E-Paper
Advertisement

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!
Advertisement

Sai Krishna Lockup Death: ఏపీ రాష్ట్రంలోని విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి గాదె సాయికృష్ణ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే లాకప్ డెత్ కస్టడీలో మరణించాడని విచారణలో తేలగా. పోలీసులు స్టేషన్‌లో నాకొడుకు సాయికృష్ణను దారుణంగా కొట్టి చంపారని మృతుని తల్లి గాదె విజయలక్ష్మి ఆరోపిస్తూ గత కొన్ని రోజుల నుండి న్యాయం కోసం పోరాడుతున్నారు.

మరణించిన తేదీ..

కృష్ణలంక సర్కిల్ సీఐ వి.వి. నాగరాజును ఈ కేసులో అరెస్టు చేసిన విషయం మనందరికి తెసిందే! నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ అయినా సాయికృష్ణ‌కు కర్మకాండల నిర్వహించారు. దీంతో నేడు కుటుంభ సభ్యలు పెద్ద కర్మ చేసారు. అతని బూడిద, మరణించిన తేదీ చెపితే కర్మకాండలు చేసుకుంటామని అనేకమార్లు కుటుంబ సభ్యులు పోలీసులకు అటు ప్రభుత్వానికి చెప్పినా వినిపించుకోకుండా చేశారు.

Advertisement

Also read: Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

కర్మకాండలు..

Advertisement

దీంతో మరణించిన డేట్, బూడిద లేకుండా కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించారు. సాయికృష్ణ ఫోటో వద్ద పూలు వేసి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సాయికృష్ణ పెద్ద కర్మకు అతని పిన్ని అడ్వకేట్ కనకదుర్గ హజరుకాలేదు.

Also read: బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×