E-Paper
Advertisement
Konaseema District: ఇంట్లోకి చొరబడి‌ టెన్త్ విద్యార్థినిని రేప్ చేసిన యువకుడు
YSRCP: ప్రైవేటీకరణపై ప్రజాాగ్రహం.. తాడేపల్లికి చేరిన ‘కోటి సంతకాలు’, పార్లమెంట్‌లోనూ వైసీపీ పోరు

YSRCP: ప్రైవేటీకరణపై ప్రజాాగ్రహం.. తాడేపల్లికి చేరిన ‘కోటి సంతకాలు’, పార్లమెంట్‌లోనూ వైసీపీ పోరు

YSRCP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ బృహత్తర కార్యక్రమంలో సేకరించిన కోట్లాది సంతకాల పత్రాలను మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. […]

Pawan Kalyan: టీమిండియాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సాయం..ఇంటికి నిత్యవసర సరుకులు కూడా
Nara Lokesh: ఏపీలో నైపుణ్య గణనకు సహకరించండి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: ఏపీలో నైపుణ్య గణనకు సహకరించండి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘నైపుణ్య గణన’ (Skill Census) కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా […]

Palnadu: నల్లగా ఉండటమే నా తప్పా? అత్తింటి ముందు కోడలు ధర్నా
Nara Lokesh : చంద్రబాబు కాదు.. నారా లోకేశే వారి టార్గెట్!
Python Snake: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన జనం
Road Accident: ట్రావెల్ బస్సుకి బ్రేక్ ఫెయిల్.. డివైడర్‌‌ని ఢీ కొట్టి, స్పాట్‌లో 40 భవానీలు
Anantapur News: అడ్డంగా బుక్కైన ఓ యువకుడు.. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పోస్ట్‌, కొత్త చిక్కులు

Anantapur News: అడ్డంగా బుక్కైన ఓ యువకుడు.. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పోస్ట్‌, కొత్త చిక్కులు

Anantapur News: రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలన్న ఆశతో పని పాటా లేని కొందరు వ్యక్తులు.. సోషల్‌మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీ పొజిషన్ ఏమోగానీ పోలీసులకు అడ్డంగా చిక్కుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకి చెందిన ఓ యువకుడు అలాగే బుక్కైపోయాడు. ఇంతకీ మేటర్ ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. అడ్డంగా బుక్కైన అనంతపురం జిల్లా యువకుడు సోషల్‌మీడియా ప్రబలంగావున్న ఈ రోజుల్లో రాత్రికి రాత్రి సెలబ్రిటీ కావాలని కొందరు యువకులు భావిస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు కొందరు. […]

Nellore Politics: రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్.. కొత్త మేయర్‌గా రూప్‌కుమార్, 18న అవిశ్వాసం

Nellore Politics: రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్.. కొత్త మేయర్‌గా రూప్‌కుమార్, 18న అవిశ్వాసం

Nellore Politics: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో నాలుగేళ్లు తర్వాత సిటీ మేయర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి నెల్లూరు సిటీ మేయర్ స్రవంతి వంతైంది. ఆమె రాజీనామా చేయడం, దాన్ని కలెక్టర్ ఆమోదించడం చకచకా జరిగిపోయింది. తాత్కాలిక మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్‌ వ్యవహరించనున్నారు. రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్ మారిన రాజకీయాల నేపథ్యంలో నెల్లూరు సిటీ మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. మున్సిపల్ శాఖ […]

ROJA : ‘ఫ్యాన్’ గాలికి రోజా దూరం దూరం.. వాళ్ల వల్లేనట!
Amaravati News: సీఎం చంద్రబాబు వార్నింగ్.. మంత్రివర్గంలో మార్పులు తప్పవా?
YSRCP: మెడికల్ కాలేజీల కోసం వైసీపీ ప్రజా యుద్ధం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
AP Liquor Scam: లిక్కర్ కేసు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో టెన్షన్

Big Stories

Advertisement
×