E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

ఆర్టీసీ స‌మ్మె పై బీఆరెస్ నేత‌లు సంఘీభావం ప్ర‌క‌టించారు. శ్రీ‌నివాస్ యాద‌వ్‌, హ‌రీశ్‌రావులు ఇప్ప‌టికే ఆర్టీసీ స‌మ్మెలో పాల్గొన్నారు. గొంతెమ్మ కోర్కెలు కాదు.. తీర్చండ‌ని ఈ నేత‌లు మాట్లాడ‌టంతో న‌వ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్న‌ట్టుగానే ఉంది వీరి వ్య‌వ‌హారమ‌ని అనుకుంటున్నారు ప్రస్తుతం. 2019లో అక్టోబ‌ర్ 5న కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మె దేశంలోనే చ‌రిత్ర‌కెక్కింది. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ స‌మ్మెపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. వేలాది మంది ఉద్యోగాలు పీకేశారు. […]

ఆర్టీసీ ఉద్రిక్త‌ల‌పై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్..! కోదండ‌రామ్‌పై జేఏసీ నేత‌ల‌కు గురి!

ఆర్టీసీ ఉద్రిక్త‌ల‌పై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్..! కోదండ‌రామ్‌పై జేఏసీ నేత‌ల‌కు గురి!

ఆర్టీసీ స‌మ్మె..కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌ల‌ను స‌ర్కార్ చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. ఆర్టీసీ జేఏసీ డిమాండ్ల‌న్నింటినీ ప‌రిష్క‌రించేందుకు స‌ర్కార్ దాదాపుగా సిద్దంగా ఉంది. ప్ర‌ధాన‌మైన … ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం.. ఈవీ బ‌స్సుల‌ను ప్రైవేటుప‌రం చేయ‌కుండా స‌ర్కార్ న‌డిపించ‌డం… ఈ రెండింటిపై చిక్కుముడిగా ఉండింది. శంక‌ర్ గౌడ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ప‌ట్ల కూడా స‌ర్కార్ వెంట‌నే తేరుకున్న‌ది. ఈ ఆందోళ‌న రాంగ్ రూట్ ప‌డుతుంద‌నే సంకేతాలందుకున్న ప్ర‌భుత్వం వెంట‌నే దీన్ని నిలువ‌రించి.. కార్మిక లోకానికి న్యాయం చేసే విధంగానే వెంట‌నే […]

పార్టీ పేరు, గుర్తు… స‌స్పెన్స్‌ కంటిన్యూ… క‌విత స‌క్సెస్‌!
బీఆరెస్ పార్టీలో చంద్ర‌బాబుపై చ‌ర్చ‌! కేటీఆర్ వ్యూహానికి కేసీఆర్ గండి!
మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

క‌విత కొత్త పార్టీ ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మూడు ప్ర‌ధాన పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని త‌మ కొత్త పార్టీ ముందుకు సాగుతుంద‌ని .. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌క‌నుగుణంగా పార్టీ విధాన‌లుంటాయ‌ని చెప్పారు. అంతే కాదు.. త‌మ‌ది ప‌క్కా ప్రాంతీయ పార్టీ అన్న క‌విత‌.. ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ కామెంట్ల వెనుక కేసీఆర్‌ను కార్న‌ర్ చేసే ఉద్దేశ్య‌మే ఉంద‌ని భావిస్తున్నారు బీఆరెస్ […]

మోటార్ల‌కు మీట‌ర్ల బిగింపు.. కేంద్రంతో రేవంత్ ఒప్పందం చేసుకున్నారా?  అది కేవ‌లం కేసీఆర్ స్ట్రాట‌జీయేనా?

మోటార్ల‌కు మీట‌ర్ల బిగింపు.. కేంద్రంతో రేవంత్ ఒప్పందం చేసుకున్నారా? అది కేవ‌లం కేసీఆర్ స్ట్రాట‌జీయేనా?

జ‌గిత్యాల బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ బాంబు పేల్చారు. కేంద్రంతో రేవంత్ స‌ర్కార్ ఓ కీల‌క ఒప్పందం చేసుకున్న‌ద‌ని. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల‌ను బిగించేందుకు తాము రెడీగా ఉన్నామ‌ని సీఎం రేవంత్ కేంద్రం ద‌గ్గ‌ర ఒప్పుకుని, సంత‌కాలు కూడా చేసి వ‌చ్చార‌ని జ‌నం ముందుంచారు గులాబీ అధినేత‌. తమ హ‌యాంలో కూడా మోడీ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడ‌ట దీని కోసం. త‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకోలేద‌ని, దీంతో క‌క్ష పెంచుకున్న కేంద్రం.. రాష్ట్రానికి రావాల్సిన 35వేల కోట్ల నిధులను […]

తండ్రీబిడ్డ‌ల పార్టీల్లో వృద్ధ నేత‌లపై ర‌చ్చ‌!
ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్ ఉన్నాడా?  పొన్నం వ్యాఖ్య‌లు బూమ‌రాంగ‌య్యాయా??

ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్ ఉన్నాడా? పొన్నం వ్యాఖ్య‌లు బూమ‌రాంగ‌య్యాయా??

ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్‌, హ‌రీశ్‌రావులున్నార‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కేసీఆర్ సూచ‌న మేర‌కు గ‌తంలో ఆర్టీసీ బాధ్య‌తలు చూసిన హ‌రీశ్ త‌న‌కున్న ప‌రిచ‌యాలు, సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మ్మె చేసేలా ప్రోత్స‌హించార‌నేది మంత్రి ఆరోప‌ణ‌. అయితే ఈ కామెంట్లు ఎందుకు చేశాడో తెలియ‌దు కానీ.. ఇవి ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టే విధంగానే ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆర్టీసి కార్మికులు స‌మ్మె కోసం చాలా సార్లు పిలుపునిచ్చి మ‌ళ్లీ వెన‌క్కి తీసుకున్న […]

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డింది! అనిల్ జైన్‌ను మ‌ధ్య‌లోకి లాగిన బండి!
కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

ఈ హెడ్డింగ్ ప‌రస్ప‌రం విభిన్నంగా, సంబంధం లేన‌ట్టుగా ఉన్న‌దనుకుంటున్నారా? పీసీ ఘోష్ క‌మిష‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు తీర్పిచ్చింది క‌దా.. మ‌రి బీజేపీ, బీఆరెస్ బంధం మ‌ధ్య‌లో ఎందుకొచ్చింది? ఇప్పుడిదే డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న‌ది రాష్ట్రంలో. హైకోర్టు స్టే విధించ‌డంతో బీఆరెస్ ఊపిరి పీల్చుకుంది. స్వాగ‌తించింది. ప‌నిలో ప‌ని స‌ర్కార్‌ను తిట్టిపోసింది. రెండున్న‌రేండ్లుగా కాళేశ్వరాన్ని ఎండ‌బెట్టి.. పీసీ ఘోష్ క‌మిష‌న్ పేరుతో స‌ర్కారే డ్రామా ఆడి ఓ నివేదిక సృష్టించి.. నానా యాగీ చేసి ఇలా వీగిపోయింద‌ని కేటీఆర్ […]

ఒక్క‌ నెల ముఖ్య‌మంత్రి… ఓ వివాద‌స్ప‌ద రాజ‌కీయ చ‌రిత్ర‌ను పోగేసుకున్న‌ నేత నాదెండ్ల !
చిలుక‌కు చెప్పిన‌ట్టు చెప్పినా.. జ‌నం ఎందుకు విన‌లే!? చెప్పంగ ఇన‌నోడ్ని చెడంగ చూడాలె!

చిలుక‌కు చెప్పిన‌ట్టు చెప్పినా.. జ‌నం ఎందుకు విన‌లే!? చెప్పంగ ఇన‌నోడ్ని చెడంగ చూడాలె!

చిలుకకు చెప్పిన‌ట్టు చెప్పిండ‌ట పెద్ద‌సారు జ‌నాల‌కు. ఏమ‌ని? కాంగ్రెస్‌కు ఓటెయ్య‌కండ‌ని. అయినా విన‌లేద‌ట జ‌నాలు. పోలోమ‌ని అంతా కాంగ్రెస్‌కే గుద్దిర్ర‌ట‌. ఇగ చెప్పంగ ఇన‌నోడిని చెడంగ చూడాలంట‌రు పెద్ద‌లు. ఇప్పుడు పెద్దసారు గ‌దే చేస్తున్న‌డ‌ట‌. ఇప్పుడు గీ ముచ్చ‌టెందుకొచ్చిందని అనుకుంటున్న‌వ‌? గ‌దే నిన్న జ‌గితాల మీటింగుల చెప్ప‌లే. గ‌ప్పుడు చెప్పిన గా మాట‌లు మ‌ల్లా గుర్తు చేసి తెగ బాధ‌ప‌డ్డ‌డు. అవును .. ఆయ‌న మాకే ఓటెయ్యుర్ర‌ని చెబితే అయిపోవు గ‌దా..! గా కాంగ్రెస్‌కు ఎయ్య‌కుర్రి ఎయ్య‌కుర్రి […]

ఆడొక‌డు ఆడొక‌డు మోప‌యినారు!  కేసీఆర్‌కు కావాల్సింది పిన్‌డ్రాప్ సైలెంట్.. !  అసెంబ్లీ అయినా.. బహిరంగ స‌భ‌ల్లోనైనా!!

