E-Paper
Advertisement
South korea: హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ మద్దతు.. సౌత్ కొరియాలో బిజీగా మంత్రి లోకేష్
ఏపీ హస్తకళల రేంజ్ మార్చబోతున్న పవన్ కల్యాణ్.. ఆ ‘గ్లోబల్ ప్లాన్’ ఏంటంటే?
తిరుపతి జిల్లా సిగలో.. కోటదిబ్బకు జాతీయ గుర్తింపు, అసలు మేటరేంటి?

తిరుపతి జిల్లా సిగలో.. కోటదిబ్బకు జాతీయ గుర్తింపు, అసలు మేటరేంటి?

Kotadibba: ఆంధ్రప్రదేశ్‌ ఆధ్యాత్మిక-చారిత్రిక వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. తిరుపతి జిల్లాలోని గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది కేంద్రప్రభుత్వం. 22 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం, ఇకపై కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండనుంది. తిరుపతి జిల్లాకు అరుదైన గుర్తింపు: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. […]

శ్రీవారి చెంతకు కానుకల వెల్లువ.. టీటీడీ ట్రస్టులకు రూ.41 లక్షల విరాళాలు.. ఆ దాతలు ఎవరంటే?
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కొత్త మలుపు.. ఇప్పుడు కియా కారు చుట్టూ,  అసలు లింకేంటి?
Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!
తెలుగు రాష్ట్రాలకు వరుణుడి ముప్పు.. దూసుకొస్తున్న వర్షాలు.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త సుమా!
భీమవరంలో టెక్కీ దారుణహత్య.. పరిచయమే ఆమె ప్రాణం తీసింది.. పరారీలో నిందితుడు, అసలేం జరిగింది?

భీమవరంలో టెక్కీ దారుణహత్య.. పరిచయమే ఆమె ప్రాణం తీసింది.. పరారీలో నిందితుడు, అసలేం జరిగింది?

Bhimavaram: భీమవరంలో టెక్కీ హత్య వెనుక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆటోడ్రైవర్‌తో పరిచయం ఆమె ఊపిరి తీసింది. టెక్కీ దూరం పెట్టిందనే ఒక్క కారణంతో తట్టుకోలేకపోయాడు. ఫలితంగా కత్తితో ఆమెని పొడిచి తన పగ తీర్చుకున్నాడు. అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకాస్త లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి 32 ఏళ్ల అనంతవాణి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. హైదరాబాద్‌లోని […]

‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’.. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు!

‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’.. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శల యుద్ధం రాజుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు ముఖ్యమంత్రి […]

మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!

మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!

Chandrababu Naidu: అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేక, ప్రతిపక్షం కుట్రలకు తెరలేపుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ఫండింగ్‌పై సంచలన ఆరోపణలు ప్రభుత్వ […]

రైలు పట్టాలపై ఘోర విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం.. అసలేం జరిగింది?
యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. టెర్రరిస్టులపై ఉపయోగించే చట్టం, ఏపీ హైకోర్టులో పిటిషన్
తెలంగాణలో లేని అందాలు ఏపీలో ఉన్నాయి.. సినీ పరిశ్రమకు మంత్రి దుర్గేశ్ బంపర్ ఆఫర్!
అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య

అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య

Vijayawada: అనుమానం పెనుభూతం అయ్యింది. ఫ్యామిలీలో ఏమైనా చిన్ని చిన్న సమస్యలుంటే భార్యాభర్తలు కూర్చొని చర్చించుకుంటే బాగుండేది. కానీ భార్యపై అనుమానం పడ్డాడు. చివరకు భర్త వేధింపులు తట్టకోలేక కృష్ణాజిల్లాలో తల్లి-కూతురు-కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? కృష్ణా జిల్లాలో దారుణం.. ఓ ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటకు చెందిన అనుముకొండ కృష్ణ-రజనీకుమారి దంపతులు ఉండేవారు. ఈ దంపతులకు దేవచంద్రరాజు-గౌరి పిల్లలు ఉన్నారు. […]

Big Stories

Advertisement
×