E-Paper
Advertisement

Upcoming Luxury Bikes 2026: బీఎండబ్ల్యూ To యమహా.. 2026లో లాంచ్ కాబోయే లగ్జరీ బైక్స్ ఇవే!

Upcoming Luxury Bikes 2026: బీఎండబ్ల్యూ To యమహా.. 2026లో లాంచ్ కాబోయే లగ్జరీ బైక్స్ ఇవే!
Advertisement

Upcoming Luxury Bikes India In 2026: 2026లో భారత మార్కెట్‌లో అనేక ప్రీమియం, లగ్జరీ మోటార్‌ సైకిళ్లు లాంచ్ కానున్నాయి. వాటిలో పలు సూపర్‌ బైక్స్, అడ్వెంచర్ టూరర్స్, క్రూయిజర్స్ ఉన్నాయి. ఇవి ప్రధానంగారూ. 10 లక్షలు పైన ధర కలిగిన హై-ఎండ్ మోడల్స్. ఇప్పుడు మనం అత్యంత ఎక్స్‌పెక్టెడ్ లగ్జరీ బైక్‌లు, అంచనా ధరల గురించి తెలుసుకుందాం..

⦿ Ducati Superleggera V4 (అల్ట్రా లగ్జరీ సూపర్‌బైక్)

లాంచ్ డేట్: 2026లో ఎక్స్‌ పెక్టెడ్.

Advertisement

ఇంజిన్: 998cc V4, 234 hpకి పైగా.

ఫీచర్స్: కార్బన్ ఫైబర్ చాసిస్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్, లిమిటెడ్ ఎడిషన్.

Advertisement

అంచనా ధర: రూ.80 లక్షలు పైనే ఉంటుంది.

⦿ BMW F 450 GS (ప్రీమియం మిడిల్‌వెయిట్ అడ్వెంచర్)

లాంచ్ డేట్: జనవరి/ఫిబ్రవరి 2026.

ఇంజిన్: 420cc పారలల్-ట్విన్ (TVSతో కో డెవలప్‌డ్).

ఫీచర్స్: అడ్జస్టబుల్ సస్పెన్షన్, TFT డిస్‌ప్లే, క్విక్ షిఫ్టర్, ఆఫ్ రోడ్ కెపాబిలిటీ.

అంచనా ధర: రూ.8-10 లక్షలు.

⦿ Norton Atlas / Atlas GT (ప్రీమియం అడ్వెంచర్, రోడ్‌స్టర్)

లాంచ్ డేట్: మిడ్ 2026 (ఏప్రిల్-జూలై).

ఇంజిన్: 450cc ట్విన్ (BMW బేస్డ్), ఇండియాలో తయారు (TVS).

ఫీచర్స్: రెట్రో మోడరన్ డిజైన్, ప్రీమియం కాంపోనెంట్స్, హై క్వాలిటీ బిల్డ్.

అంచనా ధర: రూ. 15-20 లక్షలు.

⦿ Royal Enfield Himalayan 750 (ప్రీమియం అడ్వెంచర్ టూరర్)

లాంచ్ డేట్:  2026 ఎండింగ్ లేదంటే 2027 ప్రారంభంలో.

ఇంజిన్: 750cc ట్విన్, 55-60 hp.

ఫీచర్స్: లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, టూరింగ్ కెపాబిలిటీ.

అంచనా ధర: రూ.6-8 లక్షలు.

⦿ KTM 650 Duke (ప్రీమియం నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్)

లాంచ్ డేట్: జనవరి/మిడ్ 2026.

ఇంజిన్: 650cc పారలల్ ట్విన్ (790 ప్లాట్‌ఫామ్ బేస్డ్).

ఫీచర్స్: అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్, క్విక్ షిఫ్టర్, అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్.

అంచనా ధర: రూ.8-10 లక్షలు.

⦿ Yamaha MT-07 (ప్రీమియం నేకెడ్ స్పోర్ట్)

లాంచ్ డేట్: 2026లో ఎక్స్‌పెక్టెడ్.

ఇంజిన్: 689cc పారలల్ ట్విన్.

ఫీచర్స్: అజైల్ హ్యాండ్లింగ్, మోడరన్ స్టైలింగ్, రైడ్ మోడ్స్.

అంచనా ధర: రూ.10-12 లక్షలు.

Read Also: స్ల్పెండర్ ప్లస్ To గ్లామర్.. రూ. 1 లక్ష లోపు బెస్ట్ హీరో బైక్‌లు ఇవే!

⦿ Suzuki GSX-S1000 / Hayabusa అప్‌డేట్ (సూపర్‌స్పోర్ట్/హైపర్‌బైక్)

లాంచ్ డేట్: 2026 ఫస్ట్ హాఫ్ లో.

ఇంజిన్: 999cc/1340cc ఇన్‌లైన్-ఫోర్.

ఫీచర్స్: అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్, స్పెషల్ ఎడిషన్స్.

అంచనా ధర: రూ.12-20 లక్షలు.

లగ్జరీ సెగ్మెంట్‌లో Ducati, BMW, Norton లాంటి బ్రాండ్స్ డామినేట్ చేస్తాయి. ఈ లిస్ట్ లో  కొన్ని మోడల్స్ CBU ఇంపోర్ట్ కావడంతో ధరలు ఎక్కువగా ఉండవచ్చు. లాంచ్ డేట్స్, స్పెసిఫికేషన్స్ మారవచ్చు. తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్లు,  డీలర్‌లను సంప్రదించడం మంచిది.

Read Also:  e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×