E-Paper
Advertisement

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

Harley-Davidson: చిన్న షెడ్డు నుంచి ప్రపంచ యుద్ధాల దాకా, హార్లే-డేవిడ్సన్ చరిత్ర మామూలుగా లేదు భయ్యా!
World’s largest Car: ప్రపంచంలో అతిపెద్ద, అతిచిన్న కార్లు ఇవే.. చూడ్డానికి భలే ఉన్నాయే!
Upcoming Luxury Bikes 2026: బీఎండబ్ల్యూ To యమహా.. 2026లో లాంచ్ కాబోయే లగ్జరీ బైక్స్ ఇవే!
Upcoming Suzuki Bikes 2026: e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!
DMart: డిమార్ట్‌ లో అన్నీ చీపే.. కానీ, వారికి లాభాలు ఎలా వస్తున్నాయ్?
Electric Cars: బ్యాటరీ కార్లపై మోజు వద్దు.. కొన్న తర్వాత ఇత్తడే, ఎందుకంటే?
Special Trains: హైదరాబాద్-ముంబై మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రయాణీకులకు SCR గుడ్ న్యూస్!
Indian Railways: ఇకపై సెల్ ఫోన్లలో టికెట్లు చూపించకూడదట, రైల్వే షాకింగ్ డెసిషన్!
Navi Mumbai Airport : అందుబాటులోకి నవీ ముంబై ఎయిర్‌ పోర్ట్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Navi Mumbai Airport : అందుబాటులోకి నవీ ముంబై ఎయిర్‌ పోర్ట్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Navi Mumbai Airport Open: భారతీయ విమానరంగంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. కంప్లీట్ డిజిటల్ ఆపరేషన్స్ తో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ ఎయిర్ పోర్టులో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ గ్రూప్,  CIDCO కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో నిర్మాణం జరుపుకుంది. మొత్తం 1,160 హెక్టార్లలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం దేశంలోనే అత్యాధునిక విమానాశ్రయాలలో ఒకటిగా నిలువబోతోంది. […]

Vande Bharat Train: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..
Winter Driving Tips: వింటర్ లో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ 5 టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే!

Winter Driving Tips: వింటర్ లో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ 5 టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే!

దేశంలో శీతాకాలం తీవ్ర స్థాయికి చేరుతోంది. పలు ప్రాంతాల్లో హిమపాతం కురుస్తుంది. పొద్దున్నే ఎక్కడిక్కడ పొగమంచు కురుస్తుంది. దట్టమైన పొగమంచు విజుబులిటీని భారీగా తగ్గిస్తుంది. ప్రమాదకరమైన డ్రైవింగ్ పరిస్థితులకు కారణమవుతుంది. హైవేలలో ఇటీవల పొగమంచు కారణంగా బోలెడు ప్రమాదాలు జరిగాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. చల్లదనం కారణంగా వెహికిల్ అద్దం బయటి నుంచే కాకుండా లోపల కూడా పొగమంచు ఏర్పడుతుంది. శీతాకాలంలో పొగమంచును నివారించడానికి, సమర్థవంతంగా తొలగించడానికి సాధారణ హక్స్ ఉన్నాయి. […]

Condoms: ఆటగాడే.. ఒక్కడే లక్షకు పైగా కండోమ్‌లు కొన్నాడట.. షాకిస్తున్న ఇన్‌స్టామార్ట్ ఇయర్ ఎండ్ రిపోర్ట్‌!
Nissan Cars Price Hike: వినియోగదారులకు షాక్, జనవరి 2026 నుంచి కార్ల ధరలు పెంపు!
Hero Bikes Under 1 lakh: స్ల్పెండర్ ప్లస్ To గ్లామర్.. రూ. 1 లక్ష లోపు బెస్ట్ హీరో బైక్‌లు ఇవే!
Hero Xoom 125: లక్షలోపు ధర, 50 కి.మీ మైలేజ్.. ఈ హీరో స్కూటర్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×