E-Paper
Advertisement

Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!

Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!
Advertisement

Sugali Preethi: ఎపీలో ఒకప్పుడు సుగాలి ప్రీతి మరణం కేసు సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి న్యాయం కోసం పోరాటం చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ప్రస్థుతం మల్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరుతున్నారు.

ఎన్నికలకు ముందు..

ఈ కేసుకు సంభందించి ప్రస్థుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‌పై కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇప్పడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సుగాలి ప్రీతి కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి పార్వతి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఎన్నికలకు ముందు న్యాయం చేస్తాని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పడు మాట తప్పుతున్నారని పార్వతి పేర్కోన్నారు. కేసుకు సభందించి ఆదారాలు లేవంటూ చెప్పుతున్నారని తల్లి ఆరోపిస్తున్నారు.

Advertisement

Also read: Tender Scam: టెండర్ల కోసం ఎంతకైనా తెగిస్తారా.. పేదల బియ్యంపై మిల్లర్లు అరాచకం!

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

ఎన్నికల్లో గెలవక ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారని పార్వతి మండిపడ్డారు. దీనికి సభందించి ఆమేకు న్యాయం కావాలంటూ భాదితురాలి తల్లి పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులను FIR నమోదు చేయాలని పార్వతీ కోరారు. మరణిచిన తన కూతురి కేసుపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నాకు తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు.

Advertisement

Also read: POCSO Cases: తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న పోక్సో కేసులు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×