E-Paper
Advertisement

ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!

ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!
Advertisement

Virupakshi Arrest: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

శనివారం రాత్రి సంగాల, నేమకళ్లా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ వీరిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాధితుడైన తెదేపా కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు తక్షణమే స్పందించారు. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

కేసు నమోదు చేసిన అనంతరం, అర్ధరాత్రి వేళ పోలీసులు విరూపాక్షితో సహా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. లీగల్ ప్రక్రియలో భాగంగా అరెస్టు చేసిన వారిని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనతో ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Also Read: రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×