర‌జ‌ల గోస‌లకు తెర‌ప‌డ‌లేదు. ల‌క్ష కోట్లు పెట్టి కాళేశ్వ‌రం క‌ట్టినామ‌ని చెప్పుకున్న కేసీఆర్… దీని ద్వారా ఆపార‌మైన కీర్తి గడించాల‌ని .. అదంతా త‌న క్రెడిటేన‌ని చెప్పుకోవాల‌ని […]

స‌వాల్ విస‌ర‌నేలా.. మాదే గెలుప‌ని దొంగ‌ స‌ర్వేలతో చంక‌లు గుద్దుకోనేలా?

Big Stories

Advertisement
×