E-Paper
Advertisement

TTD Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!

TTD Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!
Advertisement

TTD Darshan: స్కూళ్లకు వేసవి సెలవులు ముగియడంతో పాటుగా వారాంతం రావడంతో తిరుమలలో భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో పెరిగిపోయారు. దీంతో అధిక రద్దీ కారణంగా ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించడం కోసం ఆది, సోమవారం రోజున తిరుమలలో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ దేవస్థానం అధికారికంగా తెలియచేసింది. దీంతో వీఐపి దర్షనాలు బ్రేక్ వేసినట్టు టీటీడీ దేవస్ధాన అధికారులు తెలిపారు.

దర్షనాలకు బ్రేక్..

దీనితో పాటుగా ఆన్ లైన్‌లో బుకింగ్‌లో కూడా ఎరోజు కారోజు జారీ చేసే (800) శ్రీవారి దర్షన టికేట్లను కూడా రెండు రోజుల పాటు అనగా ఆది, సోమవారం రోజులలో వాటిని కూడా రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో తిరుమల యాత్రకు రావాలను కున్న భక్తులు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Also read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!

తరలి వస్తున్న భక్తులు..

ప్రస్థుతం తిరుమలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, మరియు బైట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు శ్రీవారి దర్శనం కోసం భక్తుల వేచి ఉన్నారు. దీంతో తిరుమలకు ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశ ఉందని టీటీడీ సీనియర్ అధికారులు తెలిపారు. భక్తులకు అన్నీ సౌకర్యాలు చూస్తూ నిరంతం వారిని పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అక్కడ చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Also read: Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అడుగడుగునా లంచాల దందా.. రాబంధుల్లా పీక్కుతింటున్న సిబ్బంది..!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×