ఆడొక‌డు ఆడొక‌డు మోప‌యినారు! కేసీఆర్‌కు కావాల్సింది పిన్‌డ్రాప్ సైలెంట్.. ! అసెంబ్లీ అయినా.. బహిరంగ స‌భ‌ల్లోనైనా!!

చాలా రోజుల త‌రువాత జ‌రిగిన జ‌గిత్యాల కేసీఆర్ స‌భ‌లో ఆయ‌న పాత పంచులు విని ఎంతో సంతోష‌ప‌డ్డారు గులాబీ నేత‌లు. ఆయ‌న అభిమానులు. వింటేజ్ కేసీఆర్‌..అంటూ ఆ వీడియోలు తెగ‌ వైర‌ల్ చేసుకున్నారు. ఆయ‌న ఎవ‌రినో తిట్టిన‌వో.. ఆవేశంగా విమ‌ర్శించిన‌వో కాదు.. మ‌రి! స‌భికుల‌నుద్దేశించి క‌సురుకున్న మాట‌లు. చికాకు ప‌డుతూ తిట్టిన తిట్లు. అవును.. అవంటే వాళ్ల‌కు ఇష్టం. కేసీఆర్ నోటి వెంట ఆ మాట‌లు వినాల‌నే సభ‌ల్లో డిస్ట‌బ్ చేస్తూ ఉంటారు. ఊరికెనే అరుస్తూ ఉంటారు. […]

మ‌హేశ్‌కు మంత్రి చాన్స్ లేన‌ట్టే!  వైఎస్‌-డీఎస్ జోడీ హిస్ట‌రీ… రేవంత్‌-మ‌హేశ్‌తో రిపీట్ అవుతుందా?

మ‌హేశ్‌కు మంత్రి చాన్స్ లేన‌ట్టే! వైఎస్‌-డీఎస్ జోడీ హిస్ట‌రీ… రేవంత్‌-మ‌హేశ్‌తో రిపీట్ అవుతుందా?

టీపీసీసీ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా బీసీని తీసుకుంటార‌ని, అత‌నికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని జ‌రిగిన ప్ర‌చారంలో ప్ర‌ధానంగా మ‌హేశ్ పేరు విన‌ప‌డింది. సీఎం రేవంత్‌రెడ్డికి, మ‌హేశ్‌కుమార్ గౌడ్‌కు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అటు ప్ర‌భుత్వానికి ఇటు పార్టీకి ఎంతో వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. మ‌హేశ్ టీపీసీసీ అయ్యేందుకు తెర వెనుక రేవంత్ ప్ర‌మేయం చాలానే ఉందంటారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ స‌క్సెస్‌ఫుల్ […]

ఓ మిష‌న్ కాక‌తీయ‌.. ఓ హైడ్రా…  బోత్ ఆర్ నాట్ సేమ్‌…!

ఓ మిష‌న్ కాక‌తీయ‌.. ఓ హైడ్రా… బోత్ ఆర్ నాట్ సేమ్‌…!

తాము అధికారంలోకి రాగానే హైడ్రాను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కేసీఆర్‌. ఇప్పుడు దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. హైడ్రా ఏర్పాటు చేసిన రోజు నుంచే ఇది వార్త‌ల్లోకెక్కింది. ప‌లు వివదాల‌కే కేరాఫ్ అడ్ర‌స్ అయ్యింది. అయినా స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌తో ఆక‌స్మాత్తుగా తెర‌పైకి వ‌చ్చిన హైడ్రాకు.. అంతా బాగుబాగ‌న్నారు. ఆ త‌రువాత కొన్ని అక్ర‌మంగా నిర్మించిన అపార్ట్‌మెంట్ల కూల్చి వేత‌ల‌తో వార్త‌ల్లోకెక్కింది. పేద‌ల ఇండ్లు ధ్వంసమ‌వుతున్నాయ‌నే ఆవేద‌న ప్ర‌భుత్వానికి తాకింది. చెరువుల‌ను కాపాడిన‌ప్పుడు, […]

Big Stories

Advertisement
×